Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటి నుండే పనిచేస్తున్నారా? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Feb 20,2021

ఇంటి నుండే పనిచేస్తున్నారా?

కరోనా సమస్యతో ఇప్పటికీ చాలామంది ఆఫీసులకు వెళ్లి పనిచేసే అవకాశాలు లేకుండాపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయమని ఆదేశించాయి. దీంతో ఈ సంవత్సరం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవారి సంఖ్య బాగా పెరిగింది. కానీ దీని వల్ల ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో ఇంటినుంచి పనిచేసేవారు ఒత్తిడి, ఆందోళన బారిన పడుతున్నారు. ఆఫీస్‌లో అయితే ఉద్యోగులంతా కలిసి ఒకేచోట పనిచేస్తారు. కానీ ఇప్పుడు కొన్ని నెలలుగా ఇంట్లో ఉంటూ, ఒక్కరే పనిచేయడం వల్ల మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
స్క్రీన్‌ టైమ్‌ సరిచూసుకోండి
ఇంటి నుంచి పని చేసేవారు అదేపనిగా ఫోన్‌, ల్యాప్‌టాప్‌లతో గడపాల్సిన అవసరం లేదు. ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూస్తూ ఉంటే త్వరగా అలసిపోతారు. అందువల్ల మధ్యలో కాసేపు బ్రేక్‌ తీసుకోండి. ఆ సమయంలో మళ్లీ ఫోన్‌, ల్యాప్‌టాప్‌తో టైమ్‌ పాస్‌ చేయకుండా కాసేపు మీకు నచ్చిన పుస్తకం చదవండి. మ్యూజిక్‌ వినడం, వాకింగ్‌ చేయడం.. వంటి ఇష్టమైన పనులు చేయండి.
తోటి ఉద్యోగులతో మాట్లాడండి
ఖాళీ సమయం దొరికినప్పుడు మీతో కలిసి పనిచేసిన సహోద్యోగులతో ఫోన్‌లో మాట్లాడండి. కాసేపు ఆఫీస్‌ వర్క్‌ను పక్కనపెట్టి.. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకోండి. లంచ్‌ కాల్స్‌, వర్చువల్‌ కాఫీ డేట్స్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. వారితో అన్ని విషయాలూ పంచుకుంటూ పని ఒత్తిడిని దూరం చేసుకోండి. ఒంటరిగా పనిచేసేటప్పుడు ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.
చిన్న బ్రేక్‌ తీసుకోండి
అదేపనిగా ఒకేదగ్గర కూర్చొని పనిచేయడం వల్ల బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే వర్క్‌ చేసేటప్పుడు మధ్యలో చిన్న బ్రేక్‌ తీసుకోండి. ఆ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచే పనులపై దృష్టి పెట్టండి. వీలుంటే ఫన్నీ వీడియోలు చూడండి. కాసేపు ఎండలో నిల్చొని రిలాక్స్‌ అవ్వండి. చిన్నపాటి వ్యాయామాలు ప్రయత్నించండి.
కుటుంబ సభ్యులతో కాసేపు
సాధారణంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నిరాశ, నిస్పృహగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఎవరితో మాట్లాకుండా పనిమీదనే దృష్టి పెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రంగా అనిపిస్తుంది. అందువల్ల ఒత్తిడికి దూరంగా ఉండేందుకు మీకు ఇష్టమైన కుటుంబ సభ్యులతో కాసేపు గడపండి.
ఆహారంపై శ్రద్ధ
ఆఫీస్‌లో అయితే లంచ్‌ టైమ్‌లో తోటి ఉద్యోగులందరితో కలిసి భోజనం చేయవచ్చు. కానీ ఇంటినుంచి పని చేసేటప్పుడు కొన్నిసార్లు పని ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి తినడమే సాధ్యంకాదు. కొన్నిసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండానే వర్క్‌ మొదలుపెడతారు. ఇవన్నీ లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతాయి. అందువల్ల ఎంత పని ఉన్నా, ఒత్తిడి వేధిస్తున్నా సమయానికి తినేలా ప్రణాళిక వేసుకోండి. పోషకాహారం తీసుకుంటూ, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంగా ఉండండి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ అలవాట్లు మానుకోండి
ఎలా డీల్‌ చేయాలి..?
రక్తపోటును నియంత్రిస్తాయి
ప్రతి అమ్మాయికీ అంకితం
జాగ్రత్తలు తీసుకోవాలి
పుదీనా తీసుకోండి
ఇంట్లోనే చేయొచ్చు
కాలంతో పాటు మారాల్సిందే
పక్కకు పెట్టకండి
తక్షణ శక్తినిస్తుంది
కళాఖండాలను సృష్టిద్దాం
ఉపవాసం చేస్తున్నారా..?
హ్యాండ్‌ వాష్‌ లేకపోతే...
పెరుగుతో పసందుగా
విజయం మీదే...
మైనింగ్లో మహిళలు
నిర్లక్ష్యం వద్దు
పండ్ల రసాలతో...
ఆరోగ్యంగా ఉండాలంటే..?
ఈ నిమయాలు పాటిస్తూ...
పెరుగుతో మెరిసిపోండి
పుస్తకపఠనం నేర్పించండి
పోషకాహారం తప్పనిసరి
నైపుణ్యం ఉన్నా.. ప్రోత్సాహం సున్నా
పరగడుపున తాగండి
ఇకపై తప్పించుకోలేవు
వేసవి జాగ్రత్తలు
దాల్చినచెక్కతో...
సృజనాత్మకతను బయటకుతీద్దాం...
పెరుగుతున్న జెండర్‌ గ్యాప్‌

