Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్ ప్రమాణస్వీకారం చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదివారం కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మహాబాద్ జిల్లా నాయకులు మూల మధుకర్‌రెడ్డి, ఇల్లందు టీఆర్‌ఎస్ నాయకులు మడత వెంకట్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.