Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఈ విశ్వం 1,400 కోట్ల ఏండ్ల నాటిది! | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

ఈ విశ్వం 1,400 కోట్ల ఏండ్ల నాటిది!

- చిలీ ఖగోళ శాస్త్రవేత్తల నిర్ధారణ
శాంటిగో : మనం నివసిస్తున్న ఈ విశ్వం యొక్క వయస్సుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. ఈ విశ్వం దాదాపు 1400 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చిలీలోకి అటకామా ఏడారిలో టెలిస్కోప్‌ల శ్రేణి నుంచి వచ్చే డేడాను అధ్యయనం చేస్తోన్న శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయానికి సంబంధించిన రెండు పేపర్లలో ఒక పేపర్‌కు కార్నల్‌ యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు సహ రచయితగా ఉన్నారు. ఈ అధ్యయనంలో తేలిన అంశాలు విశ్వం వయస్సుకు సంబంధించి ఖగోళ సమాజంలో సాగుతున్న చర్చలో సరికొత్త ట్విస్టుకు దారితీశాయి. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన అటకామా కాస్మోలజీ టెలిస్కోప్‌(ఏసీటీ) నుంచి సేకరించిన డేటా అధారంగా శాస్త్రవేత్తలు తాజా అంచనా వేశారు. ఇది విశ్వం యొక్క ప్రామాణిక నమూనాతో పాటు, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్లాంక్‌ శాటిలైట్‌ ద్వారా తీసుకున్న ప్రమాణాలతో ఇది సరిపోలుతోంది.
ప్లాంక్‌ టీం అంచనా వేసిన దాని కంటే విశ్వం వయస్సు కోట్లాది సంవత్సరాలు తక్కువగా ఉండే అవకాశం ఉవదని గెలాక్సీల కదలికలను కనుగొనే ఒక పరిశోధనా బృందం 2019లో అంచనా వేసింది. ఈ వ్యత్యాసం విశ్వానికి సంబంధించి కొత్త మోడల్‌ అవసరమని సూచించింది. ఈ అంచనాల్లో ఏదో ఒకటి తప్పుగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటువంటి సమయంలో ప్లాంక్‌, ఏసీటీలు పరస్పరంగా అంగీకరించే విధంగా ఒక సమాధానంతో వచ్చామని ఫ్లాటిరోన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ కాంపుటేషనల్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ పరిశోధకుడు సిమోన్‌ అయోలా పేర్కొన్నారు. తమ అధ్యయనం వాస్తవాలను ప్రతిభింభిస్తుందని చెప్పారు. కాస్మోలజీ అండ్‌ ఆస్ట్రోపార్టికల్‌ ఫిజిక్స్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు
ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే..
ఓవైపు ముందంజ..మరోవైపు వివక్ష
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం
చైనాలో వేగంగా పురోగతి
2020లో రికార్డు ఉష్ణోగ్రత
కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ !
కూలిన విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే..
ట్రంప్‌ రాకుంటే మంచిదే : బైడెన్‌
బైడెన్‌ బృందంలో వనితా గుప్తాకు చోటు
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
హింసోన్మాదం
ఒక్కటి కాదు.. నాలుగు స్ట్రెయిన్లు
ముంబయి దాడుల కీలక సూత్రధారి లఖ్వీ అరెస్ట్‌
దిగిపోతూ మంకుపట్టు

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.