తాజా వార్తలు

08:28 PM

మళ్లి భయపెడుతున్న డెంగ్యూ

08:08 PM

18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్

07:41 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు

07:28 PM

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

07:19 PM

పుర ఎన్నికలు నిలిపివేయలేం: తెలంగాణ హైకోర్టు

07:06 PM

కొత్త పింఛన్లు ఇవ్వాలని వినతి..

07:02 PM

ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం...

06:59 PM

పీవైఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి.

06:52 PM

అరుణ గ్రహంపై తొలిసారి ఎగిరిన హెలికాప్టర్‌

06:48 PM

మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్​

06:15 PM

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు కరోనా పాజిటివ్

05:54 PM

లాక్ డౌన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు..

05:49 PM

లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు : మంత్రి ఈటల రాజేందర్

05:29 PM

రూ.3వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

05:15 PM

గంటల వ్యవధిలో తల్లీ, కొడుకు మృతి.. విషాదం నింపిన కరోనా

04:56 PM

రెండు టీకా కంపెనీలకు రూ.4,500కోట్లు ప్రకటించిన కేంద్రం

04:47 PM

వీకెండ్స్ మాత్రమే తెరుచుకొనున్న వండర్‌లా

04:35 PM

ఏపీలో స్కూళ్లకు సెలవులు..

04:25 PM

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

04:04 PM

చెరువులో పడి ఇద్దరు మృతి

03:53 PM

ప్రముఖ డాక్టర్లతో ప్రధాని మోడీ సమావేశం

03:35 PM

ఆశ్రయం ఇచ్చి.. అదును చూసి.. అక్కాచెల్లెళ్లపై దారుణం

03:23 PM

సోనూసూద్ ఆదర్శంగా ఆటో డ్రైవర్ సేవలు..

03:14 PM

ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ అవసరం లేదన్న సీఎం

02:58 PM

భారీ ఆఫర్లు ప్రకటించిన హ్యూండాయ్

02:47 PM

ఇంజక్షన్లు పనిచేయవు.. ఆల్కాహాల్ సర్వరోగ నివారణి అంటున్న మహిళ

02:31 PM

అందరూ చూస్తుండగానే రూ.9లక్షలు ఎత్తుకెళ్లిండు

02:21 PM

ఓపెనింగ్ రోజే బిర్యానీ షాపుకు సీల్..

02:01 PM

నల్గొండలో ధాన్యాన్ని కొనాలంటూ రైతుల ఆందోళన..

01:46 PM

నాగర్ కర్నూల్ లో చైన్ స్నాచింగ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.