Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సరికొత్త సంగీత ప్రపంచం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

సరికొత్త సంగీత ప్రపంచం

యువ కథానాయకుడు రానా ఇటీవల సౌత్‌ బే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛానెల్‌ ద్వారా సెలబ్రిటీల ఇంటర్వ్యూస్‌తో పాటు వర్తమాన విషయాలపై తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అతి తక్కువ టైమ్‌లో సౌత్‌ బే వ్యూయర్స్‌ను బాగా అలరిస్తోంది. వ్యూయర్స్‌లో ఉన్న ఈ క్రేజ్‌ నేపథ్యంలో సౌత్‌ బేతో వరల్డ్‌ లీడింగ్‌ డిజిటల్‌ మ్యూజిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ బిలీవ్‌ ఎక్స్‌క్లూజివ్‌ మ్యూజిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ అగ్రిమెంట్‌ చేసుకుంది. 1400 ఉద్యోగులతో 'బిలీవ్‌' కంపెనీ 45 దేశాల్లో సేవలను అందిస్తోంది.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, 'మా సౌత్‌బేకు ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామిగా ఉండేందుకు బిలీవ్‌ ఇండియా ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సౌత్‌బే ప్రారంభించినప్పటి నుంచి ఇలాంటి వరల్డ్‌ క్లాస్‌ పార్టనర్‌ కోసం ఎదురుచూశాం. బిలీవ్‌ ఇండియాతో డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందం వల్ల సౌత్‌బే మరింతగా వ్యూయర్స్‌కు రీచ్‌ అవుతుందని ఆశిస్తున్నాం. ప్రతిభ గల కొత్త కళాకారులకు అవకాశాలు ఇవ్వడం, కమర్షియల్‌ కంటెంట్‌ తయారు చేయడం వంటి వాటిపై దష్టి పెట్టబోతున్నాం' అని తెలిపారు.
బిలీవ్‌ ఇండియా డైరెక్టర్‌ కెజివి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ,'టాలెంట్‌ ఉన్న కొత్త కళాకారులను, మ్యూజిక్‌ లేబుల్స్‌ను ప్రోత్సహించడం బిలీవ్‌ ఇండియా కార్యాచరణలో కీలకమైంది. సౌత్‌బేతో ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఒప్పందం చేసుకోవడం కూడా ఇందులో భాగమే. ఇలాంటి భాగస్వామ్యాలతో సంగీత ప్రపంచంలో కొత్త దారిని ఏర్పర్చగలమని నమ్ముతున్నాం' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెగాస్టార్‌ 153వ చిత్రం మొదలైంది
అలరించే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
అద్భుతమైన ప్రయాణం
మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా
సెల్‌ఫోన్‌ పోతే ఏం జరిగింది?
విజయం సాధించాం
జనవరి 23 న ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన దీక్షలను విజయవంతం చేద్దాం
'గని'గా వరుణ్‌తేజ్‌
నా నమ్మకం.. నిజమైంది
అంతర్జాతీయ సాంకేతిక ప్రమాణాలతో ఆదిపురుష్‌
నవ్వించే బుల్లోడు..
వాస్తవాలకు ప్రతిబింబంగా దేవినేని
లైగర్‌ గా విజయ్ దేవరకొండ
అన్ని వర్గాలను మెప్పించే సినిమా: జగపతిబాబు
సీనియర్‌ నిర్మాత వి.దొరస్వామి రాజు ఇకలేరు
లడి..లడి పాటకు విశేష స్పందన
ప్రేక్షకులకు కృతజ్ఞతలు
'సిద్ధా'గా రామ్‌చరణ్‌
అల్లుడు అదుర్స్‌ పెద్ద హిట్‌ : సాయి శ్రీనివాస్‌
పెరుగుతున్న అంచనాలు
నిర్మల్‌ బొమ్మల నేపథ్య సినిమా
సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల
విశేషాదరణలో మాస్టర్‌
వినూత్న కాన్సెప్ట్‌ తో రోబరి
కళా తపస్వి ప్రశంసించారు..
బుల్లితెర దృశ్యకావ్యం..
ఆసక్తికరంగా వకీల్‌సాబ్‌ టీజర్‌
సలార్‌ షురూ..
పవర్‌ ఫుల్‌ ప్లే
విజయానికి శుభ సూచకం

తాజా వార్తలు

09:54 PM

రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల

09:36 PM

కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి

09:15 PM

బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి

09:00 PM

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.