Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్
- శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నవతెలంగాణ - నాగర్‌కర్నూల్
ప్రభుత్వ మార్గదర్శ కాలకు అను గుణంగా ముస్లీంలు ప్ర శాంతంగా బక్రీద్ చేసు కో వాలని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మ న్ సూ చించారు. ఈ మేరకు శుక్రవా రం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ కరోనా నేపథ్య ంలో అలై భలై చేయరాదని, ఏదై నా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంట నే రాష్ట్ర లేదా కేంద్ర హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి సూచనలు తీసుకోవాలన్నారు. సా మూహిక ప్రార్థనలు నిషేధించిన క్రమంలో ఎవరూ కూడా ఈద్గాల వద్ద ప్రార్థనలు చేయ రాదన్నారు. తమ తమ ఇండ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని, మసీదుల్లో ఒక్క పర్యాయం రెండు మీటర్ల భౌతిక దూరం పాటిస్తూ 50 మందికి మించకుండా ప్రార్థనలు చేసుకోవాల ని, అవసరాన్ని బట్టి రెండో దఫా ప్రార్థనలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్థనల కొరకు మసీదుకు వచ్చే ముస్లిం సోదరులు ఎవరి ప్రార్థనా గ్రంధాన్ని (జానీ మాజ్) వారు వెంట తెచ్చుకోవాలని, వజు ఇంటి వద్దనే నిర్వహించుకొని మసీ దుకు రావాలన్నారు. ప్రత్యే కించి మేకలు, గొర్రెలు కొనడా నికి గుమికూ డ రాదని, ఊరి పొలిమేర ల్లో జిల్లా యంత్రాం గ ం సూచించే స్థలంలోనే మండీలను ఏర్పాటు చే యాలని, జంతు వధ బహి రంగ ప్రదేశాలు, రోడ్లు, రహదా రుల పై నిషేధింపబడిందని, కబేళాల ను నిర్ణిత సమయాలలో తెరిచేలా ఆగస్టు ఒకటి, రెండు, మూడో తేదీలలో తెరిచి ఉంచా లని, జంతువులను కబేళాలలో మాత్రమే వధి ంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడ కూడా గుంపులు, గుంపులుగా చేరకు ండా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. అనంతరం ఆయన ముస్లీం సోదరులకు బక్రీ ద్ శుభాకాంక్షలు తెలిపారు.