Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కూలిన విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

కూలిన విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే..

జకార్తా : ఇండొనేషియా విమానం జకార్తా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే కూలిపోయినట్టు ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శ్రీవిజయ-182 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు ఇక్కడి సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. తరువాత నాలుగు నిమిషాలకే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జకార్తాకు ఉత్తర తీరంలోని వెయ్యి ద్వీపాలకు సమీపంలో బహుశా ఈ విమానం కూలిపోయివుంటుందని అధికారులు భావిస్తున్నారు. జకార్తా- పోంటియానక్‌ మార్గంలో వెళ్తున్న ఎస్‌వైజె-182 విమానంతో తాము సంబంధాలు కోల్పోయామని ఇండొనేషియా విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 3.15 గంటలకు విమానం పోంటియానాక్‌కు చేరుకోవాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రమాదానికి గురయ్యేటప్పుడు విమానంలో మొత్తం 62మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురు శిశువులతో సహా ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం 3వేల మీటర్ల ఎత్తులో ఎగురుతుండగా అదృశ్యమైందని విమాన ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. స్థానిక జాలర్లు జకార్తా తీరప్రాంతంలోని దీవుల సమీపంలో తేలియాడుతున్న కొన్ని శకలాలను గుర్తించి బయటకు తీశారు. అవి శ్రీ విజయ-182 విమానానికి సంబంధించినవా, కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. విమాన జాడ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు ఇండొనేషియా విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆదిత ఐరావతి తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు
ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే..
ఓవైపు ముందంజ..మరోవైపు వివక్ష
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం
చైనాలో వేగంగా పురోగతి
2020లో రికార్డు ఉష్ణోగ్రత
కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
ఈ విశ్వం 1,400 కోట్ల ఏండ్ల నాటిది!
ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ !
ట్రంప్‌ రాకుంటే మంచిదే : బైడెన్‌
బైడెన్‌ బృందంలో వనితా గుప్తాకు చోటు
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
హింసోన్మాదం
ఒక్కటి కాదు.. నాలుగు స్ట్రెయిన్లు
ముంబయి దాడుల కీలక సూత్రధారి లఖ్వీ అరెస్ట్‌
దిగిపోతూ మంకుపట్టు

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.