Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హిట్‌మ్యాన్‌ సరిపోతాడు! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 06,2021

హిట్‌మ్యాన్‌ సరిపోతాడు!

- సిడ్నీ టెస్టుపై వీవీఎస్‌ లక్ష్మణ్‌
ముంబయి : ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు గొప్పగా పుంజుకుంది. 36 పరుగులకే కుప్పకూలిన అనంతరం, తర్వాతి టెస్టులో కండ్లుచెదిరే విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మైదానం వెలుపలా విశ్లేషకులు ఏ విధంగా వర్ణించినా.. తిరుగులేని సమాధానం భారత జట్టే ఇచ్చిందని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలకం అవుతాడని వీవీఎస్‌ అభిప్రాయం వ్యక్తపరిచారు. ' మెల్‌బోర్న్‌ జట్టు నుంచి ఓ బ్యాట్స్‌మన్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌ శర్మ తుది జట్టులోకి వస్తాడని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ నుంచి రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఎదురులేని గణాంకాలు నమోదు చేశాడు. రోహిత్‌ శర్మ రాకతో భారత జట్టు సంతోషపడుతుందని అనుకుంటున్నాను. విరాట్‌ కోహ్లి లేని వేళ డ్రెస్సింగ్‌రూమ్‌లో రోహిత్‌ శర్మ అనుభవం ఉపయోగపడనుంది. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను 2-1, 3-1 చేసేందుకు భారత జట్టుకు ఇదే సదవకాశం. రోహిత్‌ శర్మ సైతం సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లు రోహిత్‌ శర్మ ఆట తీరుకు సరిపోలుతాయని నేను ఎప్పుడు విశ్వసిస్తాను. సిడ్నీలో అతడు కొత్త బంతిని కాచుకుంటే, హిట్‌మ్యాన్‌ నుంచి మెగా శతకం రావటం ఖాయమే' అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..
జకోవిచ్‌ జోరు
కోట్ల వర్షం కురిసింది
వేలానికి వేళాయే..!
బుల్‌ కు భంగపాటు
స్పిన్‌ దెబ్బకు లెక్క సమం
సెమీస్‌ లో సెరెనా
అశ్విన్‌ అదుర్స్‌
క్వార్టర్స్‌ లో నాదల్‌
చెపాక్‌ మన చేతుల్లో..!
కరీబియన్ల క్లీన్‌ స్వీప్‌

తాజా వార్తలు

03:28 PM

బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి

03:16 PM

కాంగ్రెస్ కార్యకర్తలు గీతదాటితే కఠిన చర్యలు..

03:08 PM

అరెస్ట్ అయిన రైతుల్ని విడుదల చేయాలని రాష్ట్రపతికి రైతుల లేఖ

02:57 PM

సీఎం కీలక నిర్ణయం.. 9,10,11 తరగతుల విద్యార్ధులకు శుభవార్త..

02:40 PM

కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ సర్కార్ ను హెచ్చరించిన హైకోర్టు

02:26 PM

పెళ్లి బరాత్ లో కొత్త జంటపై రాళ్లతో దాడి..

01:46 PM

పెట్రోధరలపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

01:25 PM

నగరంలో భారీ ట్రాఫిక్ జామ్...

12:45 PM

ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు

12:11 PM

రేపు భారత్‌ బంద్‌

12:02 PM

అడ్డాకులలో ఆటో డ్రైవర్ అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి

11:42 AM

ఘట్‌కేసర్‎ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం

11:35 AM

చిరుత దాడిలో నాలుగు మేకలు మృతి

11:24 AM

ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం

11:11 AM

పాత‌బ‌స్తీ‌లో పోలీసుల త‌నిఖీలు..పేలుడు ప‌దార్థా‌లు ల‌భ్యం

11:09 AM

యూసుఫ్‌గూడలో దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన మహిళ...

10:56 AM

ఒకే స్కూల్ లో 229 మంది విద్యార్థుల‌కు క‌రోనా

10:27 AM

కాళేశ్వరం మరో ఘనత

10:11 AM

ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

09:51 AM

కూతురి భర్తతో తల్లి జంప్..మనవడు పుట్టేసరికి..!

09:37 AM

హనుమాన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం..50 గొర్రెలు మృతి

08:57 AM

మహిళను చంపి..ఆమె గుండెను ఆలుగడ్డలతో కలిపి కర్రీ చేసి..!

08:30 AM

మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్..చిన్నకూతురిని చంపింది.!

08:20 AM

ఇబ్రహీంపట్నంలో పాత కక్షలకు వ్యక్తి బలి

08:13 AM

బంగారు గనిలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

08:06 AM

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..!

07:39 AM

మహబూబ్‌నగర్‌లో దారుణం..బాలుడి గొంతు నులిమి హ‌త్య‌

07:32 AM

పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

07:02 AM

హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపాలు

06:59 AM

ప్రభుత్వ మరో కీలక నిర్ణయం..8వ తరగతి వరకూ..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.