Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
DO DO.. బసవన్న.. | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

DO DO.. బసవన్న..

అదేమో గానీ గీ ఏదాది సలెక్కువుంది గానీ సంకురాత్తిరి సంబురాల్‌ గానొత్తలేవు అంతగనం..
లేకేం రా.. అమిరికల వారం ముంగట్నే మొదలాయె గద
అవునా.. అంత ముంగట్నుంచే ఏం జేసున్లు మామా..
ఏం జేసిన్లని సిన్నగడుగుతవేందిరా..
నీకు సెవుడుగిట్ల రాలేదిగా మామ..
ఎందుకురా..
పెద్దగడగనీకి..
ఏ.. వూకోరా నువ్వు నీ జోకులు..
సరె తిరు గాని ఆడ ఏం జరిగింఫో జెప్పు..
మనం బోగిమంటలు కర్రలు చెక్కలు పిడకలతో ఏస్తమా..
ఆ అవును..
అమిరికల పెబుత్వ భవనాలకు అగ్గిబెట్టిన్లు.. నేను గెలిసిన అని ఒకళ్ళంటే నేను ఓడలే అని ఇగొకళ్ళనుకుంట కోడిపుంజుల్లెక్క కొట్లాడుకునిరి గద.. ఓడిపోయిన్నన్న కసితో ట్రంపుసారే గీ అగ్గి రాజేశిండంట...
ఏంది మామ ఉండుండి ఒక్కనివే అంతగనం నవ్వుతుండబడితివి..
రాత్తిరొక కలొచ్చిందిరా..
అవునా ఏం కలనే గది..
పండగకి అల్లుడు బిడ్డత్తాన్లని శాపలు దేనీకె శాపల మార్కొట్టుకు బోయినట్టు కలొచ్చిందిరా..
ఇండ్ల నవ్వేతిదేమున్నదే..
గాడ్నె ఉందీసలు కత.. గా మార్కొట్ల దేశదేశాలోళ్లచ్చి కరోనా టీకాలు అమ్ముతన్నట్టు కలొచ్చిందిరా.. రకరకాల పేర్లతో రకరకాల టీకాలు..
ఎక్కువ టీకాలు తయారు జేసుడు మంచిదే గదే..
మంచిదేరా.. గానీ ఆళ్ళు శాపల్‌ అమ్మినట్టు అమ్మటమే నవ్వు తెప్పిచ్చింది.. మా టీకానే మంచిదంటే మా టీకానే మంచిదని పోటీలు బడుకంట, ఆని టీకా మంచిది గాదని ఈడు ఈని టీకా కన్నా మాదే మంచిదని ఇంకొకడు పెచారం జేసుడు.. మస్తు నవ్వు దెప్పిత్తాంది..

ఎవుర్రా గా అరుగుమీద ఇచారంగ గూసున్నది..
మన గంగెడ్లోళ్ల పోరడుగాదె..
అవునా.. పా పోయి కనుక్కుందం ఏందో కత..
ఏందిరా గంగెడ్ల మంగయ్య మస్తు రందివడ్తున్నవ్‌ ఏంది కత..
ఏం జెప్పాలె దొరా ఎడ్లు మాటింటలేవు.. ఇన్నేండ్లు డూడూ బసవన్నల్లెక్క ఎట్లాడిత్తే అట్లాడుకుంటొచ్చినరు..
ఆ.. అవ్‌ మల్లిప్పుడేమాయెరా నీ ఆటకు..
నా మాటింటలేవ్‌ దొరా ఎడ్లు.. ఇనమన్నట్టు ఇంటనేలేవ్‌..
ఏమంటన్నరు రా అట్లైతే.. రంకెలేత్తన్నరు దొరా కాలు దువ్వుతన్నరు.. ఒళ్ళు ఇదుల్సుకొని బొంతలు ఇసిరి కొడ్తన్నరు....
వారీ అది నీ ఆటలు సాగకపోవుడు గాదు నీమాట ఇనక పోవుడూ అస్సల్‌ గాదురా..
మల్ల ఇంకేంది దొరా...
ఆడిచ్చమన్నట్టు తలాడిచ్చే రోజులు బోయినరు.. ఇంగ నువ్వు ఆడమన్నట్టు ఆడం, ఇంగ మా తల ఏగరేసుడే అని ఎవుళకో ఎరుక జేత్తన్నట్టురా..
ఎవుళకంటవ్‌ దొరా..
సూడురా ఎడ్లు రాజధాని దిక్కు జూత్తలెవ్వా..
ఆ.. అవ్‌ దొరా.. అర్థమయ్యింది అర్థమయ్యింది

- కంచర్ల శ్రీనివాస్‌
9346611455

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...
సమీక్షలు
అందుకున్నాం
చిలుకా క్షేమమా?
భారత గ్రంథపాలకుల అవస్థలు
విధేయత
మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి) జిల్లా వీరశిలలు - పరిశీలన
అందుకున్నాం
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
ప్యూడల్‌ వ్యవస్థ సృష్టించిన 'దాసి' కమ్లీ
పల్లె సంక్రాంతి
పిల్లల పెంపకం ఎలా?
ప్రకృతి ప్రేమికుల స్వర్గసీమ
మనుషుల్ని చూసి పెద్దగా భయపడవు......
బాలల బొమ్మల రాజుగారి కథలు
అందుకున్నాం
రైతు
యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర
మాయమైన మైత్రీ సందేశికలు
గ్రామీణ యువత డిగ్రీకి దూరమైతే ఎట్లా?
బుద్ధీ - జ్ఞానమూ
ప్రమాదకరమైన రోహ్ తాంగ్‌ కనుమ
యాపీ న్యూ ఇయర్‌
ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37
విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం

తాజా వార్తలు

04:33 PM

పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు..

04:32 PM

భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.