Authorization
Mon Jan 19, 2015 06:51 pm
Wed 13 Jan 18:40:00.19483 2021
మకరం లోకి ప్రవేశము
హేమంత రాగాలు కిలకిలా పుణ్యతీతుల ఆగమనం..ఉత్తరాయణం
సిరులు కురిసే వేళా..రైతులు ఉప్పొంగే వేళా ప్రకృతితో మమైకం
సకల జీవుల మనుగడలో సూర్యశక్తి ఆవశ్యం
Wed 13 Jan 18:37:59.800106 2021
సంక్రాంతి బ్రాంతులు తెచ్చి
కాంతులు మాయం చేసే
సన్నవడ్లు అమ్మపోతే ధరలేదు ..
కొనుగోలు కేంద్రాలు మూత పాయే
రైతు చేతిలో పంట గిట్టుబాటు లేక గిర్రున దిమ్మతిరిగే...అమ్మకం దారుని స
Wed 13 Jan 14:19:47.946845 2021
నువ్వులు,కూష్మాండ దానం
అది మన ఆచారం, సాంప్రదాయం
ముత్యాల ముగ్గులతో ముంగిలి మెరిసే
పంటరాసులతో లోగిలిలో వెన్నెల విరిసే
Wed 13 Jan 13:13:06.57168 2021
అన్నదాత ఆరుగాలం మడికట్లల్లో
లయబద్దంగా శ్రమగీతమాలపిస్తే
జలసిరి సాయంతో ప్రకృతి పురుడోసుకుని
Wed 13 Jan 12:18:22.369324 2021
వర్తమానము ఆశలు రేకెత్తించే కరోనా అదృశ్యానికై..
వెలుగు నింపే రైతన్నల పల్లెలు సిరిధామంగా...
మంచు ముత్యపు పైరు పంటల జల్లులు కురియగా..
వెన్నెల జలతారు ధరణి మాతపై..
Wed 13 Jan 12:08:25.905981 2021
డాక్టర్ స్టెత్ తీసేసి ఏమి ఉపిరి లేదమ్మా అని భారంగా చెప్పాడు. పాప తల్లిదండ్రుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోయింది ఏదో మందు లేని జబ్బు వచ్చి చనిపోతే బాధ ఉండదు కానీ చేజేతు
Wed 13 Jan 11:51:07.215691 2021
నా జీవన్మరణ పోరాటం నీకు తేలికగా అనిపించొచ్చు..!?
నేనెంత పట్టుదలగా లక్ష్యం కోసం శ్రమిస్తున్నానో, చూస్తున్న నీకు మామూలుగా అనిపించొచ్చు..!?
పెట్టుబడుల అహంకారం తో పుట్టిన నువ
Wed 13 Jan 07:30:44.210826 2021
అదిగదిగో...
వస్తోంది సంక్రాంతి!!
కొత్త సంవత్సరంలో
వెలుగులు విరజిమ్ముతూ...
కొత్త ఆశల చిగుర్లతో
పాత క్యాలెండరుని పాతిపెట్టి...
Tue 12 Jan 20:30:33.207449 2021
గురువుకు తగ్గ శిష్యుడై
గౌరవాభిమానాలలో
తనకుతానేసాటి
అనిపించుకున్న అభిమాని
Tue 12 Jan 20:04:11.0592 2021
పలిగిన అద్దం
విరిగిన మనుసు
రాలి పడ్డ పుష్పము
విరిగిన పాలు
ఒక్కటే ఒక్కటే
Tue 12 Jan 19:37:50.692934 2021
పొలం గట్లపైన నిలబడే విధానాన్ని నేర్పింది
చెట్లు పుట్టలు తిరిగి ఆహారం పొందే పద్ధతి నేర్పింది
చిర్రాగొనే చార్ పత్తా కోతికొమ్మచ్చి గోటిలాట వ్యాయము నేర్పింది
Tue 12 Jan 18:03:29.772987 2021
పీడనను ఎదిరించిన
గాయాల దిక్సూచి
సమాజ ఆక్రోశమై
ఎదురీదిన కాలఖడ్గం
Tue 12 Jan 15:00:01.887444 2021
అక్షరాలను ఒడుపుగ పేర్చి
అణుశక్తిని రగిల్చ
విదిలించిన కలం నీవు
Tue 12 Jan 14:55:11.185923 2021
రైతన్నల రాత మార్చ..
చట్టాలే చేసిరాయె !
తమ కష్టం కాలరాసి..
హక్కులనే అణగ దొక్కి..
