Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు

- ఘాజీపూర్‌ సరిహద్దుల్లో ఆందోళనలకు మద్దతు ప్రకటించిన ఏపీ, తెలంగాణ ఏఐకేఎస్‌ నేతలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మూడు వ్యవ సాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, దేశ రాజధాని సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఉధతంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఏపీ, తెలంగాణ ఏఐకేఎస్‌ నేతలు మద్దతు పలికారు. ఈ నెల 25, 26 తేదీల్లో సింఘు, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించామని రైతు సంఘం నేతలు తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏపీ, తెలంగాణ ఏఐకేఎస్‌ నేతలు మీడియాతో శనివారం మాట్లాడారు. ఈనెల 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరిగిన అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నేతలు, అనంతరం రైతాంగ సమస్యలు, రైతు ఉద్యమం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు సింఘు, ఘాజీపూర్‌ సరిహద్దులకు వెళ్ళి ఆందోళన చేస్తున్న రైతులతో సంప్రదింపులు జరిపారు. గతంలో తాత్కాలిక టెంట్లు, శిబిరాలు ఉన్న స్థానంలో ఇప్పుడు రైతులు శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళన కాస్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా సుదీర్ఘ పోరాటంగా రూపుదిద్దుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతు ఉద్యమం కొనసాగుతుందనీ, ఇప్పటికే 20 రాష్ట్రాలకు పైగా రైతు ఉద్యమం విస్తరించిందని తెలిపారు. ఇది కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఉద్యమం కాదనీ, రాబోయే రోజుల్లో ఏపీలో గ్రామ గ్రామన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు. 100 రోజుల రైతు ఉద్యమాన్ని ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామనీ, అవసరమైతే మరోసారి భారత్‌ బంద్‌ నిర్వహించేందుకు రైతు సంఘాలు ఆలోచన చేస్తున్నాయని రావుల వెంకయ్య అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ వెళ్లి వచ్చాక కేసీఆర్‌ వైఖరిలో మార్పు: పస్య పద్మ
తెలంగాణా ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి వెళ్ళాక వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా మాట్లాడడం మానేశారని, కేసీఆర్‌, మోడీలకు ఏమాత్రం మానవత్వం లేదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి పస్య పద్మ అన్నారు. వ్యవసాయ చట్టాల వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, చిన్న సన్నకారు రైతులు తమ పంటలను దేశంలోని ఇతర మార్కెట్లకు ఎలా తీసుకువెళ్తారని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మద్దతు ధర, మార్కెట్‌ వ్యవస్థ ఉంటుందని చెప్తూ రైతులను మోసం చేసే ప్రచారం చేస్తున్నారని పద్మ వ్యాఖ్యానించారు. కాగా, సాగు చట్టాలు మంచివైతే రైతులు, ప్రజలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ప్రధాని ఆలోచించుకోవాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్‌ సూచించారు. ప్రధాని మోడీ రైతు ఉద్యమాన్ని చిన్న చూపు చూడటం దుర్మార్గమని, ఎవరి ఉత్పత్తులకు వారు ధరలు నిర్ణయించుకుంటున్న సమయంలో కేవలం రైతులు మాత్రం తమ పంటలకు ధరను నిర్ణయించుకోలేక పోవడం దురదష్టకరమని ఆయన విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వక పోగా ప్రయివేటీకరణ పేరుతో దేశంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని ప్రసాద్‌ ఎద్దేవా చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు
ఎబి వైఖరి సర్వీస్‌ రూల్స్‌కి విరుద్ధం : పోలీస్‌శాఖ
టీకా వేసుకోవాల్సిందే..!
మరమ్మతులు చేయకుంటే ముప్పే
పలుచోట్ల మోస్తరు వర్షాలు
ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే
రాయలసీమ లిఫ్ట్‌ క్షేత్రస్థాయి పర్యటన వాయిదా వేసుకోండి
చితిమంటలు
బెంగాల్‌ ఐదోవిడతలోనూ అవే సీన్లు..
కరోనా టెర్రర్‌...
లాలూ ప్రసాద్‌కు బెయిల్‌...
కోవిడ్‌ ఆస్పత్రిలో మంటలు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం
అమెరికాది రెండు నాల్కల ధోరణి
తోక జాడిస్తే భారీ జరిమానా !
పరీక్షలు చేయించుకోమంటే..పరుగులెడుతున్నారు
గుజరాత్‌లో రెమ్‌డెసివిర్‌ కొరత
అత్యవసరంగా 50 లక్షల డోసులు ఇవ్వండి
కుంభ మేళా సమాప్తం స్వామి అవధేశానంద గిరి
దీప్‌ సిద్దుకు బెయిల్‌ మంజూరు
ఆర్మీ సోదాలను ప్రశ్నించినందుకు 'ఉపా' కింద మహిళా పోలీసు అధికారి అరెస్టు
నా ఫోన్‌ను ట్యాప్‌ చేశారు
కరెన్సీ ముద్రణ నిలిపివేత
డేంజర్‌ బెల్స్‌..
వినూత్నరీతిలో రైతుల నిరసన
గాలి ద్వారా కరోనా
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
కేసులు దాస్తున్నారు..
మృత్యుఒడిలో భారతం
పరీక్షలకు 'పరీక్ష'

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.