Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పవర్‌ ఫుల్‌ ప్లే | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 16,2021

పవర్‌ ఫుల్‌ ప్లే

రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్ కుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పవర్‌ ప్లే'. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్‌ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహిదర్‌, దేవేష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి, టీమ్‌ అందరికీ విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కుమార్‌ కొండా మాట్లాడుతూ, 'మా మూవీ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన రానాకి దన్యవాదాలు. పోస్టర్‌లో రాజ్‌ తరుణ్‌ లుక్‌ ఎలా డిఫరెంట్‌గా ఉందో, సినిమా కూడా అలా డిఫరెంట్‌గా ఉంటుంది. నేను, రాజ్‌ తరుణ్‌ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్‌లో భిన్నమైన థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. 'విజయ్ కుమార్‌తో 'ఒరేయ్ బుజ్జిగా..' లాంటి మంచి ఎంటర్‌టైనర్‌ చేశాను. ఆ సినిమా మంచి హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఒక సరికొత్త జోనర్‌లో డిఫరెంట్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ చేస్తున్నాను. నాకు ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌. ఆడియన్స్‌కి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు' అని కథానాయకుడు రాజ్‌తరుణ్‌ తెలిపారు. నిర్మాతలు మహిదర్‌, దేవేష్‌ మాట్లాడుతూ, ''ఒరేయ్ బుజ్జిగా..'లాంటి సూపర్‌హిట్‌ తర్వాత రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్ కుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అందరి అంచనాలను అందుకునేలా విజయ్ కుమార్‌ చాలా బాగా తీశారు. థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ పలపర్తి అనంత్‌ సాయి మాట్లాడుతూ,'చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది' అని చెప్పారు.
రాజ్‌ తరుణ్‌, హేమల్‌ ఇంగ్లే, పూర్ణ, మధు నందన్‌, అజయ్, కోటా శ్రీనివాసరావు, రాజా రవీంద్ర, ధన్‌రాజ్‌, కేదరి శంకర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, రవివర్మ, సంధ్య జనక్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: నంధ్యాల రవి, సినిమాటోగ్రఫి: ఐ. ఆండ్రూ, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి, ఆర్ట్‌: శివ, ఫైట్స్‌: 'రియల్‌' సతీష్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పలపర్తి అనంత్‌ సాయి, సమర్పణ: శ్రీమతి పద్మ, నిర్మాతలు: మహిదర్‌, దేవేష్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: విజయ్  కుమార్‌ కొండా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ..
చాలా గర్వంగా ఫీలవుతున్నా
యాక్షన్‌ లోకి దిగిన శర్వానంద్‌
బంపర్‌ ఆఫర్‌ 2
నవ్వుతూనే ఉంటారు
అప్పుడే భిన్న చిత్రాలొస్తాయ్
రామ్‌ సరసన..
ట్రైలర్‌ రెస్పాన్స్‌ అదుర్స్‌
భయపెట్టే పాత్రలో..
అలరిస్తున్న పాప ఓ పాప పాట
ప్రేమకథ కాదు..
జాతీయ స్థాయిలో చెప్పుకుంటారు
ద్విభాషల్లో వర్మ డి-కంపెనీ
హిట్‌ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
నవ్వించే జాతిరత్నాలు : ప్రభాస్‌
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం
థ్రిల్‌ చేసే పవర్‌ ప్లే
మెప్పించే సినిమా
ఫస్ట్‌ టైమ్‌ శత్రువులుగా నటించాం..
మాలాగే ప్రేక్షకులు ఫీలైతే చాలు..
థియేటర్‌ వ్యవస్థను రక్షించండి
వింత దంపతులు
రైతు గురించి ఆలోచిస్తారు
పైసా వసూల్‌ గ్యారెంటీ
ఇలాంటి ప్రేమకథ రాలేదు
వెంకటేష్‌ దృశ్యం 2 ఆరంభం
అందుకే అంగీకరించలేదు
అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా..
నేటి సమాజానికి వెండితెర రూపం
500 థియేటర్లలో రిలీజ్‌

తాజా వార్తలు

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

12:18 PM

వీణవంకలో కరెంటు షాక్‌తో రైతు మృతి

12:03 PM

నడిరోడ్డులో టీచ‌ర్‌పై విద్యార్థి కాల్పులు...

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను చంపిన తమ్ముడు

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.