Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి! | వేదిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వేదిక
  • ➲
  • స్టోరి
  • Dec 31,2020

కొత్త ఆశలతో.. నూతన సంవత్సరంలోకి!

కరోనా వైరస్‌ 2020లో మనుష్యుల ఆశలని ఆవిరిచేసింది. మనిషి వేగానికి బ్రేకులేసింది. వంద సంవత్సరాల తర్వాత ప్రపంచం మొత్తం ఒకే సమస్యతో బాధపడేటట్టు చేసింది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల బారిన పడకుండానైనా కొన్ని దేశాలున్నాయోమో గానీ, కరోనా నుంచి సురక్షితంగా తప్పించుకున్న దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! చైనాలో ప్రారంభమైన ఈ వైరస్‌ ప్రస్థానం అతి వేగంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో కొనసాగు తున్నది.
కరోనా వైరస్‌ మానవాళికి కొత్త సవాళ్ళను విసిరింది. మనిషికి ఉన్న పరిమితులని గుర్తు చేసింది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హెచ్చరించింది. అయితే మనిషి తనకున్న అపార జ్ఞానంతో వైరస్‌కి వ్యాక్సిన్‌ కనుగొన్నాడు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. చిన్నారులు విద్యకి దూరం అయ్యారు. నూతన సంవత్సరంలో కూడా కరోనా ప్రభావం కొంతకాలం ఉండ వచ్చు. కరోనా సాకుతో కార్పొరేట్‌ వర్గాలు మరింత లాభపడ్డాయి. పేదవారి కష్టాలు రెట్టింపు అయ్యాయి.
నూతన సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రకృతిలో అసాధారణ మార్పులేవి రావు. కానీ మనం వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం కాబట్టి అవి ఎలాంటి ఫలితాలిస్తున్నాయో సమీక్ష చేసుకునేందుకు నూతన సంవత్సరం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. కరోనా తీవ్రత కొనసాగినంత కాలం మత ప్రబోధకులు మౌనంగా ఉన్నారు. కరోనా తీవ్రత తగ్గుతుండటంతో మత బోధకులు తమ మత ప్రచారం కోసం కొత్త నిర్వచనాలు వెతుక్కుంటున్నారు. కరోనా వైరస్‌ సహా, అన్ని రకాల ఇబ్బందులకి తమ మతాలలో ఉన్నాయనే నమ్మించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కరోనా పాలకులకి అనేక లక్ష్యాలు నిర్దేశించింది. సైన్స్‌ పరిశోధనలు, ప్రకృతి సంరక్షణ అనేవి ఇప్పుడు దృష్టి సారించాల్సిన అంశాలు. కేవలం వ్యాక్సిన్స్‌తోనో, వ్యక్తిగత శుభ్రతతోనో వ్యాధులని నిర్మూలించలేం. సైన్స్‌ పరిశోధనలకు మరింత ఊతం ఇచ్చే విధంగా పాలకుల విధానాలు ఉండాలి. ప్రకృతి రక్షణ పాలకులకు ముఖ్య అజెండాగా ఉండాలి.
నూతన సంవత్సరంలో యువతలో ఎక్కువమంది మద్యంతోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనాతో వచ్చిన కొత్త అవకాశాల్ని యువత వినియోగించుకోవాలి. ప్రజలకి సహజ వ్యాధినిరోధక శక్తి పెరిగే విధంగా పాలకులు ఆహార విధానాన్ని రూపొందించాలి. కరోనాతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలను అదుపు చేయాలి. ఏ ఆహారంలో చూసినా కల్తీ ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య ప్రజలకి అందేవిధంగా నూతన సంవత్సరంలో పాలకులు కృషి చేయాలి.

- ఎం. రాం ప్రదీప్‌
సెల్‌:492712836



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వ కుట్రల మధ్య ఢిల్లీ రైతు ఉద్యమం
పసుపు రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు
పన్నుల భారంతోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల
మానవ సమాజానికి శ్రమలే అవసరం, డబ్బు కాదు!
'డబ్బు' అంటే, శ్రమ! 'శ్రమ' అంటే, డబ్బు కాదు!
తరగతుల ప్రారంభంతోనే మొదలైన ప్రయివేట్‌ విద్యా సంస్థల దోపిడీ
జగతికి వెలుగులు ఈ శాస్త్రవేత్తలు
అలుపెరుగని కార్మికోద్యమ నేత కామ్రేడ్‌ టి. నరసింహన్‌
ఉభయకుశలోపరి...
బెల్లంలా పుల్లగా ఉంటది...
ప్రతి దానికీ కోర్టు చెప్పాల్సిందేనా...
వాట్సాప్‌...హ్యాండ్సప్‌
కష్టాల కొలిమిలో బడ్జెట్‌ పాఠశాలలు
డిజిటల్‌ యుగంలో నానో టెక్నాలజీ
క్షణికావేశంలో... పోతున్న ప్రాణాలు
ఆహారమే ఔషదం..!
ప్లాస్టిక్‌ భూతాన్ని నిలువరించలేమా?
ఓ పనైపోతుందిగా...
సమర్ధనకైనా సిగ్గుండాలే...
శూన్యమే...!
అసమానతలు పెరుగుతున్నారు! - ఆక్స్‌ఫామ్‌
ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు
మహనీయులకి గుర్తింపేది?
ప్రజాకళలకు గమ్యం చూపిన గరికపాటి
''స్ఫూర్తి ప్రధాత మగ్దూం''
మొబైల్‌ మాయలో నేటి సమాజం
ఢిల్లీ టూ గల్లీ...
కమ్యూనిస్టోల్లే వస్తారు
మనం మారం...
విధానాల్లో మార్పుంటుందా..?

తాజా వార్తలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

05:21 PM

ఎంపీ అరవింద్ సభలో కుర్రాడి రియాక్షన్స్.. వీడియో వైరల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.