Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
జనవరి 23 న ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన దీక్షలను విజయవంతం చేద్దాం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

జనవరి 23 న ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన దీక్షలను విజయవంతం చేద్దాం

 -టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రమణ
నవతెలంగాణ కంటేశ్వర్
పిఆర్సీ సత్వర అమలు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 23న ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ ధర్నా చౌక్ నందు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టాలని, అదేరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, మండల కేంద్రాలు, విద్యాసంస్థల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు, టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె. రమణ తెలిపారు.అన్ని సంఘాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో భోజన విరామ ప్రదర్శనలు నిర్వహిస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలని,ఈ నిరసన ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు.
       ఉద్యోగులు, పెన్షనర్లు జిల్లా కలెక్టరేట్లు, మండల రెవిన్యూ కార్యాలయాల వద్ద, ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొనాలి. ఈ నెలాఖరులోగా సమస్యలు పరిష్కారం కాకుంటే ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కదిలించి ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రమణ తెలిపారు.ఐక్యవేదిక బాధ్యులను వెంటనే సి.ఎం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. పిఆర్సీ నివేదికను వెంటనే పబ్లిక్ డొమైన్ లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలి.ఈ నెలాఖరులోగా సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ తో 1.07.2018 నుండి నూతన వేతనాలు అమలు చేయాలి.16 మే 2018 న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలి.కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి.సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ పునరుద్దరించాలి. 1.09.2004 కు ముందు ఎంపిక ప్రక్రియ పూర్తై తర్వాత నియామకమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌
' సిద్ధ'ని మోటివేట్‌ చేస్తూ ఆయన భుజంపై చేయి వేసిన 'ఆచార్య'
సారంగ..సర్‌ప్రైజ్‌ చేసింది
సరికొత్త అనుభూతినిచ్చే మడ్డి
మహిళల ఆవేదనకు ప్రతిబింబం
ఆకట్టుకునే బీచ్‌ రోడ్‌
సమ్మర్‌ స్పెషల్‌
సంకాంత్రి కానుక..
ఆసక్తికర ద్విభాషా చిత్రం వై
మర్యాద క్రిష్ణయ్య
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌
మెప్పించే ఉద్యమ ధీరుడి కథ
భిన్న డార్క్‌ థ్రిల్లర్‌ జి.టి.ఎ
మహాభారతం స్ఫూర్తి

తాజా వార్తలు

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.