Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అల్లరి నరేష్, పూజా ఝవేరి జంటగా పి వి గిరి దర్శకత్వంలో రుపోందిచిన చిత్రం 'బంగారు బుల్లోడు'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో ఈ ట్రైలర్ ఉంది. ఇక ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.