Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కష్టం.. నష్టం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

కష్టం.. నష్టం

- కోవిడ్‌తో అంతా తారుమారు
- మహిళలు, యువత, కార్మికులపై తీవ్ర ప్రభావం
- కార్మికశక్తిలో దిగజారిన మహిళల ప్రాతినిథ్యం: ఐఎంఎఫ్‌
వాషింగ్టన్‌ : ప్రకృతివిపత్తులా విరుచుకుపడిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. కాస్తా తగ్గుముఖంపట్టిందనుకుంటే.. సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్నది. వైరస్‌ బారినపడి లక్షలాది మంది మృత్యుఒడిలోకి చేరుకుంటుంటే మరోవైపు దీని ప్రభావం సమాజంలో వివిధ వర్గాల్లో వివిధ రకాలుగా ఉన్నది. ముఖ్యంగా మహిళలు, యువత, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) పేర్కొంది. అభి వృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో యువత, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులపై ప్రభావం ఎక్కువగా ఉన్నదనీ, యువత, కార్మికుల్లో నిరుద్యోగరేటు అనూహ్యంగా పెరిగిందనీ, కార్మికశక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గించిందని ఐఎంఎఫ్‌ విడుదల చేసిన 'వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌' ఏప్రిల్‌ 2021 నివేదిక తెలిపింది. మహిళల విషయానికొస్తే, అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిరుద్యోగం గణనీయంగా పెరి గింది. పురుషులతో పోల్చుకుంటే ఎక్కువగా కార్మికశక్తిలో మహిళల ప్రాతి నిథ్యం పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. మహిళలు, యువత, కార్మికులు ఇలా అన్ని గ్రూపుల్లోనూ నిరుద్యోగం పెరగడానికి కోవిడ్‌-19 కారణమైంది. అన్ని గ్రూపుల్లో సగటు ఉద్యోగరేటు పడిపోయింది.
సుదీర్ఘకాలం నిరుద్యోగం..
ఆయా గ్రూపుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి..ముందు ముందు మరింతగా దిగజారే అవకాశముంది. ఇక అణగారిన వర్గాల్లో కోవిడ్‌-19 సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. వీరి ఆదాయం దెబ్బతింది. కొత్త ఉపాధిని వెతుక్కునే అవకాశాలు లేవు. సుదీర్ఘకాలం నిరుద్యోగం కొనసాగిన తర్వాత వారికి కష్టాలు మరిన్ని పెరిగాయి. కరోనా ప్రభావం కొంత తగ్గినా ఉపాధిరంగంలో పరిస్థితి మారలేదు. కొన్ని రంగాలు పూర్తిగా మూతపడ్డాయి. అక్కడుండే ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆయారంగాల్ని నమ్ముకొని ఉపాధి పొందుతున్నవారు శాశ్వతంగా మునిగిపోగా, కొంతమంది ఎదిగారు..అని ఏప్రిల్‌ 2021 వరల్డ్‌ ఎకానమిక్‌ అవుట్‌లుక్‌ నివేదిక అభిప్రాయపడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాతావరణ మార్పులపై ఉమ్మడి పోరు
యువ నాయకత్వానికి పగ్గాలు
అమెరికా కాల్పుల ఘటనలో నలుగురు సిక్కులు మృతి
రాకెట్‌ వేగంతో చైనా వృద్ధిరేటు
అమెరికాలో భారీ కాల్పులు
ఏడాదిలో మూడో టీకా అవసరం: ఫైజర్‌ సీఈఓ
'రెడ్‌ పెయింట్‌'తో నిరసన
ఆఫ్ఘన్‌లో యుద్ధాన్ని కొనసాగించం!
మరో ఇద్దరు భారతీయ-అమెరికన్‌లకు కీలక పదవులు
కోవిడ్‌ కాలంలో ఘోరాలు
అమెరికాలో ఆగని నిరసనలు
బైడెన్‌ బడ్జెట్‌
మానవ హక్కుల పోరాటయోధుడు రామ్సే క్లార్క్‌ కన్నుమూత
వన్య ప్రాణుల అమ్మకాలు నిలిపివేయండి : డబ్ల్యూహెచ్‌ఓ
ఆస్ట్రాజెనికాను నిలిపివేసిన డెన్మార్క్‌
కరోనా ఇప్పట్లో సమసిపోయేది కాదు : డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌
మయన్మార్‌లో 'నెత్తుటి' నిరసనలు
నల్ల జాతీయుని హత్యపై కొనసాగుతున్న ఆందోళనలు
కోవిడ్‌ సమయంలో పెరిగిన లైంగిక హింస
ఫుకుషిమా అణు వ్యర్థాలను అమెరికాకే పంపించండి
లాహోర్‌లో ఇస్లామిక్‌ ఛాందసవాద గ్రూపు నేత అరెస్టు
కరోనా ఇప్పట్లో అంతం కాదు: డబ్ల్యూహెచ్‌ఓ
సముద్రంలోకి అణువ్యర్థాలు
అమెరికాలో నల్లజాతీయునిపై కాల్పులు
బయట చెప్పావో..నీ కెరీర్‌ ముగిసిపోతుంది..
అనుమతి అక్కర్లేదు...
అలీబాబాకు భారీ జరిమానా
బంగ్లా సైనికాధికారులతో భారత ఆర్మీ చీఫ్‌ సమావేశం
ఈక్వెడార్‌ భవితవ్యాన్ని నిర్ణయించే అధ్యక్ష ఎన్నికలు నేడే
కోవిడ్‌పై దర్యాప్తునకు బ్రెజిల్‌ అధ్యక్షుడు తిరస్కృతి

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.