Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇంధన ధరలపై భగ్గుమన్న విపక్షాలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ఇంధన ధరలపై భగ్గుమన్న విపక్షాలు

- చమురు ధరలు తగ్గించడంలో కేంద్రం విఫలం
- ప్రధాని మోడీ సర్కారుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేతలు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నడూ నమోదుకాని రీతిలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. అలాగే, గృహ అవసరాలకు ఉపయోగించుకునే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దీంతో చమురు ధరలు భారం వాహనదారుల నడ్డి విరుస్తుండగా.. పెరిగిన సిలిండర్‌ ధరలు, నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజల్లో పొయ్యి వెలిగించకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో చమురు ధరలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలనీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల ధర్మసంకట పరిస్థితి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ పేర్కొనడం పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. చమురుపై విధిస్తున్న సుంకం తగ్గించడంతో పాటు ఇంధన ధరలను అదుపుచేయడంలో మోడీ సర్కారు తీవ్రంగా విఫలమైందని ఆరోపిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చమురుపై పన్నును తగ్గించాలని సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌తో సహ పలు ప్రతిపక్షపార్టీలు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాయి.
అంతర్జాతీయ కారణాలతోనే..: ధర్మేంద్ర ప్రధాన్‌
చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంపై సర్వత్రా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ.. ''చమురు ఎగుమతి దేశాలు లాభాల కోసం ఇంధన ఉత్పత్తిని తగ్గించాయి. దీని కారణంగా డిమాండ్‌ పెరిగి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి'' అని పేర్కొన్నారు. అలాగే, ఇంధనంపై విధిస్తున్న పన్నులను ఆయన సమర్థించడం గమనార్హం. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా కొనాసాగుతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
పన్నుపోటును తగ్గించండి: సోనియా గాంధీ
ప్రజలను కష్టాల్లోకి నెట్టి ప్రభుత్వం లాభపడుతున్నదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. రాజధర్మాన్ని అనుసరించాలనీ, ఇంధనంపై పన్నుపోటును తగ్గించాలని పేర్కొంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక దుర్వినియోగాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా చేయడం దోపిడి కంటే దారుణమైందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజలకు భారాన్ని తగ్గించాలి కానీ వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేయకూడదని హితవు పలికారు. ఏడేండ్లు అధికారంలో ఉన్న మోడీ సర్కారు.. సొంత ఆర్థిక తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మునుపటి పాలకులను నిందించటం అతి దారుణమైన విషయమని పేర్కొన్నారు.
అభివృద్ధి పేరిట బీజేపీ విధ్వంసం: అఖిలేష్‌ యాదవ్‌
అటు కేంద్ర, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్నదని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఆరోపించారు. బీజేపీ హాయంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనీ, యూపీ సీఎం యోగి స్వస్థలమైన గోరఖ్‌పూర్‌ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలు ఇంధనం కోసం నేపాల్‌ వెళ్లాల్సిన దుస్థితిని బీజేపీ సృష్టించిందని విమర్శించారు. బీజేపీ ప్రస్తుతం దేశంలోని ప్రజలను ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి మంటల్లోకి నెట్టిందని ఆరోపించారు.
ప్రజల జీవితాలు ప్రభావితం: మాయావతి
దేశంలో చమురు ధరలు పెరుగుతుండటంపై బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ''చమురు సహా పలు నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం ఆందోళనకరం. సామాన్య ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వెంటనే ధరల పెరుగుదల సమస్యను పరిష్కరించాలి'' అని ట్వీట్‌ చేశారు.
మోడీ అచ్చెదిన్‌.. ప్రజలపై భారం మోపడమే.. :రాహుల్‌, ప్రియాంక
ప్రజలపై భారాన్ని మోపడమే మోడీ అచ్చెదిన్‌ అంటూ రాహుల్‌, ప్రియాంకలు ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, చమురు ధరలు పెరుగుదల వారిని మరింత క్రుంగదీసిందని ఆరోపించారు. అలాగే, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా చమురు ధరలు పెరగడాన్ని నిరసిస్తూ.. సైకిల్‌ తొక్కుతూ నిరసన తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్యాగాలే ఊపిరిగా...
ఎడాపెడా వాయింపే
మానవ హక్కుల స్వేచ్ఛకు భంగం
లూటీ సర్కార్‌...
ఒక్క డోసు రూ.250
సాగు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు దేశవ్యాప్త పోరు
రాందేవ్‌ బాబాను అరెస్టు చేయాలి
తప్పిన ఆదాయ లెక్కలు !
వైరస్‌ పరిశోధనలో వెనుకే!
చిన్నారి భవిష్యత్తుకు కరోనా కాటు
మహిళపై ప్రభావం తీవ్రమే
మెగా ర్యాలీకి సిద్ధమైన బ్రిగేడ్‌
'టాయ్ ఫెయిర్‌'ను ప్రారంభించిన మోడీ
మరో ఇద్దరు స్టాండప్‌ కమెడియన్లకు బెయిల్‌
గుజరాత్‌లో ఫైర్‌ సేప్టీలేని భవనాలు 58 వేలకు పైనే
కరోనా.. అదే తీరు
కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోండి
యూపీలో మరో దారుణం..
యోగి ప్రభుత్వ రైతు కమిటీకి బీకేయూ సభ్యుని రాజీనామా
ఏప్రిల్‌ 23 నుంచి మహారాష్ట్ర బోర్డు పరీక్షలు
గొగోయ్ పై ధిక్కార చర్యలకు అటార్నీ జనరల్‌ తిరస్కృతి
తమిళనాడులో మూడో ఫ్రంట్‌!
చిరుతను పరుగులు తీయించిన 12 ఏండ్ల బాలుడు
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
ప్రకాశం జిల్లా వాసి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద మృతి
'ఫ్రై'డే..
దందా బంద్‌
పోల్‌ వార్‌..
ప్రయివేటీకరణను ఐక్యంగా ప్రతిఘటిద్దాం
కరోనా విజృంభణ

