Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విశేషాదరణలో మాస్టర్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

విశేషాదరణలో మాస్టర్‌

విజయ్, లోకేశ్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఎక్స్‌బీ ఫిల్మ్‌ క్రియేటర్స్‌ బ్యానర్‌పై గ్జేవియర్‌ బ్రిట్టో నిర్మించిన చిత్రం 'మాస్టర్‌'. సంక్రాంతి సందర్భంగా ఈనెల 13న ఈ సినిమాను తెలుగులో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ అధినేత మహేశ్‌ కోనేరు విడుదల చేశారు. 'విజిల్‌' వంటి సూపర్‌హిట్‌ తర్వాత ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమా సైతం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.  ఈ సందర్భంగా నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ, 'ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'మాస్టర్‌' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌తో విజయవంతంగా రన్‌ అవుతోంది. ఈ సినిమా హీరో విజయ్ కెరీర్‌లోనే బెస్ట్‌ కలెక్షన్స్‌ను రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒకటి, రెండు ఏరియాలు మినహా అన్ని ఏరియాల్లో బయ్యర్లు బ్రేక్‌ ఈవెన్‌తో ప్రాఫిట్స్‌ జోన్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఈ రెండు రోజుల్లో మిగిలిన ఏరియాల బయ్యర్లకు కూడా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఈ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం కలిగించిన విజయ్ కి, నిర్మాతలు బ్రిట్టో, లలిత్‌, జగదీష్‌కి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేసిన దిల్‌రాజుకి, ఆంధ్ర ఏరియాను కోనుగోలు చేసిన రాజేశ్‌కి, సీడెడ్‌లో విడుదల చేసిన కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారికి ధన్యవాదాలు. ఆంధ్రాలో కూడా వైజాగ్‌ను దిల్‌రాజు, ఈస్ట్‌ భరత్‌ చౌదరి, వెస్ట్‌ ఉషా పిక్చర్స్‌, కష్ణా రాజేశ్‌, గుంటూరు పద్మాకర్‌ సినిమాస్‌, నెల్లూరు డాక్టర్‌ పవన్‌కుమార్‌ అందరూ అద్భుతమైన రిలీజ్‌ను ఇచ్చారు. విజయ్ 'విజిల్‌' తర్వాత తెలుగులో మేం విడుదల చేసిన రెండో సినిమా ఇది. 'విజిల్‌' ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి మరో హిట్‌ని దక్కించుకున్నాం. త్వరలోనే విజయ్ తో మరో సినిమా చేసే అవకాశం వస్తుందనే నమ్మకంగా ఉన్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న రెస్పాన్స్‌కు విజయ్ చాలా హ్యాపీగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనుగారు క్రాక్‌ థియేటర్స్‌ను నైజాం నుండి ఈ సినిమా కోసం తీసేసుకున్నామంటూ మాట్లాడారు. సమస్య గురించి మాట్లాడాలి కానీ.. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం సరికాదు. 'మాస్టర్‌' తమిళ సినిమానే అయినా, డబ్బులు మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌కే కదా వచ్చింది. అన్ని సినిమాలు బాగా ఆడుతున్న సమయంలో ఇలా కాంట్రవర్సీ మాట్లాడటం కరెక్ట్‌ కాదని నేను భావిస్తున్నాను' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌
భిన్న కాన్సెప్ట్‌
యుద్ధానికి కావాల్సింది గమ్యం
ధ్రువ సర్జా భర్జరి
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌
పవర్‌ ప్లే హిట్‌ ఖాయం
పెద్ద రేంజ్‌ సినిమా : రామ్‌
' సిద్ధ'ని మోటివేట్‌ చేస్తూ ఆయన భుజంపై చేయి వేసిన 'ఆచార్య'
సారంగ..సర్‌ప్రైజ్‌ చేసింది
సరికొత్త అనుభూతినిచ్చే మడ్డి
మహిళల ఆవేదనకు ప్రతిబింబం
ఆకట్టుకునే బీచ్‌ రోడ్‌
సమ్మర్‌ స్పెషల్‌
సంకాంత్రి కానుక..
ఆసక్తికర ద్విభాషా చిత్రం వై
మర్యాద క్రిష్ణయ్య
ప్లే బ్యాక్‌.. గొప్ప కథ : సుకుమార్‌
మెప్పించే ఉద్యమ ధీరుడి కథ
భిన్న డార్క్‌ థ్రిల్లర్‌ జి.టి.ఎ
మహాభారతం స్ఫూర్తి

తాజా వార్తలు

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

12:53 PM

యాదాద్రి చేరుకున్న సీఎం

12:22 PM

విద్యార్థుల మధ్య చిన్న ఘర్షణ ..7గురు విద్యార్థులు మృతి

12:03 PM

ప్రేమసౌధానికి బాంబు బెదిరింపు కాల్

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.