Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీకెండ్ కదా అందుకే
సుధీర్: అరే.. నాకు ఎప్పటి నుండో ఓ డైట్..
సుదీప్: ఏంటిరా అంది? అడుగు నేను క్లియర్ చేస్తా..
సుధీర్: ఆదివారం చాలా బలమైన దినం అంటారు ఎందుకు?
సుధీర్: ఓస్ ఇంతేనా మరేంటో అని కంగారు పడ్డా... మిగతావన్నీ 'వీక్ డేస్' కదా.. ఇదేమో 'వీకెండ్'