Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆరోగ్యంగా ఉండేందుకు సోహా అలీఖాన్‌ ఏం చేస్తుంటుంది ? | తాజా వార్తలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • Nov 30,2020

ఆరోగ్యంగా ఉండేందుకు సోహా అలీఖాన్‌ ఏం చేస్తుంటుంది ?

       ఆహార ఎంపికలో ఆప్రమప్తంగా ఉండటం సోహా అలీఖాన్‌కు అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉంది. ఈ నటి, ఎల్లప్పుడూ స్థిరంగా జీవించడంతో పాటుగా ఆరోగ్యవంతమైనదే తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చిన్నతనం నుంచి తనలో తాను ఈ అంశాల పట్ల ఎంతగా శ్రద్ధ చూపుతుంటారో తరచుగా ఆమె మాట్లాడుతుండటం కూడా మనం చూడవచ్చు. తనలో ఆరోగ్యం మరియు పౌష్టికాహారం పట్ల శ్రద్ధ కలిగేందుకు తన తల్లి షర్మిలా కారణమని చెప్పే సోహా, చిన్నతనం నుంచి ఈ అభిరుచి పెరుగుతూనే ఉందని వెల్లడిస్తున్నారు.
        పండుగ సీజన్‌కు మనం చేరువవుతున్న వేళ, తియ్యందనాలతో పాటుగా మరియు రుచికరమైన, ఆహ్లాదకరమైన విషయాలు మన చుట్టూ ఉంటాయి మరియు అతిగా ఆ పదార్థాలను తీసుకోవాలనే కోరికా చాలామందిని అనియంత్రితంగా మార్చుతుంది. ఈ పండుగ సీజన్‌లో తనను ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా మార్చేందుకు సహాయపడే పౌష్టికాహార ప్రాధాన్యతలను గురించి సోహా ఇలా పంచుకున్నారు ః
బాదములతో స్మార్ట్‌గా స్నాక్స్‌ తీసుకోండి:
సమాచారయుక్త ఆహార ప్రాధాన్యతలను తీసుకోవడానికి చక్కటి ఆరంభం ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకోవడం. నా వరకూ అయితే స్నాకింగ్‌కు తొలి ప్రాధాన్యత బాదములు. ప్రతి రోజూ బాదములతోనే నా రోజు ఆరంభం అవుతుంది. నా చిన్నతనం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాను. నా ఆహారం మరియు స్నాకింగ్‌ ప్రాధాన్యతల పట్ల నేనెప్పుడూ ఆప్రమప్తంగానే ఉంటాను. ఇప్పుడు మా అమ్మాయి నన్ను ఓ రోల్‌ మోడల్‌గా చూడటమే కాదు, నేను ఆచరిస్తున్నట్లుగానే ఆహారపు అలవాట్లనూ చేసుకుంది. అందువల్ల, నేను ఇంటిలో ఉంచుకునే స్నాక్స్‌ పట్ల మరింత ఆప్రమప్తంగా ఉంటుంటాను. నేనెప్పుడూ కూడా బాదములను ప్రొటీన్‌లకు వనరుగానే భావిస్తాను. శక్తిని అందించే పౌష్టికాహారంగా మాత్రమే కాదు మజిల్‌మాస్‌ నిర్వహణకు, వాటి వృద్ధికీ తోడ్పాటునందిస్తుంది. వీటితో పాటుగా బాదములు అతి సులభంగా మరియు వేగంగా రుచిని అందించడంతో పాటుగా ఏదైనా భారతీయ మసాలా/స్పైసెస్‌తో అతి సులభంగా కలిసిపోయి, రుచినీ అందిస్తాయి. అందువల్ల , మీకు దగ్గరగా గుప్పెడు బాదములను ఉంచుకున్నట్లయితే, ఆరోగ్యం పట్ల అస్సలు రాజీపడాల్సిన అవసరం లేదు.
