Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 28,2020

కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి?

1. వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ డే
ఎ) మార్చ్‌ 2 బి) మార్చ్‌ 3
సి) మార్చ్‌ 4 డి) మార్చ్‌ 5
2. మనదేశంలో తక్కువ పగలు ఉండే రోజు
ఎ) మార్చ్‌ 21 బి) సెప్టెంబర్‌ 23
సి) డిసెంబర్‌ 22 డి) జూన్‌ 2
3. రోదసి గ్రహాల అధ్యయనం?
ఎ) ఆస్ట్రాలజీ బి) ఫిజిక్స్‌
సి) పామిస్ట్రీ డి) ఆస్ట్రానమి
4. క్వీన్‌ ఆఫ్‌ మౌంటెన్స్‌?
ఎ) ముస్సోరి బి) డార్జిలింగ్‌
సి) కులు డి) ఊటీ
5. సూర్యశక్తి ఆధారం?
ఎ) కేంద్రక విచ్చిత్తి బి) కేంద్రక సంలీనం
సి) రేడియో థార్మికత డి) పైవేవీకాదు
6. కింది వాటిని జత చేయండి?
1) పరిహేళి పి) జూలై 4
2) అపహేళి క్యూ) జనవరి 3
3) శరత్కాల విషవత్తు ఆర్‌) సెప్టెంబర్‌ 23
4) వసంతకాల విషవత్తు ఎస్‌) మార్చి 21
ఎ) 1-ఎస్‌, 2-పి, 3-క్యూ, 4-ఆర్‌
బి) 1-క్యూ, 2-పి, 3-ఆర్‌, 4-ఎస్‌
సి) 1-ఆర్‌, 2-ఎస్‌, 3-పి, 4-క్యూ
డి) 1-క్యూ, 2-ఆర్‌, 3-ఎస్‌, 4-పి
7. వివిధ దేశాలలో నావిగేషన్‌ సిస్టమ్‌లను ఏ పేరుతో పిలుస్తారు?
దేశం నావిగేషన్‌ సిస్టమ్‌
1) రష్యా పి) గ్లోనాస్‌
2) అమెరికా క్యూ) జీపిఎస్‌
3) చైనా ఆర్‌) బీడు
4) ఐరోపా ఆర్‌) గెలీలియో
ఎ) 1-ఎస్‌, 2-పి, 3-క్యూ 4-ఆర్‌
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌, 4-ఎస్‌
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్‌, 4-ఎస్‌
డి) 1-ఎస్‌, 2-పి, 3-క్యూ, 4-ఆర్‌
8. 'ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌' కు గల పేరు?
ఎ) నావిక్‌ బి) గగన్‌ సి) థృవ డి) పూర్ణిమ
9. కరువు విపత్తును ఏ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది?
ఎ) గృహ మంత్రిత్వ శాఖ
బి) వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి) ఆరోగ్య , కుటుంబ సంక్షేమశాఖ
డి) పర్యావరణ, అటవీశాఖ
10. మన దేశంలో మొదటిసారి వ్యర్థ పదార్థాలతో నిర్మించిన రాక్‌ గార్డెన్‌ ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) గోవా బి) ఛత్తీస్‌గఢ్‌
సి) సిక్కిం డి) ఛండీగఢ్‌
11. గ్రాండ్‌ క్యానస్‌ అమెరికాలోని ఏ రాష్ట్రంలో కలదు?
ఎ) ఫ్లోరిడా బి) కాలిఫోర్నియా
సి) కొలరాడో డి) చికాగో
12. ఇండియాలో దుమ్ముతుఫానులు ఏ నెలలో ఎక్కువుగా వస్తాయి?
ఎ) జనవరి బి) ఆగస్ట్‌
సి) నవంబర్‌ డి) మే
13. జెట్‌ విమానాలు ఎగిరే ఆవరణం?
ఎ) స్ట్రాటో బి) ట్రోపో
సి) మెసో డి) థర్మో
14. అల్ట్రా వైలట్‌ రేస్‌ (అతినీలలోహిత కిరణాలు)ను అడ్డుకునే వాతావరణ పొర?
ఎ) ట్రోపో బి) స్ట్రాటో
సి) మెసో డి) ఐనో
15. ఇండియాలో అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు?
ఎ) చోలాము(సిక్కిం) బి) లోక్‌తక్‌(మణిపూర్‌)
సి) థాల్‌ (కాశ్మీర్‌) డి) సాంబార్‌(రాజస్థాన్‌)
16. వివిధ నగరాలకు గల పేర్లను జత చేయండి?
