Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ కలెక్టరేట్
తజిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న టీ ఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని అతి తొందరలో ప్రారంభించ బోతున్నామని తెలిపారు. ప్రజలందరికీ టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాల యాన్ని తీర్చి దిద్దుతామన్నారు. పార్టీ కార్యాలయ ం ప్రారంభోత్సవానికి సిద్ధం చేసుకో వాలని సూచించారు. కార్యక్రమం లో ము న్సిపల్ చైర్మన్ నర్సింహులు, కొరమోని వెంకటయ్య, రాజే శ్వర్, శ్రీను, రమణా రెడ్డి, అనంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.