Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత.. | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి 29 నుంచి సభలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అవుతుందని, లోక్సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని వెల్లడించారు. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్కు వచ్చే ఎంపీలందరూ తప్పక కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు.
ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ్యుల ఇంటి వద్ద సైతం కొవిడ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన టీకా పంపిణీ విధానాలే పార్లమెంట్ సభ్యులకు వర్తిస్తాయని స్పష్టం స్పీకర్ చేశారు. మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్లో సభ్యులకు అందించే సబ్సిడీ నిలిపివేసినట్లు తెలిపారు. దీంతో క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. సబ్సిడీ తొలగించడం వల్ల సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్ను ఇక నుంచి 'నార్తన్ రైల్వే'కు బదులు 'ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్' నిర్వహించనుందని బిర్లా స్పష్టం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆ కొండంతా బంగారం...
ఘోర రోడ్డు ప్రమాదం...
దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు
సొంత అన్న, అక్కను దారుణంగా హత్య చేసి..!
అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత
ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
రౌడీషీటర్ దారుణ హత్య
భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి
ఫిలింనగర్‌లో దారుణం...
కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
14 నెలలకే వధువు ఆత్మహత్య
రంగానగర్‌లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు...
రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!
మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ
ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌
కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు
అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు
రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా
ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు
మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు
ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్
బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు
బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి
మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ
దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ
తహసీల్దార్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న మహిళా రేషన్‌ డీలర్

తాజా వార్తలు

11:35 AM

ఆ కొండంతా బంగారం...

11:16 AM

ఘోర రోడ్డు ప్రమాదం...

11:10 AM

దేశంలో కొత్త‌గా 18,711 పాజిటివ్ కేసులు

11:00 AM

సొంత అన్న, అక్కను దారుణంగా హత్య చేసి..!

10:40 AM

అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి

10:36 AM

రేపు హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు నీటి కొరత

10:26 AM

ప్రియుడిపై పెట్రోల్‌ బాంబు దాడి

10:10 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:20 AM

రౌడీషీటర్ దారుణ హత్య

09:08 AM

భార్య చేతులు క‌ట్టే‌సి నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

08:48 AM

ఫిలింనగర్‌లో దారుణం...

08:25 AM

కాచిగూడలో నిప్పంటించుకుని నవ వధువు ఆత్మహత్య

08:09 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:46 AM

14 నెలలకే వధువు ఆత్మహత్య

07:25 AM

రంగానగర్‌లో యువకుడి దారుణ హత్య

07:14 AM

హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

07:00 AM

రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!

06:46 AM

మహిళలకు యశోద ఆస్పత్రి ప్రత్యేక ప్యాకేజీ

06:44 AM

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

06:34 AM

కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు

09:59 PM

అదే జరిగితే 100 ఏళ్లు వెనక్కిపోతా: హరీశ్ రావు

09:48 PM

రెండో డోసు తీసుకున్నాక డాక్టర్ కు కరోనా

09:29 PM

ఈ నెల 15 త‌ర్వాత తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు

09:15 PM

మహా­రా­ష్ట్రలో 10,187 కరోనా కేసులు నమోదు

09:09 PM

ఎన్నికల్లో బీజేపీకి యువత సరైన సమాధానం చెప్పాలి : కేటీఆర్

08:51 PM

బస్సులో మహిళా కానిస్టేబుల్‌కు లైంగిక వేధింపులు

08:35 PM

బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి

08:29 PM

మనిషి అలికిడి లేక.. ఆవిష్కరణ

08:14 PM

దేవాలయాలపై దాడుల వెనుక ఉన్నది హిందుత్వవాదులే : ఒవైసీ

08:08 PM

తహసీల్దార్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న మహిళా రేషన్‌ డీలర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.