పేరు నగరం
1) పింక్‌ సిటీ పి) జైపూర్‌
2) సన్‌సిటీ క్యూ) జోథ్‌పూర్‌
3) ఆరంజ్‌సిటీ ఆర్‌) నాగ్‌పూర్‌
4) గోల్డెన్‌ సిటీ ఎస్‌) అమృతసర్‌
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌ 4-ఎస్‌
బి) 1-ఆర్‌, 2-ఎస్‌, 3-పి 4-క్యూ
సి) 1-ఎస్‌, 2-పి, 3-క్యూ 4-ఆర్‌
డి) 1-పి, 2-ఎస్‌, 3-క్యూ 4-ఆర్‌
17. స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా.
ఎ) గోవా బి) కేరళ
సి) కాశ్మీర్‌ డి) మేఘాలయ
18. కింది వాటిలో రేఖాంశాలకు సంబంధించని పేరు?
ఎ) మధ్యాహ్న రేఖలు బి) అర్థవృత్తాలు
సి) మెరిడియన్లు డి) పూర్ణ వృత్తాలు
19. నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ.
ఎ) యురాల్‌ బి) అపలేచియన్‌
సి) ఆరావళి డి) హిమాలయాలు
20. రేడియో తరంగాలను పరావర్తనం చెందించి రేడియో ప్రసారాలకు వీలు కల్పిస్తున్న వాతావరణ పొర?
ఎ) ఎక్సో ఆవరణం బి) ఐనో ఆవరణం
సి) మెసో ఆవరణం డి) స్ట్రాటో ఆవరణం
21. కులు, కాంగ్రా లోయలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి?
ఎ) కాశ్మీర్‌ బి) ఉత్తరాఖండ్‌
సి) హిమాచల్‌ ప్రదేశ్‌ డి) పంజాబ్‌
22. సముద్రాలకు సంబంధించి కింది ప్రమాణాలలో సరికానిది?
1) లోతు - పాథమ్స్‌
2) దూరం - నాటికల్‌ మైల్స్‌
3) వేగం - నాట్‌
ఎ) 1 బి) 2 సి) 3 డి) అన్నీ సరైనవే
23. రాష్ట్రాలు వాటి తీరాలతో జత చేయండి?
రాష్ట్రం తీరం పేరు
1) ఒరిస్సా పి) ఉత్కళ, కళింగ
2) కర్ణాటక క్యూ) కెనరా
3) మహారాష్ట్ర ఆర్‌) కొంకణ్‌
4) తమిళనాడు ఎస్‌) కోరమండల్‌
5) కేరళ టి) మలబార్‌
ఎ) 1-ఎస్‌, 2-క్యూ, 3-పి 4-ఆర్‌, 5-టి
బి) 1-ఆర్‌, 2-పి, 3-క్యూ 4-ఎస్‌, 5-టి
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌ 4-ఎస్‌, 5-టి
డి) 1-క్యూ, 2-ఎస్‌, 3-పి 4-ఆర్‌, 5-టి
24. మనదేశంలో భూకంప తీవ్రత ఎక్కువ గల ప్రాంతం?
ఎ) హిమాలయ పర్వతాలు బి) పశ్చిమ కనుమలు
సి) తూర్పు కనుమలు డి) మధ్య భారతం
25. పెనిప్లేన్స్‌ అనగా?
ఎ) క్రమక్షయ మైదానాలు బి) తీర మైదానాలు
సి) వరద మైదానాలు డి) డెల్టా మైదానాలు
26. జూన్‌ 21న సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడే రేఖ?
ఎ) కర్కాటక రేఖ బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ డి) అంటార్కిటికా వలయం
27. ఎక్కువ దేశాలు గల ఖండం?
ఎ) ఆసియా బి) ఆఫ్రికా
సి) దక్షిణాఫ్రికా డి) ఆస్ట్రేలియా
28. అతి తక్కువ జనాభా గల రెండో రాష్ట్రం?
ఎ) మణిపూర్‌ బి) మిజోరాం
సి) మేఘాలయ డి) గోవా
29. ఒకపోటుకు, మరోక పాటుకు మధ్యగల కాల వ్యవధి?
ఎ) 6గం.13 ని. బి) 7 గం. 15 ని.
సి) 5గం. 10 ని. డి) 4 గం. 26 ని.
30. ఈ రోజు ఉదయం 7 గంటలకు సంభవించిన పోటు మరుసటి రోజు ఉదయం ఎన్ని గంటలకు సంభవించును?
ఎ) 7 గం. 52 ని. బి) 8 గం. 30 ని.
సి) 9 గం. 10 ని. డి) 7 గం. 15 ని.
