Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వ శాఖలు మూత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

ప్రభుత్వ శాఖలు మూత

- హ్యాండ్‌లూమ్‌, జ్యూట్‌ బోర్డుల రద్దు
- జాబితాలో మరిన్ని.. ప్రయివేటీకరణలో భాగం
న్యూఢిల్లీ : బడా వ్యాపారుల వంత పాడటానికి ప్రయివేటీకరణను తలకెత్తుకున్న మోడీ సర్కార్‌ పలు ప్రభుత్వ శాఖలను మూసేస్తున్నది. వ్యాపారాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను, శాఖలను క్రమంగా రద్దు చేయాలని నిర్ణ యించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సంజీ వ్‌ సన్యాల్‌ తెలిపారు. ఇప్పటికే జ్యూట్‌ అడ్వైజరీ బోర్డ్‌, ఆల్‌ ఇండియా హ్యాండ్‌లూమ్‌ బోర్డులను మూసివేసిందని వెల్లడించారు. భారత్‌ ఛాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సన్యాల్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని శాఖలను రద్దు చేయనున్నట్టు తెలిపారు. కనీస ప్రభుత్వం.. గరిష్ట గవర్నెన్స్‌ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతున్నదన్నారు.
పెట్టుబడిదారుల కోసం డీఎఫ్‌ఐ
కేంద్ర ప్రభుత్వం 100శాతం నిధులతో న్యూ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్స్‌ట్యూషన్‌ (డీఎఫ్‌ఐ)ని ఏర్పాటు చేయనుందని శ్యాముల్‌ తెలిపారు. అనంతరం ఇందులో ప్రయివేటు వాటాదారుల (స్టేక్‌ హోల్డర్ల)కు భాగస్వామం కల్పించనున్నామన్నారు. ఈ సంస్థ ప్రయివేటు రంగ పెట్టుబడిదారుల అవసరాలను తీర్చనుందన్నారు. తక్కువ పన్నులతో ప్రయివేటు రంగానికి మద్దతు చేయడాన్ని తాము సంతోషంగా భావిస్తు న్నామన్నారు. 2021-22లో దేశ జీడీపీ 14.5 శాతం పెరుగొచ్చని.. ద్రవ్యోల్బణం 4.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన రంగంపై దృష్టి సారించడం ద్వారా ఉపాధి కల్పన పెంచాలని నిర్దేశించుకుందన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంతా.. మా ఇష్టం
అదానీ పోర్ట్స్‌కు షాక్‌ !
స్పుత్నిక్‌-వి టీకాకు డీసీజీఐ ఆమోదం!
తప్పుడు కేసులతో వేధించే యత్నం
26న భారత్‌బంద్‌కు మావోయిస్టుపార్టీ పిలుపు
24 గంటలు..1.61లక్షలకుపైనే..
మహారాష్ట్రలో నో లాక్‌డౌన్‌ : ఉద్ధవ్‌
వైద్యులకు వీఐపీ సంస్కృతి టార్చర్‌!
సీజన్‌ అంతా సంతృప్తిగా..సామాన్యానికి మించి వర్షాలు
కేరళ పర్యాటకానికి కోవిడ్‌ దెబ్బ
మూడురోజుల్లోనే. ఊపిరితిత్తులకు.
నిలిచిపోనున్న ఆర్‌టిజిఎస్‌ సేవలు
ధరల మంట పారిశ్రామికోత్పత్తి దిగాలు
ఏపీలో కరోనా: కొత్తగా 4,228 కేసులు
కన్నీళ్లే..
9లక్షల కోట్లు ఆవిరి
రాఫెల్‌ స్కాం పై.. విచారణకు సుప్రీం ఓకే
కరోనా రంకె..
రేపు బహుజన-కిసాన్‌ ఏక్తా దివస్‌
సుప్రీం కోర్టులో సగం మందికి పాజిటివ్‌
చర్చలకు సిద్ధమే.. డిమాండ్లలో మార్పు లేదు
నిరసన తెలిపే హక్కు ఉంది..
గుజరాత్‌ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
టీకోత్సవమెలా?
తగ్గని కరోనా ఉధృతి
కరోనాపై రెండో యుద్ధం
రెమిడెసివర్‌ ఎగుమతులపై కేంద్రం నిషేధం
అమెరికా యుద్ధ విన్యాసాలు వెనుక పెద్ద వ్యూహమే
గోవా పోలీసుల తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం
కూచ్‌ బెహార్‌ జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటనపై ఈసీ నిషేధం

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.