Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పాటల సందడిలో సంహారి | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

పాటల సందడిలో సంహారి

శ్రీ తుల్జా భవాని గ్రూప్స్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై కె. రవి కుమార్‌ రాణా, నేహా శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం 'సంహారి'. లక్ష్మి కేతావత్‌, రేణుక కేతావత్‌ సమర్పణలో కె.రవి కుమార్‌ రాణా స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో విడుదల బుధవారం ఘనంగా జరిగింది.  లయన్‌ సాయి వెంకట్‌, నాయి కోటి రాజు, గురు చరణ్‌, 'బైలాంపుడి' నిర్మాత బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర ఆడియోను రిలీజ్‌ చేసారు.
ఈ సందర్భంగా లయన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్‌, పాటలు చాలా బాగున్నాయి. మ్యూజికల్‌గా మంచి హిట్‌ అవుతుందనే నమ్మకం నాకుంది. హీరో, దర్శకుడు, నిర్మాత రవి కుమార్‌ రాణా ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు' అని చెప్పారు. 'ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. అని పాటలు చాలా మంచిగా కుదిరాయి. అలాగే విజువల్‌గా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా చాలా గొప్పగా ఉంటుంది. కొత్త కథ అందరికి నచ్చుతుంది' అని సంగీత దర్శకుడు రాజ్‌ కిరణ్‌ అన్నారు. హీరో, నిర్మాత, దర్శకుడు రవి కుమార్‌ మాట్లాడుతూ, 'మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌ కిరణ్‌ మా చిత్రానికి ప్రాణం పోశారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చి. ఎలాగైనా సినిమాలో నటించాలి అని కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. ఇదొక డిఫరెంట్‌ థ్రిల్లర్‌ సినిమా. త్వరలోనే విడుదల చేస్తాం' అని తెలిపారు. నాయి కోటి రాజు మాట్లాడుతూ, 'హీరో రవి ఫస్ట్‌ టైం సినిమా చేసినప్పటికీ అద్భుతంగా నటించాడు. పాటలు విన్నా. చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలి' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అసాధ్యం అన్న ఆలోచనే లేదు : రణవీర్ సింగ్
ఆరున్నర కోట్లతో కోల్‌కతా సెట్‌
మహా సముద్రంపై భారీ అంచనాలు
అలరించే వినూత్న కాన్సెప్ట్‌తో ఏక్‌ మినీ కథ
క్లైమాక్స్‌ అద్భుతం
సోహెల్‌ హీరోగా నయా సినిమా
అలాంటి వాళ్ళు తప్పించుకోలేరట..
ఆస్కార్‌ 2021లో నామినేట్‌ చేయబడి తప్పనిసరిగా చూడాల్సిన చిత్రాలు
బాధ్యతని పెంచిన ఘన విజయం
ఆద్యంతం ఆసక్తికరం
ప్రయోగాత్మకంగా బీకామ్‌ లో ఫిజిక్స్‌
హాస్యనటుడు వివేక్‌ ఇకలేరు
మెప్పించే కొత్త కాన్సెప్ట్‌
భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథానిక
సరికొత్త ప్రయోగంతో 105 మినిట్స్‌
పవర్‌ స్టార్‌ కి పాజిటివ్‌
సెహరి టీజర్‌కి విశేష స్పందన
సందేశాత్మకంగా వధు కట్నం
తెలుగు, బంజారా భాషల్లో సేవా దాస్‌
కథంటే ఇదేరా..
వెంకీ పార్ట్‌ పూర్తి
ఉత్కంఠ భరితం..
వివాదంలో బాలీవుడ్‌ అపరిచితుడు
అందర్నీ మెప్పించే రాజా
అంచనాలకు మించి బజార్‌ రౌడీ
మ్యూజికాలజిస్ట్‌ హాసం రాజా ఇకలేరు
నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.