Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉగాది కానుకగా లెవెన్త్‌ అవర్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

ఉగాది కానుకగా లెవెన్త్‌ అవర్‌

తమన్నా ప్రధాన పాత్రధారిణిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన తెలుగు వెబ్‌ సిరీస్‌ 'లెవెన్త్‌ అవర్‌'. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ ఉగాది కానుకగా ఈనెల 9న 'ఆహా'లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఉమెన్‌ ఎంటర్‌ ప్రెన్యూరర్స్‌కు సలహాలతో పాటు, ఆర్థిక సాయం అందించడానికి ఆహాతో వి హబ్‌ తోడైంది. ఈ కార్యక్రమంలో షార్టిజీ ఫౌండర్‌, ఎంటర్‌ ప్రెన్యూరర్‌ సురభికి ఆహా, వి హబ్‌ కలిసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రదీప్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ, ''8అవర్స్‌' అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ 'లెవెన్త్‌ అవర్‌' కథను తయారు చేశాను. అరత్రికా అనే అమ్మాయి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొందనేదే ఈ కథ. సంక్లిష్లమైన ఈ ప్రపంచంలో ఓ రాత్రిలో అరత్రికా ఎలాంటి సమస్యను ఎదుర్కొని, సక్సెస్‌ అయ్యిందో తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే. ఆమె ఎలా సక్సెస్‌ అయ్యిందనేది చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ఈ జర్నీలో మాకు 'ఆహా' తోడ్పాటు మరచిపోలేనిది. ప్రవీణ్‌ సత్తారు సపోర్ట్‌తో మంచి అవుట్‌ తీసుకురాగలిగాం' అని అన్నారు.
డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ, 'మగవాళ్ళు మల్టీ టాలెంటెడ్‌ కారు. కానీ మహిళలు మాత్రం మల్టీ టాలెంటెడ్‌. వారు పది పనులైనా చేయగలరు. అలాంటి మహిళల గురించి చెప్పాల్సిన సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అదే మేం ఈ వెబ్‌ సిరీస్‌లో చెప్పాం.
అరత్రికా రెడ్డి అనే అమ్మాయి ఈ సిరీస్‌లో ప్రారంభం నుంచే స్ట్రాంగ్‌ ఉమెన్‌ కాదు. సమస్యను ఎదుర్కొనే క్రమంలో ఆమె బలవంతురాలిగా మారుతుంది. ఆమె ఈ కథలో హీరో. ఆమె బలాలే కాదు.. బలహీనతలను గురించి కూడా వెబ్‌ సిరీస్‌లో చూపించాం. ముఖేష్‌ అద్భుతమైన విజువల్స్‌ అందించాడు. నిర్మాత ప్రదీప్‌ రాసిన స్క్రిప్ట్‌ చదవగానే బాగా నచ్చేసింది. 33 రోటజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. యాక్టర్స్‌, టెక్నికల్‌ టీమ్‌ సపోర్ట్‌తో మంచి అవుట్‌ఫుట్‌ వచ్చింది. తమన్నా ఏదో కొత్తగా చేయాలని ఆతత పడుతుంటుంది. అలాగే అరుణ్‌, మహతి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అన్ని పాత్రలు సపోర్ట్‌ చేయడంతో అరత్రికా పాత్రకు మరింత బలం చేకూరింది' అని అన్నారు.
'ఆహా' సీఈఓ అజిత్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ, 'గత ఏడాది ఫిబ్రవరిలో ఆహాను స్టార్ట్‌ చేశాం. ఏడాది సమయంలో ప్రేక్షకులు మమ్మల్ని ఎంతో ఆదరించారు. 31 మిలియన్స్‌ యాక్టివ్‌ యూనిక్‌ యూజర్స్‌ చేరుకున్నాం. 1.2 మిలియన్‌ సబ్‌ స్క్రైబర్స్‌, తెలుగులో అతి వేగంగా ఆదరణ పొందుతున్న ఓటీటీగా ఆహా ఆదరణ పొందుతుంది. లెవెన్త్‌ అవర్‌ మహిళా శక్తిని తెలియజేసే వెబ్‌ సిరీస్‌. భవిష్యత్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌లను మరిన్నింటినీ ప్రేక్షకులకు అందిస్తాం. ఇదే సందర్భంలో ఆహాతో, వి హబ్‌ కొలాబ్రేట్‌ అవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఏడాది సమయంలో ఆరేడు మహిళా ఎంటర్‌ ప్రెన్యూర్స్‌కు సపోర్ట్‌ చేస్తాం. ఆర్థికంగా కూడా వారికి మా సపోర్ట్‌ అందిస్తాం' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అసాధ్యం అన్న ఆలోచనే లేదు : రణవీర్ సింగ్
ఆరున్నర కోట్లతో కోల్‌కతా సెట్‌
మహా సముద్రంపై భారీ అంచనాలు
అలరించే వినూత్న కాన్సెప్ట్‌తో ఏక్‌ మినీ కథ
క్లైమాక్స్‌ అద్భుతం
సోహెల్‌ హీరోగా నయా సినిమా
అలాంటి వాళ్ళు తప్పించుకోలేరట..
ఆస్కార్‌ 2021లో నామినేట్‌ చేయబడి తప్పనిసరిగా చూడాల్సిన చిత్రాలు
బాధ్యతని పెంచిన ఘన విజయం
ఆద్యంతం ఆసక్తికరం
ప్రయోగాత్మకంగా బీకామ్‌ లో ఫిజిక్స్‌
హాస్యనటుడు వివేక్‌ ఇకలేరు
మెప్పించే కొత్త కాన్సెప్ట్‌
భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథానిక
సరికొత్త ప్రయోగంతో 105 మినిట్స్‌
పవర్‌ స్టార్‌ కి పాజిటివ్‌
సెహరి టీజర్‌కి విశేష స్పందన
సందేశాత్మకంగా వధు కట్నం
తెలుగు, బంజారా భాషల్లో సేవా దాస్‌
కథంటే ఇదేరా..
వెంకీ పార్ట్‌ పూర్తి
ఉత్కంఠ భరితం..
వివాదంలో బాలీవుడ్‌ అపరిచితుడు
అందర్నీ మెప్పించే రాజా
అంచనాలకు మించి బజార్‌ రౌడీ
మ్యూజికాలజిస్ట్‌ హాసం రాజా ఇకలేరు
నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.