Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
14న సంవిధాన్‌ బచావో ఉద్యమం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

14న సంవిధాన్‌ బచావో ఉద్యమం

- దళిత హక్కులను కాలరాస్తున్న బీజేపీ సర్కారు : బి వెంకట్‌, ఏఐఏడబ్ల్యూయూ
-పంజాబ్‌లో ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ ఆధ్వర్యంలో సంయుక్త సదస్సు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్త రైతాంగ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోడీ సర్కారుపై రానున్న రోజుల్లో మరింత సమరశీలంగా పోరాటం చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంట్‌లో ఆమోదించుకున్న మూడు సాగు చట్టాలను రద్దుచేయాలనీ, విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలనీ, అన్నదాతల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతన్నలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. భారత రాజ్యాంగ రూపకర్త బిఆర్‌ అంబేద్కర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 14న సంవిధాన్‌ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ ఆధ్వర్యాన పంజాబ్‌లో బుధవారం సంయుక్త సదస్సు జరిగింది. ఈ సదస్సులో బి వెంకట్‌ పాల్గొని ప్రసంగించారు. దేశంలోని మతోన్మాద శక్తులు నిత్యం దళితుల హక్కులు, అవకాశాలపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని మనుధర్మ రాజ్యాంగంగా మార్చేందుకు కుటీల ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి సుమారు 70 ఏండ్లు కావస్తున్నా.. వారు ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటే, నేడు బీజేపీ వారిని శత్రువులుగా చూస్తున్న దుస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 27 కోట్ల మంది దళితులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, వారంతా ఉత్పత్తి శక్తులుగా దేశానికి సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ చట్టాలతో వ్యవసాయ కూలీలకూ ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. దళితుల అభ్యున్నతి, హక్కుల కోసం తమ సంఘాలు సంయుక్తంగా కృషి చేస్తాయన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై పంజాబ్‌లో ప్రారంభమైన ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైతులు విరోచితంగా పోరాడుతున్నారని తెలిపారు. మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఈ మూడు రైతు చట్టాలు భారత సమాఖ్య విధానం, రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలపై కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయడం తగదన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు స్వేఛ్చ ఉందనీ, దళారుల వ్యవస్థ లేదని కేంద్రం చెబుతోందన్నారు. ఈ సదస్సులోల బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గోరియా, ఏఐఏడబ్ల్యూయూ నేతలు నురిపూరి, లాల్‌సింగ్‌, రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జిస్‌ షహర్‌మే మా గంగాకీ బేటా ప్రధాని హై
ఆర్థికం చిన్నాభిన్నం..జీడీపీ ఢమాల్‌
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి
కోవిడ్‌ను ఎదుర్కొని వుంటే.. రెండంకెల వృద్ధి
మోడీ సర్కారు నిర్లక్ష్యంతో.. కరోనా విజృంభణ
12 రోజుల్లోనే పాజిటివిటీ రెట్టింపు
కేరళలో రెండు రాజ్యసభ స్థానాల్లో.. సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన
ప్రజల ప్రాణాల కంటే ప్రధానికి ఎలక్షన్‌ ప్రచారమే ముఖ్యమా?
ఉక్కు ఉద్యమం దేశవ్యాప్తం
త్వరలో కరోనా థర్డ్‌వేవ్‌ !
ఏకమవుదాం..
తిరుపతి ఎవరి సొంతం?
ట్విట్టర్‌ నిరంకుశ పోకడ!
రైళ్ళను కరోనా వ్యాధిగ్రస్తులకి పడకలుగా మార్చేందుకు అవకాశం ఇవ్వండ్ణి
ఆస్పత్రుల ముందు అంబులెన్సుల క్యూ
ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లకి కరోనా
కోవిడ్‌పై పోరుకు మన్మోహన్‌ సూచనలు
ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఎబి వైఖరి సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం : పోలీస్‌శాఖ
టీకా వేసుకోవాల్సిందే..!
మరమ్మతులు చేయకుంటే ముప్పే
పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే
రాయలసీమ లిఫ్ట్‌ క్షేత్రస్థాయి పర్యటన వాయిదా వేసుకోండి
చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.