Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
309 కొట్టగలరా?! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

309 కొట్టగలరా?!

- భారత్‌ లక్ష్యం 407, ప్రస్తుతం 98/2
- రోహిత్‌ శర్మ అర్థ సెంచరీ
- స్మిత్‌, లబుషేన్‌, గ్రీన్‌ మెరుపులు
- భారత్‌, ఆసీస్‌ మూడో టెస్టు నాల్గో రోజు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : సిడ్నీలో భారత జట్టు కఠిన పరీక్ష ఎదుర్కొంటుంది. 407 పరుగుల రికార్డు ఛేదనలో 98/2తో ఆశావహ పరిస్థితుల్లో కొనసాగుతోంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (52, 98 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. అరంగేట్ర ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (31, 64 బంతుల్లో 4 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్లు రాణించటంతో భారత్‌ నాల్గో రోజును 98/2తో ముగించింది. నేడు విజయానికి భారత్‌ మరో 309 పరుగులు అవసరం. కాగా, ఆస్ట్రేలియాకు మరో 8 వికెట్లు చాలు. ఐదో రోజు పిచ్‌పై ఆసీస్‌ భీకర పేస్‌ దాడిని ఎదురొడ్డి నిలువటం సామాన్య విషయం కాదు. చతేశ్వర్‌ పుజారా (9 బ్యాటింగ్‌), అజ్యిం రహానె (4 బ్యాటింగ్‌)లపైనే భారత్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గాయపడిన రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు నేడు బ్యాటింగ్‌కు వచ్చినా సహజ శైలిలో ఆడతారా? లేదా అనేది అనుమానమే. స్టీవ్‌ స్మిత్‌ (81, 167 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), కామెరూన్‌ గ్రీన్‌ (84, 132 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 312/6 పరుగులకు డిక్లరేషన్‌ ఇచ్చింది.
తొలి సెషన్‌ : మెరిసిన సైని, మురిసిన ఆసీస్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 103/2తో నాల్గో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌ను సంతృప్తికరంగా ఆరంభించింది. ఆరంభంలోనే స్టీవ్‌ స్మిత్‌కు జీవనదానం లభించటంతో ఆసీస్‌ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఆరంభంలోనే మార్నస్‌ లబుషేన్‌ 82 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ సెంచరీ సాధించాడు. సిరీస్‌లో నిలకడగా ఫామ్‌ కొనసాగించాడు. డ్రింక్స్‌ విరామానికి ముందు నవదీప్‌ సైని బౌలింగ్‌లో లబుషేన్‌ వికెట్‌ కోల్పోయాడు. డ్రింక్స్‌ విరామం అనంతరం మాథ్యూ వేడ్‌ (4) సైతం సైని ఓవర్లోనే వికెట్‌ కోల్పోయాడు. అయినా, తొలి సెషన్‌లో ఆసీస్‌ 79 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ సైతం ఐదు ఫోర్లతో 134 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. కామెరూన్‌ గ్రీన్‌తో కలిసి తొలి సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా స్మిత్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 182/4తో ఆస్ట్రేలియా లంచ్‌ విరామానికి వెళ్లింది. నవదీప్‌ సైని రెండు వికెట్లతో రాణించాడు.
రెండో సెషన్‌ : ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం
తొలి ఇన్నింగ్స్‌లో స్ఫూర్తిదాయక శతకం సాధించిన స్టీవ్‌ స్మిత్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ, అశ్విన్‌ మాయాజాలంతో స్మిత్‌ సెంచరీకి దూరంగా ఉండిపోయాడు. లంచ్‌ అనంతరం స్మిత్‌ సహా కామెరూన్‌ వేగంగా పరుగులు చేయటంతో ఆస్ట్రేలియా తిరుగులేని స్థితిలో నిలిచింది. స్మిత్‌, గ్రీన్‌ జోడి ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. స్మిత్‌ నిష్క్రమించినా గ్రీన్‌ జోరు ఆగలేదు. 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో కామెరూన్‌ గ్రీన్‌ విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ టిమ్‌ పైనె (39 నాటౌట్‌) సైతం దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. గ్రీన్‌తో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌ను 312/6 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు 407 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది
