Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న సాయంత్రం 6 గంటలకు యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు (ఈవోటీ, జీవోటీ) పై అవగాహనా సదస్సు నిర్వహిస్తున్నామని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎమ్.రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రకటన విడుదల చేసిన వారిలో వై.సైదులు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నలపరాజు వెంకన్న ఉన్నారు.