Tue 12 Jan 08:31:48.197763 2021
Tue 12 Jan 08:30:26.256439 2021
Mon 11 Jan 18:53:12.983085 2021
పుట్టిన మట్టి సువాసనను
నడకనేర్పిన నేెల ఖ్యాతిని
విశ్వవ్యాప్తంజేయుటకై
మొక్కవోని దైర్యంతో
Mon 11 Jan 18:30:29.59712 2021
మానవత్వం లేని ఓ మోదీ
చేస్తాము నీకు మళ్ళీ షాదీ
అన్నం పెట్టే రైతును అవస్థ పెట్టకు మరి
మంకుపట్టు వీడకుంటే కడతాము నీకు ఘోరీ
Mon 11 Jan 18:25:36.66048 2021
అతని ప్రతీ రచన కు ఒక లెక్క ఉంది
అతను లెక్క చేయనిది
కేవలం తన ప్రాణాన్ని మాత్రమే
Mon 11 Jan 18:18:01.888258 2021
స్వార్ధ పరుల పాలిటి సింహ స్వప్నమై
కష్ట జీవుల గుర్తుగా నిలిచింది
త్యాగానికి మారు పేరు
ఈ అరుణోద్యమ పతాకం
Mon 11 Jan 18:03:39.624403 2021
కొన ఊపిరిలో సైతం
కవితకై కొట్టుమిట్టాడిన
పొట్టికవితల గట్టికవి!
ఆయన..
Mon 11 Jan 17:56:26.047405 2021
లక్షల అక్షర పదబంధాలకు చిక్కనిది అమ్మ అనుబంధం
మధుర కవితల మధువుతో నిండనిది అమ్మ కమ్మదనం
Mon 11 Jan 17:19:33.706176 2021
మబ్బుల మనసులు చెదిరితే
ప్రజల సహనం చచ్చితే
ఆ చంద్ర కిరీటం
ఈ అధికార పీఠం
Mon 11 Jan 17:14:19.642039 2021
ఏ దేశమూ ఏ నాడూ చేయని
తప్పు చేసినందుకు
హ్యూస్టను నగర సాక్షిగా
'ఫిర్ ఏక్ బార్ ట్రంపు కా సర్కార్' అన్నందుకు
Mon 11 Jan 16:46:13.155204 2021
ఆకలి ,ఆవేశం,ఆవేదన
రాజకీయం నిరుద్యోగంపై
గీసిన గీతలు,రాసిన పదాలతో
దోపిడిదారులపై అగ్గి ఫిరంగులు
Mon 11 Jan 15:52:56.851721 2021
పచ్చనిపంటలు
మొలిపించిన నాగలి
ఊయలూగుతుంది నేడు
మోడుబారిన చెట్టుకు
Mon 11 Jan 13:21:28.929838 2021
అలిశెట్టి
కవితావనంలో పూసిన వాడిపోని కవితాపుష్పం
ఆయన కవిత్వం
నాటికి నేటికీ
చైతన్య పరిమళమే
ఆయన బహుముఖ ప్రజ్ఞ
Mon 11 Jan 13:17:05.077445 2021
ఎప్పుడైనా...
నేను చదివిన అప్పటి
సర్కారీ బడి ముందు నుంచి
వెళ్తున్నప్పుడు దాని జీర్ణావస్థ
Mon 11 Jan 13:11:39.146499 2021
అరాచకాలతో భ్రష్టుపట్టిన సంఘాన్ని
అగ్నితో కాల్చి పన్నీటితో శుభ్రం చేసి
అన్యాయాలను అఘమ్యాలను ఎదిరించి
అప్రమత్తతో ఆదర్శ యువతను మేల్కొపి
Mon 11 Jan 12:46:02.261243 2021
స్వయముగా పొందు నట్టి సంపాదనమ్మె
తృప్తిగా మానసము నుంచు స్థిరముగాను
పాము వంటిదీ పరుల సొమ్మంట ఇంట !
Mon 11 Jan 12:34:47.116539 2021
ప్రకృతి మమైకం అయ్యి
వైజ్ఞానికంగా విలీనము అయ్యి
సంస్కృతితో సౌరభాలు వేదజేల్లే పండుగ
Mon 11 Jan 07:46:32.504462 2021
ఓ వ్యవస్థా!!...
ఏంటి మాకీ అవస్థ!!??...
ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు!!...
ఎక్కడెక్కడేమేమి
జరుగుతోందో!!??...
