Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతుల పాక్షిక విజయం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

రైతుల పాక్షిక విజయం..

- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- ఆ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకే లాభం
- రైతులకు కీడు చేస్తే వ్యతిరేకిస్తాం..
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం.. రైతుల పాక్షిక విజయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ చట్టాలు రైతుల కంటే కార్పొరేట్‌ సంస్థలకే లాభం చేకూర్చేవిగా ఉన్నాయని చెప్పారు. రైతులకు మేలు చేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కీడు చేస్తే వ్యతిరేకిస్తామని అన్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరపనున్న చర్చల్లో రాష్ట్రాలకు కూడా ప్రతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి మంత్రి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉప్పరిగూడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేవలం ఉత్తరాది రాష్టాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు తెస్తే తెలంగాణ లాంటి రాష్టాలకు నష్టం కలుగుతుందని చెప్పారు. కేంద్ర తెచ్చిన చట్టంతో రైతుల కన్నా కార్పొరేట్‌ సంస్థలకే లాభం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది రైతులు చల్లని చలిలో 45 రోజులుగా ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. నూతన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం ఆందోళన చేస్తున్న రైతుల పాక్షిక విజయమని చెప్పారు. తెలంగాణలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపడితే, కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలబిస్తుందని విమర్శించారు. రైతులకు మేలుచేస్తే కేంద్రం కాళ్లు మొక్కుతామని, కానీ ఈ చట్టాలు రైతుకు మేలు చేసేవిగా లేవని అన్నారు. అందులో కనీస మద్దతు ధర అంశం లేదన్నారు. కనీసం మద్దతు ధర అంశం లేకపోతే రైతుల పంట ఉత్పత్తులకు ఎవరు కొనుగోలు చేస్తారో గ్యారంటీ లేని దుస్థితి ఏర్పడనుందన్నారు. కేంద్రం రైతు ప్రతినిధులతో జరపనున్న చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వ్యవసాయం పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమేనని చెప్పారు. కేంద్రం కొన్ని చట్టాలు చేస్తూ రాష్ట్రాలపై రుద్దుతోందని చెప్పారు. రైతు పండించిన పంటలకు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రాల చేతుల్లో లేకుండా, కేంద్రం చేతుల్లోకి తీసుకుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందన్నారు. కరోనా కష్ట సమయంలోనూ రూ.7515 కోట్ల నిధులు రైతుబంధు ఇచ్చామన్నారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తయితే కోటీ 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వలు ఉండే గోదాములున్నాయన్నారు. కోటీ మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసుకునే విధంగా గోదాములను అందుబాటులోకి తేవాలన్నారు. అ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, జడ్పీటీసీ మహిపాల్‌, డీఏఓ గీతారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

12:14 PM

కొత్త‌కోటలో గుప్త నిధులు.?

12:06 PM

యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.