Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 23,2021

యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!

- భారత్‌పై విజయానికి చెమటోడ్చండి
- ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు స్వాన్‌ సూచన
లండన్‌ : ఆస్ట్రేలియాలో వరుసగా రెండో టెస్టు సిరీస్‌ విజయం అనంతరం భారత క్రికెట్‌ జట్టు శత్రు దుర్బేధ్యమైన జట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అన్ని జట్లకూ భారత్‌పై విజయం ఓ స్వప్నం కానుందని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. బ్రిస్బేన్‌ విజయం, టెస్టు సిరీస్‌ సొంతం అనంతరం భారత్‌ అజేయ జట్టుగా అవతరించిందని స్వాన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ క్రికెటర్లకు యాషెస్‌ వ్యామోహం ఉందని, ఇక ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా ఎంతమాత్రం అగ్ర జట్టు కాదు, భారత్‌పై గెలిచేందుకే ఇంగ్లాండ్‌ జట్టు పరితపించాలని స్వాన్‌ సూచించాడు. ' ఇంగ్లాండ్‌ ఎప్పుడూ అంటూ ఉంటోంది.. యాసెస్‌ సిరీస్‌ వస్తోంది. ప్రపంచంలో ఆస్ట్రేలియా ఇక ఎంతమాత్రం అత్యుత్తమ జట్టు కాదు. ఆస్ట్రేలియా ఉత్తమ జట్టుగా ఉండేది, ఆ కాలం గడిచిపోయింది. అయినా, ఇంగ్లాండ్‌ ఆ వ్యామోహంలోనే ఉండిపోయింది. యాషెస్‌ సిరీస్‌ కోసం ఎదురుచూసే కాలం నుంచి దూరం జరగాల్సిన సమయం వచ్చింది. భారత్‌ను భారత్‌లో ఓడించటం యాషెస్‌ సిరీస్‌ కంటే గొప్ప విజయం కానుంది. 2012 నుంచి భారత్‌ స్వదేశంలో అజేయ జట్టుగా నిలిచింది. వికెట్లు తీయగల స్పిన్నర్లు లేకుండా, స్పిన్‌ను ఆడగల బ్యాట్స్‌మెన్‌ లేకుండా భారత్‌లో సిరీస్‌ నెగ్గటం సాధ్యం కాదు. 2012 సిరీస్‌లో కెపి పీటర్సన్‌ అద్భుతంగా స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. దూకుడుగా, వినూత్నంగా స్పిన్‌పై ఎదురుదాడి చేశాడు. పీటర్సన్‌ స్టయిల్‌ నుంచి ఇంగ్లాండ్‌ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. అతడి ప్రదర్శన నుంచి బ్లూప్రింట్‌ తీసుకోవాల్సి ఉంది' అని స్వాన్‌ అన్నాడు. ఫిబ్రవరి 5న చెన్నైలో తొలి టెస్టుతో భారత్‌లో ఇంగ్లాండ్‌ పర్యటన ఆరంభం కానుంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్‌ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..

తాజా వార్తలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

01:53 PM

సైకిల్​ను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

01:44 PM

ఎన్నిక‌ల నేప‌థ్యంలో దాడుల‌కు పాల్ప‌డుతున్నారు: చ‌ంద్ర‌బాబు

01:37 PM

నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఆడి కారు బీభత్సం..

01:25 PM

తెలంగాణలో కాంగ్రెస్ మాజీ ఎంపీకి షాక్..

01:17 PM

మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చుతాం: య‌న‌మ‌ల

01:10 PM

సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు : టీఆర్ఎస్ ఎమ్మెల్యే

12:59 PM

విద్యావ్యవస్థలో మార్పులు రావాలి : రాహుల్ గాంధీ

12:48 PM

జగిత్యాల జిల్లాలో కారు ఢీకొని బాలుడు మృతి

12:40 PM

ముగిసిన రామమందిరం విరాళాల సేకరణ..రూ.2వేల కోట్లు వసూలు

12:29 PM

అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి

12:20 PM

గెలిచే టీడీపీ అభ్యర్థులను.. జగన్ పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్

12:08 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడు దారుణ హత్య..

11:53 AM

సినీ ఫక్కీలో దొంగలను పట్టుకున్న పోలీసులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.