Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. డబ్బుకు, ప్రలోభాలకు లోనుకావద్దని సూచించారు. ఈ ఎన్నికల ద్వారా మార్పును తీసుకొద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి పోలింగ్ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతోంది. ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ బూత్ ల సంఖ్యను కూడా పెంచారు.