Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సమీక్షలు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 20,2021

సమీక్షలు

'కోట్ల'కొలది స్వప్నాల తడి
గుండెకింద తడిగల కవి 'హరిత స్వప్నా'న్ని కన్నాడు. పొడిపొడి ప్రపంచాన రాలిపోతున్న ఎండిన ఆకుల చప్పుళ్ళలో పారే నీరై ప్రవహిస్తూ, పచ్చని పత్రహరితాల్ని అక్షరాల్లో ముంచి మన మనస్సుపై బొమ్మలు పేరుస్తున్నాడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి. ఇన్నినాళ్ళ కవితా ప్రవాహంలోనూ ఎక్కడా ఇంకిపోని సృజన జల కొత్త జల్లయి ఉబికి వస్తూనే ఉంది. చుట్టూ కలలన్ని ఎండుటాకులై రాలుతున్నా 'హరిత స్వప్పాన్ని' కనగలిగిన కవనాశయపధికుడు కోట్ల. ఎనభై ఎనిమిది కవితలతో 'హరిత స్వప్నం' సంపుటిని మనముందుంచాడు.
'స్వప్పాలు ఫలించాలంటే, మనిషి చెట్టయి పోవాలి / దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలారా! ఎదలో ఒక చెట్టును నాటుకోండి' అని దుమ్ము పట్టిపోయిన నాయకుల హృదయాల్లో చెమ్మనియ్యగల చెట్టును నాటుకొమ్మని మేల్కొల్పుతున్నాడు. మట్టితో నీటిని జోడించి, పట్టెడన్నాన్ని సృష్టించే మంత్ర విద్య ఎవరికొస్తది చెప్పు? రైతుకు తప్ప అంటూ అతని శ్రమకు పట్టాభిషేకం చేయందే ఏ రాజ్యమూ సుభిక్షం కాదు' అని ఘంటాపథంగా చెబుతున్న కవి కోట్ల. ఇప్పటి రైతు పరిస్థితికే రైతు పట్ల పాలకుల వైఖరినీ తూర్పారపడతాడు. 'నెత్తుటి కూటికి అలవాటు పడ్డ రాజ్యానికి / కన్నీటి వేదన ఎన్నటికీ అర్థం కాదు!' అని రైతు పాదయాత్రల్ని మననం చేస్తారు. 'ఇప్పుడు. ఎవరి వివరణా అక్కరలేదు, అంతా ప్రత్యక్షమే!' అంటూ నేడు దేశంలో పాలకులు ప్రజాస్వామిక హక్కులపై చేస్తున్న దాడిని నిరసిస్తాడు. ''జైళ్ళు లేని దేశాన్ని కలగంటుంటే, దేశం జైలుగా మారిపోతున్నది'' అధికారపు నియంతృత్వ విధానాన్ని చూస్తూన్న కవి ప్రజల్ని మేల్కొల్పడానికి పూనుకున్నాడు.
'కోట్ల కవితల్లోని పదునైన వ్యక్తీకరణ ఆలోచింపజేస్తుంది. రాత్రి ఏకాంతంలో ఒకటికి రెండుసార్లు చదివితే ఆ కవిత్వంలోని సాంద్రత మన అనుభవాన్ని గాఢతరం చేస్తుంది. లోకం పచ్చదనంతో విలసిల్లాలనే కవి స్వప్పం మన లోలోపలి సతత హరిత జ్ఞాపకాల్ని మేల్కొల్పుతుంది' అని ముందు మాటలో గుడిపాటి గారన్న వాక్యాలు అక్షర సత్యాలు. ఏ విషయాన్ని చెప్పినా వైవిధ్యమైన అభివ్యక్తితో నిత్య నూతనమై పోయే కవిత్వాన్ని అందిస్తున్న కోట్ల 'హరితస్వప్నం' అందరూ చదవదగ్గ కవితా సంపుటి.
(హరిత స్వప్నం (కవిత్వం), రచయిత : కోట్ల వెంకటేశ్వరరెడ్డి, పేజీలు : 148, వెల : రూ.120, ప్రతులకు : కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఇ.నెం.4-31/1/2, భగీరథ కాలనీ, మహబూబ్‌ నగర్‌ - 509001, సెల్‌ : 9440233261)
- కె.ఆనందాచారి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...

తాజా వార్తలు

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.