కాటికి దారి డ్రాగన్ దేశాన పుట్టిన మహమ్మారి!! దేశ దేశాలకయ్యింది నేడు అది యమపాశం! భారత్ నూ తాకుతున్నవి కరోనా కోరలు! అయినా మేమంతా ఎదిరించి నిలబడదాం ఏకలక్ష్యంగా! మిత్రులారా! ప్రభుత్వాలకు మనమంతా సహకరిద్దాం! కరోనాను కలిసి కట్టడి చేద్దాం!! ఇంటి గడపే మన లక్ష్మణ రేఖ! మరిచి దాటిబోకు! కరోనా ఓ కాలసర్పం!! వ్యక్తిగత శుభ్రతెే నీకు వరం! సామాజిక శుభ్రతే దేశంకు సంజీవని!! నేస్తమా! పోలీస్, డాక్టర్, ఆర్మీలకు సహకరిద్దాం! సమూహ సరదాలు వీడుదాం! బహిరంగ సంచారం నీకు భారం! భాద్యతే నీకు ఆత్మీయ బంధువు!! మసులుకోవాలి నువ్వు కర్తవ్యాన్ని ఎరిగి! నువ్వే సరైన కరోనా నివారిణి!! - ఎ.హరికృష్ణ గౌడ్ ప్రథమ సంవత్సరం తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చరవాణి: 7702285708. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు భావుక బ్రహ్మ..! నేడే గణతంత్ర దినోత్సవం ప్రభంజనమై కదులుతున్న రైతాంగం! రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ముందస్తు కర్తవ్యం ప్రకృతి ప్రాణి కోటికి ప్రాణం నవయువ ఓటరుకో విజ్ఞాపన ఇంటి దీపాలను వెలిగిద్దాం ఉప్పెనల్లే ఉరికిన ఉద్యమకారుడు ఆంగ్లయులపైకి దూసుకువచ్చిన బుల్లెట్ నేతాజీ విత్తు మింగితే నిజం ఓ ఇజం కొంటె వచ్చేది కాదు యవ్వనం ఓ కొత్త జన్మ కోసం సంక్రాంతి అది ఒక కాంతి ఎలా చెప్పాను రంగవళ్ళుల హరివిల్లు సాంప్రదాయాల లోగిలి సిరి జల్లుల సంక్రాంతి పాలు పడితే (కథ) నగర జీవితం సరి కొత్త సంక్రాంతి మహామనీషి మిని కవితలు నా పల్లె జనం కవి అక్షరాల పొదరిల్లు అలిశెట్టి అన్నదాత ఆవేదన కవిత్వ మాంత్రికుడు అలిశెట్టి కాలం.. ఓ మాయ జాలం