Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మన కష్టంలోనూ తోడుంటారు... | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

మన కష్టంలోనూ తోడుంటారు...

స్నేహాన్ని నిర్వచించడం చాలా కష్టం. మన గురించి మనకు గొప్పగా అనిపించేలా చేసేవారు స్నేహితులనడంలో సందేహం లేదు. జీవితంలోని కష్టమైన పరిస్థితులు కూడా మనకు తేలిగ్గా కనపడేలా చేస్తారు. మనసుబాగోపోతే చిరునవ్వును తెప్పించే ప్రయత్నం చేస్తారు. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా తోడుంటారు. అందుకే స్నేహానికి అంతటి ప్రాధాన్యం. ఎలాంటి రిలేషన్‌కైనా పునాది స్నేహం అనే చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో, పిల్లలతో, సహుద్యోగులతో, పక్కింటి వారితో ఇలా ప్రతి చోటా స్నేహం అనేదే పునాది. స్నేహితులు లేకపోతే జీవితానికి అర్థం లేదు. స్నేహితులు లేని జీవితం నిరుత్సాహంగా సాగుతుంది. కాబట్టి స్నేహితులు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఈరోజు తెలుసుకుందాం...

ఆపదలో ఆదుకుంటారు
ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సమస్యలను ఎదుర్కోవలసిందే. అటువంటి సమయంలో మనసులోని బాధనంతా బయటపెట్టడానికి ఒక స్నేహం కావాలి. స్నేహితుల దగ్గరే మనసు విప్పి మాట్లాడగలుగుతారు. మనం ఏం చెప్పినా వినడానికి వారెప్పుడూ సిద్ధంగా ఉంటారు. మన మనసును తేలికపరచడానికి మనం చెప్పేదంతా ఓర్పుతో వింటారు. కష్టమైన దశను దాటడానికి సలహాలు ఇస్తారు. కష్టసమయంలో అవసరమైన స్నేహహస్తాన్ని అందిస్తారు. పరిస్థితి ఎలా ఉన్నా పాజిటివ్‌ ఎనర్జీని ఇవ్వడానికి స్నేహితులు ఎప్పుడూ ముందుంటారు.
జీవితానికి అర్థం ఇస్తారు
స్నేహితులు లేకపోతే జీవితంలో మనల్ని ప్రోత్సహించే వారుండరు. మీకేపని లేకపోతే మీకు కంపెనీ ఇచ్చేవారెవరూ ఉండరు. బోరింగ్‌ డేస్‌లో కాస్తంత ఫన్‌ను యాడ్‌ చేసేవారెవరూ ఉండరు. మొత్తానికి స్నేహితులు జీవితానికి ఓ చక్కటి అర్థాన్ని ఇస్తారు. స్నేహితులతో సమయం గడిపేటప్పుడు గట్టిగా నవ్వడం సహజమే. కాబట్టి ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడిని అధిగమించడానికి మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి స్నేహితులు అవసరం.
యాక్టివ్‌గా ఉంచుతారు
మనకోసం టైమ్‌ కేటాయించడానికి ఫ్రెండ్స్‌ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అటు సాహస యాత్రకు తీసుకెళ్లడానికైనా లేదా ఊహకందనటువంటి అందమైన ప్రదేశాలకు తీసుకువెళ్లడానికైనా స్నేహితులు ఎప్పుడూ ముందుంటారు. ఫ్రెండ్స్‌ ఎవరూ లేకపోతే ఇంట్లోనే ఒంటరిగా కూర్చుని టీవీ చూడడం గానీ వీడియో గేమ్స్‌ ఆడటం గాని చేస్తుంటారు. ఫ్రెండ్స్‌ ఉంటే మాత్రం బయటకు వెళ్లి వివిధ ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఫ్రెండ్స్‌ ఉంటే యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవిన విధానాన్ని కొనసాగించడానికి స్నేహితులు చాలా అవసరం.
రహస్యాలు కూడా చెప్పుకోవచ్చు
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎవరితో చెప్పుకోలేని రహస్యలు ఉంటాయి. అలాంటి రహస్యాలను స్నేహితులతో నిర్భయంగా పంచుకోవచ్చు. నిజానికి ఫ్రెండ్స్‌తో సీక్రెట్‌ షేర్‌ చేయడం ఎంతో సురక్షితం. మీ మొదటి ఆకర్ష గురించి కావచ్చు, కుటుంబ సమస్యల గురించి కావొచ్చు ఇలా ఎన్నో విషయాలు స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు.
సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ను పెంచుతారు
కొన్ని సార్లు మన సామర్థ్యాలతో పాటు మనం తీసుకునే నిర్ణయాల పట్ల మనకే నమ్మకం ఉండదు. అటువంటి సమయంలో ఫ్రెండ్స్‌ మనకు కావాల్సినంత కాన్ఫిడెన్స్‌ ఇస్తారు. ఎంకరేజ్‌ చేస్తారు. ముందడుగు వేసే ధైర్యం ఇస్తారు. ఎంత కష్టమైన టాస్కయినా సరే అఛీవ్‌ చేసే కాన్ఫిడెన్స్‌ ఇస్తారు. మన కలలు నిజమయ్యేందుకు సహకరిస్తారు. మన గోల్స్‌ను మనం చేరుకోవడానికి సహాయం చేస్తారు. మనల్ని పూర్తిగా నమ్ముతారు. జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఎంతో అవసరం.
సౌకర్యవంతంగా గడపొచ్చు
స్నేహితులతో ఉన్నప్పుడు మనం మనలా ఉండవచ్చు. మేకప్‌ అవసరం లేదు, స్టైల్‌గా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ ఫ్రెండ్స్‌ పెద్దగా పట్టించుకోరు. మనల్ని మనలాగానే ఇష్టపడతారు. వారు మనలోని అన్ని కోణాలను చూసేసారు. మన మనసులో ఏముందో కూడా వారిట్టే కనిపెట్టేస్తారు. మన బలహీనతలు, లోపాలు, ఇలా ప్రతీది వారికి తెలుసు. స్నేహితుల ముందు నటించనక్కర్లేదు. కాబట్టి ఫ్రెండ్స్‌తో ఉంటే కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నట్టే.
వాస్తవంలోకి తీసుకువస్తారు
మనం గుర్తించలేని కొన్ని విషయాలను, పరిస్థితులను కూడా ఫ్రెండ్స్‌ గుర్తించగలరు. మనం బాగా నమ్మిన వారు ఎవరైనా మనల్ని చీట్‌ చేస్తున్నప్పుడు అది వారు కనిపెట్టగలరు. మీ డ్రెస్‌ బాగుందో లేదో మొహమాటం లేకుండా చెప్పేస్తారు. నిజం కఠినంగా ఉన్నా మీకు చెబుతారు. మిమ్మల్ని మాత్రం తక్కువ చేయరు. మీరు ఊహల్లో విహరిస్తున్నా మిమ్మల్ని భూమ్మీదకు తీసుకువస్తారు.
స్నేహితులు ఉంటే..?
- మీ పక్కన సరైన వ్యక్తులుంటే ఏదైనా సాధ్యమే''... ఇది స్నేహానికి సరిగ్గా సరిపోతుంది. మంచి స్నేహితులు తోడుంటే మీ జీవిత లక్ష్యాలను మీరు సులభంగా చేరుకోగలరు.
- ఫ్రెండ్స్‌ ఉండటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. మనసులోని బాధాకర ఆలోచనలను తరిమికొట్టేందుకు స్నేహితులు సహాయం చేస్తారు. జీవితంలోని ముఖ్యమైన విషయాలపై ఫోకస్‌ పెట్టాల్సిన అవసరాన్ని తెలియచేస్తారు.
- స్నేహితులతో సమయాన్ని గడిపితే ఒత్తిడి తగ్గుతుంది. బోరింగ్‌ రోటీన్స్‌ నుంచి దూరంగా తీసుకెళ్తారు. ఒత్తిడి కలిగించే సమస్యల బరువును తగ్గించే ప్రయత్నం చేస్తారు. చికాకుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌ దగ్గర రిలీఫ్‌ లభిస్తుంది.
- అన్ని విషయాలు పుస్తకాల ద్వారా.. అలాగే తల్లిదండ్రుల ద్వారానే తెలియవు. కొన్ని విషయాలకు స్నేహితులే గురువులు. ఫ్రెండ్స్‌ వల్ల నలుగురితో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
ఆరోగ్యం మీ సొంతం కావాలంటే..?
రాగులతో రుచికరంగా...
ఓ కప్పు చాలు
మీ చర్మతత్వాన్ని బట్టి...
స్త్రీల జీవితాలు ప్రపంచానికి తెలియాలి
కండ్లు చెదరగొట్టే కాటన్‌
పాలిచ్చే తల్లుల కోసం...

