Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేనేత వస్త్రమేదైనా సౌకర్యంగా ఉంటుంది. అందులోనూ ఖాదీ ఇచ్చే కంఫర్టే వేరు. చేనేత అనగానే ఒకప్పుడు ముతకగా, బెరుకు రంగుల్లో ఉంటాయనుకునేవారు. కానీ.. ఇప్పుడా సమస్య లేదు. కంటికింపైన రంగుల్లో నేయిస్తున్నారు డిజైనర్స్. అందుకే.. కుర్తా అయినా, చీరయినా... ధరించినవారికి హుందాతనాన్నే కాదు.. హాయినీ ఇస్తుంది. చేనేత దుస్తులను ధరించడం వల్ల... చేనేత కళాకారులకు చేయూత నిచ్చినవాళ్లమవుతాం. అలాంటి ఖాదీ చీరలు ఈ వారం మీకోసం...