Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేం నిరుద్యోగులం. మంచి పుస్తక ప్రియులం కూడా. మీ 'సోపతి' లైబ్రరీలపై చాలా మంచి సమాచారాన్ని అందిస్తున్నది. వందేళ్లపైబడి ఉన్న గ్రంథాలయాలు, గ్రంథాలయోద్యమం, గ్రంథాలయ వ్యవస్థ... ఇట్లా ఎన్నో టాపిక్‌లపై వ్యాసాలు అందిస్తున్నారు. మీలా ఏ పత్రికా ఇటువంటి సమాచారాన్ని అందించడంలేదని గట్టిగా చెప్పగలం
-ఎస్.శివరాం స్నేహబృందం, వరంగల్