Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2021

అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..

న్యూఢిల్లీ : '' వంద ఎలుకల్ని తీసుకొచ్చి ...ఒక గుర్రాన్ని తయారుచేయలేం. అలాగే వంద అనుమానాల్ని ముందుపెట్టుకొని ఒక సాక్ష్యాన్ని రూపొందించలే ''మన్న ఒక రష్యన్‌ నవలా రచయిత మాటల్ని ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఢిల్లీ అల్లర్ల కేసును విచారణ చేస్తున్న 'క్రైం, పనిష్మెంట్‌' అడిషనల్‌ సెషన్స్‌ జడ్జ్‌ అమితాబ్‌ రావత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు నమోదుచేసిన హత్య నేరారోపణల్ని న్యాయమూర్తి కొట్టేశారు. '' ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని నిర్దోషులుగా తేల్చుతూ విడుదల చేస్తున్నాం. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 307, ఆయుధాల చట్టం కింద నమోదైన ఆరోపణలు రుజువు కాలేదు. కేవలం అనుమానాల్ని సాక్ష్యాలుగా తీసుకొని శిక్ష వేస్తామా?'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నేరారోపణల విషయమై మాట్లాడుతూ నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి భౌతికమైన ఆధారాలు లేవని అన్నారు. నిందితులపై ముందస్తుగా ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం, ముద్ర...దానినే ఒక సాక్ష్యంగా, ఆధారంగా తీసుకోలేమని చెప్పారు.
ఇంతకీ కేసేంటి ?
ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 25, 2020లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. మౌజాపూర్‌ ప్రాంతంలో ఎవరూ గుమికూడరాదని పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. అయినప్పటికి బాబు, ఇమ్రాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు అల్లర్లకు, దాడులకు దిగారని, కాల్పులకు తెగబడ్డారని పోలీసులు ఆరోపణలు నమోదుచేశారు. కాల్పుల వల్ల గాయాలపాలైన రాహుల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆరోపణలు నమోదుచేశామని పోలీసులు కోర్టులో తెలిపారు. అయితే రాహుల్‌ తప్పుడు చిరునామా, మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడని కోర్టు గుర్తించి ప్రశ్నించింది. అసలు రాహుల్‌ నుంచి వాంగ్మూలం స్వీకరించకుండానే బాబు, ఇమ్రాన్‌లపై పోలీసులు 307 కేసు ఎలా పెడతారని కోర్టు ప్రశ్నించింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జిస్‌ షహర్‌మే మా గంగాకీ బేటా ప్రధాని హై
ఆర్థికం చిన్నాభిన్నం..జీడీపీ ఢమాల్‌
పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి
కోవిడ్‌ను ఎదుర్కొని వుంటే.. రెండంకెల వృద్ధి
మోడీ సర్కారు నిర్లక్ష్యంతో.. కరోనా విజృంభణ
12 రోజుల్లోనే పాజిటివిటీ రెట్టింపు
కేరళలో రెండు రాజ్యసభ స్థానాల్లో.. సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రకటన
ప్రజల ప్రాణాల కంటే ప్రధానికి ఎలక్షన్‌ ప్రచారమే ముఖ్యమా?
ఉక్కు ఉద్యమం దేశవ్యాప్తం
త్వరలో కరోనా థర్డ్‌వేవ్‌ !
ఏకమవుదాం..
తిరుపతి ఎవరి సొంతం?
ట్విట్టర్‌ నిరంకుశ పోకడ!
రైళ్ళను కరోనా వ్యాధిగ్రస్తులకి పడకలుగా మార్చేందుకు అవకాశం ఇవ్వండ్ణి
ఆస్పత్రుల ముందు అంబులెన్సుల క్యూ
ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లకి కరోనా
కోవిడ్‌పై పోరుకు మన్మోహన్‌ సూచనలు
ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఎబి వైఖరి సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం : పోలీస్‌శాఖ
టీకా వేసుకోవాల్సిందే..!
మరమ్మతులు చేయకుంటే ముప్పే
పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే
రాయలసీమ లిఫ్ట్‌ క్షేత్రస్థాయి పర్యటన వాయిదా వేసుకోండి
చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.