Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వీటిని గుర్తుంచుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 18,2021

వీటిని గుర్తుంచుకోండి

రోజంతా చిరాకు, అలసి పోయినట్లు అనిపిస్తుందా..? ఆఫీసుతో ఒత్తిడి.. కుటుంబ సమస్యల గురించి ఎల్లప్పుడూ ఆలోచన.. ఆర్థిక సమస్యలు.. చెప్పుకుంటూ పోతే అన్నీ కష్టాలే. దీని ఫలితం రాత్రికి తగినంత నిద్ర ఉండదు. పిల్లల నుండి వద్ధుల వరకు దాదాపు ప్రతి ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో 45 శాతం మంది నిద్ర లేమితో బాధపడుతున్నారు. నిద్రలేమికి కారణం మన దైనందిన జీవితం. సాంకేతిక పరిజ్ఞాన పురోగతి మనకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. ఇది మన సమయాన్ని మొత్తం అయస్కాంతంలా లాగేస్తున్నది. నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. స్థూలకాయం, దష్టి లోపం, రోగనిరోధక శక్తి కోల్పోవడం, గుండె జబ్బులు, మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
ొ నిపుణులు, పరిశోధనల సూచన ప్రకారం చిన్న పిల్లలకు 8-9 గంటల నిద్ర అవసరం. పెద్దలకు రాత్రి 7-8 గంటల నిద్ర అవసరం. అప్పుడే మెదడు చురుకుగా పనిచేస్తుంది. శరీరం కూడా మంచి ఆరోగ్యంతో ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కాఫీ తాగే అలవాటు మీకు ఉందా..? అలా అయితే దాన్ని వెంటనే మానేయండి. అది తాగిన తర్వాత శరీరంలో ఆరు గంటల దాకా దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎటువంటి కెఫిన్‌ పానీయాలు తాగవద్దు. మధ్యాహ్నం ఐదు తర్వాత తీసుకోకపోవడమే మంచిది. దానికి బదులు కొద్దిగా గ్రీన్‌ టీ తీసుకోవచ్చు.
- అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రాత్రి నిద్రను నిరోధించింది. ఒంటరితనం నుండి బయటపడటానికి చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌ను బెస్ట్‌ ఫ్రెండ్‌గా చేసుకున్నారు. నిద్రపోయే ముందు చాలామంది తమ మొబైల్‌ ఫోన్‌ను గంటల తరబడి చూస్తున్నారు. ఇది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. మొబైల్‌ స్క్రీన్‌ ప్రకాశవంతమైన కాంతి మీ కండ్లను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు పడుకునే ముందు కనీసం ఒక గంట ఫోన్‌ను మీ నుండి దూరంగా ఉంచడం అలవాటు చేసుకుంటే మంచిది.
- రోజూ వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, మీరు నిద్రపోయే ముందు ఎక్కువసేపు యోగా వ్యాయామాలు చేస్తే, నిద్రకు భంగం కలుగుతుంది. దీర్ఘకాలిక యోగా వ్యాయామాలు శరీర ఉష్ణోగ్రత, హదయనాళ పనితీరును పెంచుతాయి. చాలా మందికి రాత్రి భోజనం తర్వాత వ్యాయామం చేసే అలవాటు ఉంటుంది. ఈ సందర్భంలో మీరు వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా పాటలు వినడం లేదా తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.
- రాత్రి తినకుండా నిద్రపోవడం అంత మంచిది కాదు.. కానీ ఎక్కువ ఆహారం తినడం మంచిది కాదు. పరిమితంగా తినడం ఉత్తమం. పడుకునే ముందు ఎక్కువ తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అటువంటి వారిలో చక్కెర స్థాయి అసమతుల్యమవుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...

తాజా వార్తలు

11:43 AM

మా కూటమిలో ఎవరు చేరినా సీఎం అభ్యర్థిని నేనే: కమల్ హాసన్

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.