Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇంగ్లాండ్‌ తో ఐదు టీ20లు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 25,2020

ఇంగ్లాండ్‌ తో ఐదు టీ20లు

- వెల్లడించిన బీసీసీఐ బాస్‌ గంగూలీ
కోల్‌కత : 2021 టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ పక్కాగా ప్రణాళిక చేస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌.. అందుకోసం ఎక్కువగా పోటీ మ్యాచులు షెడ్యూల్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఆ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌లు ఐదు టీ20ల్లో తలపడతారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ' ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో పూర్తి స్థాయి సిరీస్‌ ఆడనున్నారు. కరోనా వైరస్‌ మళ్లీ పంజా విప్పుతుందనే వార్తల నేపథ్యంలో రెండు జట్లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించటం చాలా తేలిక. అయినా, మేము జాగ్రత్తగానే ఉంటాం. వచ్చే ఏడాది ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఐపీఎల్‌ భారత టోర్నీ. అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో డే నైట్‌ పింక్‌ బాల్‌ టెస్టుపై నిర్ణయం తీసుకోలేదు. భారత క్రికెట్‌ జట్టు నవంబర్‌ 13న ఆస్ట్రేలియాకు చేరుకుంది. నేటితో క్వారంటైన్‌ గడువు ముగియనుంది. ఆసీస్‌లో ఉన్న జట్లు రెగ్యులర్‌ సాధనలో నిమగం అవుతాయి. ఆసీస్‌లో కోవిడ్‌19 కేసులు పెద్దగా లేవు, కాబట్టి పెద్దగా ఆందోళన లేకుండా బరిలోకి దిగేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు' అని గంగూలీ తెలిపాడు.  ఇదిలా ఉండగా, గత నాలుగున్నర నెలల్లో ఏకంగా 22 సార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకున్నానని గంగూలీ వెల్లడించాడు. ' ఈ విషయం మీకు చెప్పాలి. గత నాలుగున్నర మాసాల్లో 22 సార్లు కరోనా పరీక్షలకు హాజరయ్యాను. నా చుట్టు ఉన్న వ్యక్తులకు పాజిటివ్‌ రావటంతో, నేను పరీక్ష చేసుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్‌ కోసం దుబారు వెళ్లాను. నేను నా పేరంట్స్‌తో ఉంటున్నాను. నా కారణంగా అందరికీ కోవిడ్‌ వ్యాప్తి చెందుతుందనే భయం నాలో ఉన్నది. అందుకు ఎక్కువ పరీక్షలు చేసుకున్నాను' అని దాదా అన్నాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏమీ మారబోదు!
ప్రేక్షకులు లేకుండానే..!
స్మిత్‌ ను ఎంచుకున్నాను
సగం మీసం తీసేస్తా!
ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు

తాజా వార్తలు

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

05:47 PM

వికలాంగుల సంక్షేమ చట్టాల రద్దుకు కేంద్రం కుట్రలు..

05:33 PM

శాంతియుత నిరసనలను గౌరవించాలి: ఐరాస​

05:02 PM

కోహ్లీ, తమన్నాలకు షాక్..

04:46 PM

రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యే రాజీనామా

04:30 PM

తండ్రికి లీగల్‌ నోటీసులు పంపిన హీరో

04:23 PM

ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం

04:15 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్

04:12 PM

కుబేరులకు దోచి పెడుతున్న కేంద్ర ప్రభుత్వం

03:57 PM

పీఆర్సీ సిఫార్సులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

03:44 PM

మళ్లీ ఆస్పత్రిలో చేరిన గంగూలీ

03:34 PM

పడవ బోల్తా.. నలుగురు మృతి

03:26 PM

బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య

03:07 PM

తాగిన మైకంలో ఘోరం.. మహిళతో పాటు యువకుడు మృతి

02:48 PM

కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..

02:38 PM

ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్

02:31 PM

మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

01:56 PM

రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే

01:44 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.