మూడో సెషన్‌ : రోహిత్‌ శర్మ అర్థ సెంచరీ
407 పరుగుల రికార్డు ఛేదనను భారత్‌ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ అర్థ సెంచరీ బాదగా.. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ చెలరేగాడు. ఓపెనర్‌గా విదేశీ టెస్టులో రోహిత్‌ శర్మకు ఇదే తొలి అర్థ సెంచరీ. ఆసీస్‌ పేస్‌ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్నొన్న రోహిత్‌ శర్మ (52, 98 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అలవోకగా పరుగులు పిండుకున్నాడు. గిల్‌ (31, 64 బంతుల్లో 4 ఫోర్లు) సైతం సాధికారికంగా ఆడాడు. ఓపెనర్లు తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ అనంతరం రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోగా.. శుభ్‌మన్‌ గిల్‌ను హెజిల్‌వుడ్‌ ముందుగానే అవుట్‌ చేశాడు. చతేశ్వర్‌ పుజారా (9 నాటౌట్‌), అజింక్య రహానె (4)లు మరో వికెట్‌ పడకుండా నాల్గో రోజును ముగించారు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 98/2తో కొనసాగుతోంది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 338 ఆలౌట్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 244 ఆలౌట్‌
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 13, విల్‌ పకోస్కీ (సి) వృద్దిమాన్‌ సాహా (బి) సిరాజ్‌ 10, మార్నస్‌ లబుషేన్‌ (సి) వృద్దిమాన్‌ సాహా (బి) సైని 73, స్టీవ్‌ స్మిత్‌ (ఎల్బీ) అశ్విన్‌ 81, మాథ్యూ వేడ్‌ (సి) వృద్దిమాన్‌ సాహా (బి) సైని 4, కామెరూన్‌ గ్రీన్‌ (సి) వృద్దిమాన్‌ సాహా (బి) బుమ్రా 84, టిమ్‌ పైనె నాటౌట్‌ 39, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం :(87 ఓవర్లలో 6 వికెట్లకు) 312 డిక్లేర్డ్‌.
వికెట్ల పతనం : 1-16, 2-35, 3-138, 4-148, 5-208, 6-312.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 21-4-68-1, మహ్మద్‌ సిరాజ్‌ 25-5-90-1, నవదీప్‌ సైని 16-2-54-2, అశ్విన్‌ 25-1-95-2.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) మిచెల్‌ స్టార్క్‌ (బి) పాట్‌ కమిన్స్‌ 52, శుభ్‌మన్‌ గిల్‌ (సి) టిమ్‌ పైనె (బి) జోశ్‌ హజిల్‌వుడ్‌ 31, చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ 9, అజింక్య రహానె బ్యాటింగ్‌ 4, ఎక్స్‌ట్రాలు : 02, మొత్తం : (34 ఓవర్లలో 2 వికెట్లకు) 98.
వికెట్ల పతనం : 1-71, 2-92.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 6-0-27-0, జోశ్‌ హజిల్‌వుడ్‌ 8-3-11-1, పాట్‌ కమిన్స్‌ 9-1-25-1, నాథన్‌ లయాన్‌ 9-3-22-0, కామెరూన్‌ గ్రీన్‌ 2-0-12-0.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
బాధను ప్రేరణగా చేసుకుంటాం
వింటర్‌ స్పోర్ట్స్‌ వేదిక గుల్‌మార్గ్‌
రెండు రోజుల్లోనే..
స్థాయికి తగ్గ ప్రదర్శన చేశామ‌ని అనుకోవటం లేదు
సద్వినియోగం చేసుకోలేదు
400 వికెట్లు క్లబ్‌ లో అశ్విన్‌
అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..

తాజా వార్తలు

06:28 AM

ఢిల్లీ‌లో దారుణం..మ‌హిళ‌ను క‌త్తి‌తో పొడిచి..!

06:19 AM

నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.