తాజా వార్తలు

11:29 AM

మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం

11:19 AM

చిన్నారికి అరుదైన వ్యాధి.. టీకా ఖరీదు రూ.16కోట్లు..

11:08 AM

ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

10:57 AM

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్వీ సీ-51..

10:50 AM

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

10:41 AM

తెలంగాణలో కొత్తగా మరో 176 పాజిటివ్ కేసులు

10:09 AM

దేశంలో కొత్తగా మరో 16వేల పాజిటివ్ కేసులు

09:56 AM

రాంగ్ రూట్‌లో వెళ్లాడు.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

09:41 AM

తరుణ్‌ బజాజ్‌కు ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు

09:33 AM

అమెరికాలో భూకంపం..

09:24 AM

స్ట్రాంజా స్మారక బాక్సింగ్​ టోర్నీలో దీపక్​కు రజతం

09:16 AM

రామగుండం ఎరువుల పరిశ్రమలో ట్రయల్‌రన్‌

09:03 AM

వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్ చల్..

08:51 AM

విదేశాల నుంచి వచ్చే వారికి ఉచిత ఆర్టీపీసీఆర్ టెస్టులు..

08:43 AM

నేటి నుంచి పెద్దగట్టు జాతర..

08:29 AM

ప్రియుడిని చంపేందుకు సుపారీగా 'వన్ నైట్ ఆఫర్' ఇచ్చిన యువతి

08:15 AM

పీఎస్‌ఎల్‌వీ-సీ51 కౌంట్​డౌన్​.. నేడు నింగిలోకి రాకెట్

08:05 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..

07:52 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

07:42 AM

కర్నూలు జిల్లాలో సీతారాముల ఆలయ రాత్రి స్తంభాల ధ్వంసం

07:33 AM

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.60కే బిర్యానీ

07:21 AM

ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బదిలీల నిలిపివేత

07:10 AM

హయత్ నగర్ బస్టాండ్ వద్ద కారులో మంటలు..

06:59 AM

నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్​ షా పర్యటన

06:50 AM

ఉదయం 11 గంటలకు ప్రధాని మన్​కీ బాత్

06:43 AM

ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్..

06:34 AM

వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం : విజయసాయిరెడ్డి

09:56 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ నేతలతో కేటీఆర్ భేటీ..

09:47 PM

బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్

09:39 PM

మార్చి నెలలో బ్యాంకులకు 8రోజులు సెలవులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.