హైడ్రేట్‌గా ఉండండి:
పండుగ సీజన్‌ వేళ, తాము తీసుకునే మంచినీటి పరిమాణం పట్ల ఆప్రమప్తంగా ఉండటం కష్టసాధ్యమైన అంశమే కానీ, శక్తి స్థాయిలను నిర్వహించడమూ అంతే ముఖ్యమని గ్రహించాలి. అందువల్ల, నేను నా రోజును నిమ్మరసం లేదంటే మెంతి నీటితో ప్రారంభిస్తాను. అవి నాకు తాజాదనపు అనుభూతులను అందించడంతో పాటుగా, శక్తినీ అందిస్తాయి. అదనంగా, ప్రతి రోజూ పగటి పూట కనీసం 2ఉ3 లీటర్ల నీటిని త్రాగడంతో పాటుగా తాజా పళ్లరసం, స్మూతీలు, సిట్రస్‌ జోడించబడిన నీరు, కొబ్బరి నీరు లేదా చ్చాచ్‌ వంటివి తాగుతూనే ఉంటాను. ఇవి నేను తాజాగా ఉండేందుకు, రోజంతా శక్తితో ఉండేందుకు తోడ్పడతాయి !
శ్రద్ధగా వ్యాయామం చేయాలి !
పండుగలు తమతో పాటుగా స్వీట్లు, తియ్యందనాలను సైతం అధికంగానే తీసుకువస్తాయి. అవి నా బరువు మీద కూడా ప్రభావం చూపుతాయి. దీనిని నిరోధించడానికి, పండుగ సమయాలలో కూడా వ్యాయామాలను తప్పనిసరిగా చేయడానికి సమయం కేటాయించుకుంటుంటాను. సాధారణంగా నేను సాయంత్రం పూట వ్యాయామం చేస్తుంటాను. కానీ , పండుగ సీజన్‌లో నేను యోగా మరియు మెడిటేషన్‌లను ఉదయం పూట చేస్తుంటాను. అదీ, పండుగకు సిద్ధమవుతున్న వేళ లేదా మా అమ్మాయిని సిద్ధం చేయడం ఆరంభించక మునుపే ఇది చేస్తాను. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామాలు చేయడానికి నేను సమయం కేటాయిస్తుంటాను. అది ఎలాంటి పరిస్థితులో ఉన్నా సరే! ఇది నా ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ చక్కగా ఉండేందుకు దోహదపడుతుంది మరియు అత్యంత రద్దీ జీవితంలో కూడా శక్తివంతంగా మారుస్తుంది. పండుగ వ్యాయామం మరింత వినోదాత్మకంగా మరియు ఎంగేజింగ్‌గా ఉండేందుకు, నేను కొన్నిసార్లు ఫ్యామిలీ యోగా సెషన్లు కూడా చేస్తుంటాను. లేదంటే మా శ్రీవారితో కలిసి వర్కవుట్స్‌ చేస్తుంటాను. అందువల్ల పండుగ సమయాలలో కూడా ఇద్దరమూ మోటివేట్‌ కావడంతో పాటుగా ఫిట్‌గానూ ఉంటుంటాము.
      ఆరోగ్యవంతమైన జీవనశైలిలో, మీతో పాటుగా మీ కుటుంబం కోసం కూడా ఆరోగ్యవంతమైన ఎంపికలూ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ ఎంపికలు మరియు ప్రయత్నాలు, ఆరోగ్యవంతమైన బరువు, సంతోషకరమైన హృదయం మరియు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండటం వంటి ప్రయోజనాలనూ అందిస్తాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ
టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు
తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..
భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య
ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..
జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం
అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత
ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం
ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..
ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్
ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..
హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం
మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య
పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..
బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)
నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్
వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..
ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్
ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..
గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..
కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్
పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు
నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..
రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి
చిత్తూరులో యువతిని దారుణంగా..
వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.