Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పంచేంద్రియాల చుట్టూ తిరిగే కథ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

పంచేంద్రియాల చుట్టూ తిరిగే కథ

బ్రహ్మానందం, యువ హీరో రాహుల్‌ విజయ్, 'మత్తు వదలరా' ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ముఖ్య తారాగణంగా ఓ సినిమా రూపొందుతోంది. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా ప్రొడక్షన్‌ నెం1గా నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సజన్‌ ఎరబోలు నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాత సజన్‌ ఎరబోలు మాట్లాడుతూ 'బ్రహ్మానందం, రాహుల్‌ విజయ్, నరేష్‌ అగస్త్యతో పాటు మరో ముగ్గురు స్టార్లు ఈ సినిమాలో నటించనున్నారు. త్వరలో ఆ స్టార్లు ఎవరనేది వెల్లడిస్తాం. సోమవారం హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించాం. 13 రోజుల పాటు ఏకధాటిగా నగరంలోనూ, నగర పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ చేస్తాం. విశాఖ, పాండిచ్చేరిలో తదుపరి షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేశాం. 'కలర్‌ ఫొటో'తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు' అని చెప్పారు. ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ, 'ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు.. చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన... ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. మనిషి మనుగడకు అవసరమైన ఎన్నో భావోద్వేగాలను వివరిస్తూ సాగే సినిమా ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయితీగా ఉంటాయి' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొత్త ఆలోచనకు 'శ్రీకారం'
పూర్తిస్థాయి కామెడీతో 'జాతిరత్నాలు'
'చెక్‌'కి అద్భుతమైన స్పందన
థ్రిల్‌ చేసే 'సమంత'
సాఫ్ట్‌వేర్‌ కష్టాలు తెలిపే చిత్రం
యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మొనగాడు
అతి పెద్ద ఐటీ స్కామ్‌
నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ పచ్చీస్‌
ఆసక్తికరంగా శ్యామ్‌ సింగ రాయ్
సరికొత్త అనుభూతినిచ్చే సినిమా
దేవరకొండలో విజయ్ ప్రేమకథ
5 భాషల్లో మడ్డీ
పవర్‌ స్టార్‌ సినిమాతో ఆనంద్‌ సాయి రీ ఎంట్రీ
అలాంటి సిత్రాలు
అలరించే కుటుంబ కథా చిత్రం
భిన్న సినిమా
దేవినేని.. బయోపిక్‌ కాదు
నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవర్‌ స్టారే..
డార్క్‌ కామెడీతో క్షణ క్షణం
డిఫరెంట్‌ స్క్రీన్‌ ప్లే
నాణ్యమైన విద్య అందాలి
మెప్పించే డైరెక్టర్‌
ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే బాలమిత్ర
విలన్‌గానూ నటిస్తా..
మంచోడు.. ధీరుడు కూడా
సమ్మర్‌ స్పెషల్‌ గా పవర్‌ ప్లే
అందుకే గ్ర్రీన్‌సిగ్న‌ల్‌ ఇచ్చా..
ఫ్రెష్‌ గా ఫీలయ్యే సినిమా
ఊహకందని మలుపులు
క్రైమ్‌ కామెడీతో భాగ్‌ సాలే

తాజా వార్తలు

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

05:19 PM

క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.