Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు

- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజల పిలుపు
- మద్దతు ప్రకటించిన అమెరికా
యాంగూన్‌: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేయడానికి సైనికులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిరసనలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజలు పిలుపునిచ్చారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి చేరి సైనిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి పెద్ద సంఖ్యలో సైనిక ట్రక్కులు చేరుకున్నాయి. సార్వత్రిక సమ్మె ప్రకటన నేపథ్యంలో ప్రజలను సైనిక పాలకులు హెచ్చరించారు. కాగా, మయన్మార్‌ నేత ఆంగ్‌ సాన్‌ సూకీ ఫిబ్రవరి 1 నుంచి నిర్బంధంలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం మాండలేలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 150 మంది వరకు గాయపడ్డారు. దీంతో అనేక ప్రాంతాల్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ.. శాంతియుత నిరసనలు తెలుపుతూ, మయన్మార్‌లో మళ్లీ ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది. సైనికులు ప్రజలపై పాల్పడుతున్న చర్యలను ఆపాలని మయన్మార్‌ సైనిక పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్‌ ప్రైజ్‌ తెలిపారు. ప్రజల మనోభావాలను సైన్యం గౌరవించాలనీ, అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిన జర్నలిస్టులను, ఉద్యమకారులను విడుదల చేయాలన్నారు. అలాగే, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ ట్విట్టర్‌లో ''ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న మయన్మార్‌ ప్రజలపై హింసకు పాల్పడిన వారిపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటుందని'' అని హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!
ఆస్ట్రేలియా వార్తల నిలిపివేత నిర్ణయంపై వెనక్కి తగ్గిన ఫేస్‌బుక్‌
అమెరికాలో ప్రవాసులకు ఊరట
మయన్మార్‌ ఆందోళనల్లో గాయపడిన మహిళ మృతి
పరాగ్వే ప్రతిపక్ష నేత అలెగ్రే విడుదల
కార్పొరేట్‌ లాభార్జన విధానాల వల్లే టెక్సాస్‌ విద్యుత్‌ సంక్షోభం
జార్జియా ప్రధాని రాజీనామా
క్వాడ్‌ విదేశాంగ మంత్రులతో బ్లింకెన్‌ అన్‌లైన్‌ భేటీ

తాజా వార్తలు

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.