తాజా వార్తలు

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

09:19 PM

కుమార్తెను తల్లిదండ్రులే విక్రయించిన ఘటనపై చంద్రబాబు స్పందన

09:12 PM

సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం..12మందికి పాజిటివ్

09:02 PM

స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే ఇండియా-ఇంగ్లండ్ వన్డే సిరీస్

08:53 PM

సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత

08:47 PM

జగిత్యాల జిల్లాలో వైద్యం వికటించి వ్యక్తి మృతి..

08:39 PM

చిన్న వయసులోనే సివిల్​ జడ్జిగా ఎంపికైన చేతన

08:25 PM

ఎట్టి పరిస్థితుల్లో నేను మాస్క్ ధరించను: రాజ్ థాకరే

08:17 PM

పోలీసుల అదుపులో యూట్యూబ్‌‌ స్టార్‌ షణ్ముఖ్‌‌..

08:10 PM

న్యాయవాదుల హత్యపై కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయం..

08:02 PM

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం : తేజస్వీ యాదవ్‌

07:54 PM

దేశంలో పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

07:40 PM

టీకా ధర నిర్ణయించిన కేంద్రం.. రేటు ఎంతో తెలుసా..?

07:33 PM

పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళ అదృశ్యం

07:26 PM

భార్యను బెదిరించడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు..

07:15 PM

మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి: ప్రశాంత్ కిశోర్

07:08 PM

మహారాష్ట్రలో మార్చి 8వరకు లాక్‌డౌన్‌..

07:00 PM

బిట్టు శ్రీనును పోలీస్​ కస్టడీకి అనుమతించిన కోర్టు

06:56 PM

నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత

06:44 PM

ఖమ్మం జిల్లాలో గ్యాస్ సిలిండర్లు పేలి రెండు ఇళ్లు దగ్థం..

06:39 PM

ఏపీలో కొత్తగా మరో 118 పాజిటివ్ కేసులు

06:10 PM

కాంగ్రెస్ బలహీనపడుతోంది.. సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

06:00 PM

ఆమె కలెక్టర్.. ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

05:47 PM

నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా: కేకే

05:38 PM

పవన్ కల్యాణ్ స్టేట్ రౌడీ అంటూ మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

05:29 PM

విషాదం.. అలిపిరి మెట్ల మార్గంలో బీటెక్ విద్యార్థి మృతి

05:19 PM

క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.