Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు

- యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌కు కార్మిక సంఘాల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీ సంస్థలో రెండేండ్ల పాటు కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను నిర్వహించకూడదనీ, వర్కర్స్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని కార్మికులతో యాజమాన్యం బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడాన్ని అడ్డుకోవాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌లో కార్మిక శాఖ కార్యాలయంలో జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌కు కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం మంగళవారం వినతిపత్రాన్ని అందజేసింది. యాజమాన్యం సంతకాలు పెట్టించుకోవడం కార్మిక వ్యతిరేక చర్య అనీ, ఏ సంస్థలోనైనా ఎన్నిక ఉండాలా? వద్దా? అనేది కార్మికులు తీసుకోవాల్సిన నిర్ణయమని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆర్టీసీ యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేయాలని కోరారు. సంతకాలు తీసుకోవడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందజేసిన బృందంలో బోస్‌(ఏఐటీయూసీ), జె.వెంకటేశ్‌(సీఐటీయూ), విజయ్ కుమార్‌ యాదవ్‌(ఐఎన్‌టీయూసీ), శ్రీనివాస్‌(ఐఎఫ్‌ టీయూ), ఎమ్‌కే బోస్‌(టీఎన్‌టీయూసీ), తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

09:51 AM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..

09:42 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం..

09:32 AM

ఎర్రకోటపై ఖల్సా జెండా ఎగురవేసింది జుగ్రాజ్ సింగ్..

09:24 AM

పొగమంచు కారణంగా 17రైళ్లు ఆలస్యం..

09:13 AM

జనగామలో రోడ్డుపై మాజీ కౌన్సిలర్ దారుణ హత్య..

09:04 AM

మహిళను వేధించిన యువకుడు అరెస్ట్..

08:55 AM

రూ.3లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

08:46 AM

వారంలో జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితాలు

08:44 AM

మటన్ దుకాణాలు బంద్..జీహెచ్‌ఎంసీ ప్రకటన

08:24 AM

కాలేజీలో 25మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్..

08:18 AM

రాజ్యసభ సమావేశాలపై వెంకయ్య నాయుడు సమీక్ష

08:06 AM

ఈనెల 31 వరకు ఎర్రకోట మూసివేత : పురాతత్వ శాఖ

07:54 AM

వంటనూనెల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

07:42 AM

నేడు అర్బన్‌​ పార్కును ప్రారంభించనున్న హరీశ్​ రావు

07:30 AM

చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదు : రైతు సంఘాలు

07:19 AM

అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేసిన శ్రీకాకుళం పోలీసులు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.