Sun 10 Jan 07:43:44.277762 2021
1.పుట్టిన వాడు గిట్టక తప్పదు అని తెలిసినా
తప్పటడుగులు వేసి
పబ్బగడపుకోవడమే నేటి
కలికాలపు లక్షణం అయిపోయింది
2.సినిమాలో చేస్తే వ్యాంపు
Sun 10 Jan 07:39:36.489646 2021
తక్కువ అక్షరాలు లోతైన
స్పందన
ఆయన శ్రీ శ్రీ మహాప్రస్థానం కాదు శ్రీ శ్రీ కన్నా 30 అక్షరాలతోనే సముద్రమంత భావన
ఎంతో కొంత కండగల దేహం తో వచ్చిన శ్రామికులు మురికివాడల్లో ని కంపు
Sun 10 Jan 07:36:55.300187 2021
ఆయన ఒక అనుభవాల ఫిరంగి
అతని కలం నుండి జాలువారిన అక్షరం అత్యంత సత్యం
ఆయన శ్రేమ స్వేదం నుండి
బతుకు పోరాటంలో
Sat 09 Jan 09:28:30.522168 2021
అతడో తాత్విక గని!!...
అతడొక నిశ్శబ్ద
ప్రేమ ముని!!...
అంతర్ముఖుడై
మనస్సుతో మాట్లాడుతాడు!!...
Fri 08 Jan 06:44:29.514087 2021
సాహిత్యమే సమస్తమని
సాగిపోతున్నా!!...
కవిత్వపు పరిమళం
పొగమంచులా కమ్మేస్తోంటే...
Thu 07 Jan 17:41:48.959163 2021
తెలుగు సాహిత్యంలో
సంప్రదాయ రీతిలో
వృత్త పద్యాలతో
భావ కవిత్వ దీపాలను వెలిగించిన గౌతమీ కోకిల కవనుడు..
Thu 07 Jan 13:17:21.666649 2021
చిన్నతనంలో
నన్ను మేల్కొలిపే కిలకిలా రవాలు
ఇంటిలో తనకోగూడును నిర్మించుకుని ఇల్లంతా సందడినింపేవి
తన మిత్రునపుడపుడు
పిలిపించుకుని
తన ఇంటిని పరిచయం చేసేవి
Wed 06 Jan 16:37:27.755748 2021
విజయనూ, ఆమె భర్త మహేష్ నూ డాక్టరు తన రూము లోకి పిలిచి కూర్చోబెట్టాడు. ‘మీకు ఈ బాబు మొదటి సంతానం కదూ’ అన్నాడు డాక్టరు. ‘అవును డాక్టరు గారు’ అంటూ విజయ మ్మనసులో “ఈయనకేదన్నా
Tue 05 Jan 16:50:21.538955 2021
Tue 05 Jan 16:44:29.149949 2021
చూపులేని ఈ లోకం లో
సముద్రపు అటుపోటుల్లా
అడుగు అడుగున వేదన భరితం జీవన ప్రయాణం
Tue 05 Jan 14:57:23.634826 2021
Tue 05 Jan 11:51:25.76454 2021
అదిగో!!...చూపుల తీరాలలో
ఉదయించే ఉషస్సు!!...
ఆ తేజస్సు!!... కార్యార్థియై
Mon 04 Jan 18:25:36.0786 2021
చీకటి నిండిన కనులకు
కాంతి రేఖలా..వెలుగులు నింపిన స్పర్శ జ్ఞానం..
విధాత రాసిన వక్రగీతకు కృంగి పోకుండా..
Mon 04 Jan 07:53:08.738074 2021
నేలమ్మా!!...
నీ ఆధారం లేకపోతే..
మానవులకు..
వీలునామాతోనే పనిలేదు!!..
అసలు..సమస్త ప్రాణకోటి
లేనే లేదు!!.
Mon 04 Jan 07:52:30.508533 2021
Sun 03 Jan 18:03:12.220976 2021
సమాజ విప్లవ చైతన్యశీలి..
దీన జనోద్థరణకు
అహర్నిశం శ్రమించిన త్యాగమయి..
Sun 03 Jan 09:27:16.864355 2021
కొత్త కొత్త ఆలోచనలను
పుట్టించే మెదడు కుదుళ్లను
ఒత్తిళ్ళతో
పొత్తిళ్లలో పొడవొద్దు
పరిమళింప జేయాలి
ఈ బుర్ర బహుదూరపు తొర్ర
అస్తిత్వానికి మూలం
వ్యక్తిత్వాన్ని పెంచే స్థానం
ఇద
Sun 03 Jan 09:24:43.802498 2021
మానవాళికి మరోసంవత్సరం
నూతన ఆశల సూర్యోదయానికి స్వాగతం
ప్రతి మనిషికో సంతోషం
ఈరోజు నేనున్నానంటూ
కాలమెంత విషం చిమ్మినా
×
Registration