Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
లైగర్‌ గా విజయ్ దేవరకొండ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

లైగర్‌ గా విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్‌ ఇండియా చిత్రానికి 'లైగర్‌' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమాతో కథానాయకుడు విజయ్ దేవర కొండ బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వెళ్ళబోతున్నారు. పూరి కనెక్ట్స్‌తో కలిసి బాలీవుడ్‌ ప్రముఖ ప్రొడక్షన్‌ హౌస్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్యా పాండే నటిస్తోంది. సోమవారంయ 'లైగర్‌' చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు.  ''లైగర్‌' టైటిల్‌తో పాటు 'సాలా క్రాస్‌బ్రీడ్‌' అనే ట్యాగ్‌ లైన్‌ తో ఉన్న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పొడవాటి జుట్టు, చేతికి గ్లౌవ్స్‌ తో బాక్సింగ్‌ ప్లేయర్‌ గా కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ లో సింహం, పులి తలల మిశ్రమ రూపం ఉంది. టైగర్‌, లయన్‌ కలయిక వల్ల పుట్టే కొత్త బ్రీడ్‌ 'లైగర్‌'. ఈ టైటిల్‌ డిఫరెంట్‌గా ఉండడంతోపాటు ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
'మా పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ 'లైగర్‌'ను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. నేషన్‌ వైడ్‌ మ్యాడ్‌నెస్‌ గ్యారెంటీడ్‌ అని కథానాయకుడు విజయ్ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే పూరి జగన్నాధ్‌ ఇంతవరకూ చూడని డిఫరెంట్‌ లుక్‌తో విజయ్ దేవరకొండను ఈ సినిమాలో చూపించారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజయ్ తన ఇంటెన్స్‌ లుక్‌, పొడవాటి జుట్టుతో ఆకట్టుకుంటున్నాడు. ఇది పాన్‌ ఇండియా చిత్రం కావడంతో పూరి కనెక్ట్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. పూరి జగన్నాధ్‌, ఛార్మికౌర్‌, కరన్‌జోహార్‌, అపూర్వ మెహతా నిర్మాతలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు' అని చిత్ర యూనిట్‌ తెలిపింది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ట, రోనిత్‌ రాయ్, విష్ణురెడ్డి, ఆలీ, మరకంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: జానీ షేక్‌ భాషా, ఎడిటర్‌: జునైద్‌ సిద్దిఖీ. కథ,స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌
' సిద్ధ'ని మోటివేట్‌ చేస్తూ ఆయన భుజంపై చేయి వేసిన 'ఆచార్య'
సారంగ..సర్‌ప్రైజ్‌ చేసింది
సరికొత్త అనుభూతినిచ్చే మడ్డి
మహిళల ఆవేదనకు ప్రతిబింబం
ఆకట్టుకునే బీచ్‌ రోడ్‌
సమ్మర్‌ స్పెషల్‌
సంకాంత్రి కానుక..
ఆసక్తికర ద్విభాషా చిత్రం వై
మర్యాద క్రిష్ణయ్య
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌
మెప్పించే ఉద్యమ ధీరుడి కథ
భిన్న డార్క్‌ థ్రిల్లర్‌ జి.టి.ఎ
మహాభారతం స్ఫూర్తి

తాజా వార్తలు

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.