Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మెడను కాస్త పట్టించుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 18,2021

మెడను కాస్త పట్టించుకోండి

మెడపైన ఉన్న చర్మంను చూసి కొందరు ఇట్టే వయసును పట్టేస్తారు. చలికాలం మాయి శ్చురైజర్లు, ఎండకాలంలో సన్‌ స్క్రీన్లు.. ఇవన్నీ మనం రాసేది ముఖానికి, చేతులకు, కాళ్లకు. కానీ మనలో చాలామంది మెడ భాగాన్ని పట్టించుకోరు. దీంతో మెడ భాగంలో ఉన్న చర్మం త్వరగా ముదిరిపోయినట్టు కనిపించటం, సాగటం, ముడతలు పడటం వంటివాటికి లోనవుతుంది. దీంతో మన అందం కూడా తగ్గుతుంది. మెడపై ఉన్న చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది. చాలామంది మెడపైన ఉన్న చర్మాన్ని అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా మెడపైన ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనలో చాలామంది గుర్తించరు. మనకు వయసు మీదపడుతున్న విషయాన్ని గుర్తు చేసేది, కొట్టొచ్చినట్టు చూపేది ఇక్కడ ఉన్న చర్మమే. మెడపైన చర్మం ఆరోగ్యాన్ని కాపాడేందుకు చక్కని వ్యాయామాలు ఉన్నాయి. లాక్‌ డౌన్‌ టైంలో చాలామంది తమ చర్మాన్ని సంరక్షించుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు.
ఫోన్‌ తగ్గించండి: మీ స్క్రీన్‌ టైం బాగా పెరిగేకొద్దీ తల వంచి పదేపదే గంటల తరబడి చూస్తుంటారు. దీంతో మెడకింద భాగంపైన ఉన్న చర్మంపై ముడతలు ఎక్కువగా వస్తాయి. నెక్‌ టోనింగ్‌ కోసం ప్రత్యేకమైన వ్యాయామాలు చేయండి. ముఖ్యంగా ఫోన్‌ చూసేటప్పుడు తల వంచకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఫోన్‌ వాడకాన్ని బాగా తగ్గించటం మంచిది. ఫోన్‌ను చూసినప్పుడల్లా మీ ఐ లెవెల్‌కు తగ్గట్టుగా ఎత్తిపట్టుకుని చూడటం మంచిది. దీంతో మెడ సాగి, కొత్తగా ముడతలు పడకుండా ఉంటుంది.
మాయిశ్చురైజ్‌ చేయండి: ముఖానికి మాయిశ్చురైజర్‌ రాసినట్టు, చేతులకు బాడీ లోషన్‌ రాసినట్టు.. మీ మెడపై కూడా మాయిశ్చురైజర్లు రాయాల్సిందే. ఇలా చేస్తే మెడపై నెక్‌ లైన్స్‌ కనిపించవు. మెడపై రాసేందుకు ప్రత్యేక క్రీములు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో మరింత ఎక్కువ మార్పు మీ మెడపైన ఉన్న చర్మంపై కనిపిస్తుంది. మీ ముఖంలానే మెడపై చర్మం కూడా నిగారిస్తుంది.
మెడపై ఎండ పడకుండా: మెడభాగం ఎండలో ఎక్కువ ఎక్స్‌ పోజ్‌ కాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ ఎక్కువ లేకపోయినా ఈ జాగ్రత్త తీసుకోవటం తప్పనిసరి. సీజన్‌ ఏదైనా మీ మెడపై తీసుకోవాల్సిన శ్రద్ధను మరవద్దు. సూర్య కిరణాల్లోని అల్ట్రావైలట్‌ రేస్‌ మీ మెడపైన ఉన్న సున్నితమైన చర్మాన్ని బాగా డ్యామేజ్‌ చేసి, త్వరగా వద్ధాప్య జాడలు మీదపడేలా చేస్తుంది. కాబట్టి ఇలా జరక్కుండా ఉండేలా నిరంతరం కేర్‌ తీసుకోండి. ముడతలు త్వరగా రాకుండా ఉండేలా అల్ట్రా వైలెట్‌ రేస్‌ మీ మెడపై పడకుండా సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్లతో జాగ్రత్తపడండి.
పడుకునేముందు: పడుకునే ముందు మీరు కాళ్లు, చేతులు, ముఖం కడుక్కున్నట్టుగానే మీ మెడ భాగాన్ని శుభ్రం చేసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు స్నానం చేయనివారు ఇలా మెడభాగాన్ని కూడా రోజూ క్లీన్‌ చేసుకోవటాన్ని రొటీన్‌గా పెట్టుకోండి. మెడపైన ఉన్న సూక్ష్మ క్రిములు, మురికి చర్మాన్ని మరింత డ్యామేజ్‌ చేసి, ముడతలు వచ్చేలా చేస్తుంది. కాబట్టి మెడభాగాన్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...

తాజా వార్తలు

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

09:30 PM

పాము కాటుతో గొర్కెల కాపరి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.