Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపూర్వ ప్రేమికులు
ఆమె మనసు
మల్లెపూల గుచ్చమై
పరిమళించింది
అతను మనసు
రెక్కలించుకున్న తేనెటీగై
ఆమె మనసులోని
మధుర వయసు వలపు
తేనెను కుట్టింది
స్పర్శా సంకెళ్ళ కౌగిలి గుడిలో
మరో ప్రాణానికి
ప్రేమను నింపుతున్నారిప్పుడు
ఆ అపూర్వ ప్రేమికులు.
- అభిరామ్,
9704153642