31. ఉష్ణోగ్రతను గ్రహించటంలో భూమి-జల భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన విషయాలను గుర్తించండి?
1) భూమి త్వరగా వేడెక్కి - త్వరగా చల్లబడును
2) భూమి త్వరగా వేడిక్కి - ఆలస్యంగా చల్లబడును
3) నీరు నెమ్మదిగా(ఆలస్యంగా) వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది.
4) నీరు నెమ్మదిగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది.
ఎ) 1, 2 2) 2, 3 సి) 1, 3 డి) 4
32. కింది వాటిలో శీతల పవనం కానిది?
ఎ) మిస్ట్రల్‌ బి) బ్లిజార్డ్స్‌
సి) బోరా డి) సిరాకో
33. వాతావరణంలోని ఉష్ణోగ్రత సున్నా సెంటీగ్రేడ్‌ల కంటే ఎక్కువగా వున్నప్పుడు నీటి ఆవిరి చెట్లు, శిలలు, గడ్డిపరకలపై మంచు బిందువులుగా ఏర్పడటాన్ని ఏమంటారు?
ఎ) శ్వేత తుహినం బి) మిస్ట్‌
సి) స్మోగ్‌ డి) తుషారం
34. సిలోన్‌ను ప్రస్తుతం ఏమని పిలుస్తారు?
ఎ) తైవాన్‌ బి) మలేషియా
సి) శ్రీలంక డి) జాంబియా
35. సింథ్రీ ఏ పరిశ్రమకు సంబంధించింది.
ఎ) సిమెంట్‌ బి) బొగ్గు
సి) ఎరువులు డి) ఔషద
36. భూటాన్‌తో ఎక్కువ సరిహద్దును కలిగిన రాష్ట్రం?
ఎ) అసోం బి) సిక్కిం
సి) అరుణాచల్‌ ప్రదేశ్‌ డి) పశ్చిమ బెంగాల్‌
37. ముర్రే డార్లింగ్‌ నదులు ఏ ఖండంలో కలవు?
ఎ) ఆఫ్రికా బి) ఆసియా
సి) ఆస్ట్రేలియా డి) దక్షిణ అమెరికా
38. కిందివాటిలో సరికానిది పేర్కొనండి?
1) ఏప్రిల్‌ - తేనెటీగల పెంపకం
2) పిసికల్చర్‌ - చేపల పంపకం
3) హార్టికల్చర్‌ - పూలు పండ్లు తోటల పెంపకం
4) సెరికల్చర్‌ - పట్టు పరుగుల పెంపకం
ఎ) 1 బి) 2, 3 సి) 4 డి) పైవన్నీ సరైనవే
39. భూమిపై ప్రవహించే శిలాద్రవాన్ని ఏమంటారు?
ఎ) మాగ్మొ బి) లావా
సి) స్కోరియా డి) డైక్‌
40. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది?
ఎ) ఢిల్లీ బి) ముంబయి
సి) పనాజీ డి) దిస్‌పూర్‌
41. అగ్ని పర్వతం విస్పోటనం చెందినప్పుడు ఏర్పడే చిన్న చిన్న రాతి ముక్కలను ఏమంటారు?
ఎ) స్కోరియా బి) ప్యూమైస్‌
సి) లాపిలి డి) డైక్‌
42. అగ్నిపర్వత అంతర్గత భూస్వరూపం కానిది గుర్తించండి?
1) డైక్‌ 2) సిల్‌
3) లాకోలిత్‌ డి) బాతోలిత్‌
ఎ) 1 బి) 2, 3 సి) 3, 4 డి) ఏదీకాదు
(ఇవన్నీ అంతర్గత భూస్వరూపాలు)
43. నైరుతి రుతుపవనాలు ఏయేశాఖలుగా విడిపోతాయి?
1) అరేబియా శాఖ 2) బంగాళాఖాత శాఖ
3) హిందూ మహాసముద్ర శాఖ 4) తూర్పు తీర శాఖ
ఎ) 1, 2 బి) 3, 4
సి) 1, 2, 3 డి) పైవేవీకావు
44. కింది వాటిని జత చేయండి?
1) డీజిల్‌ కాంపొనెంట్‌ వర్క్స్‌ పి) పాటియాలా
2) రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ క్యూ) కపుర్తలా
3) ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఆర్‌) పెరంబూర్‌
4) వీల్‌ అండ్‌ ఏక్సిల్‌ ప్లాట్‌ ఎస్‌) ఎల్హంక
ఎ) 1-క్యూ, 2-ఎస్‌, 3-పి, 4-ఆర్‌
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌, 4-ఎస్‌
సి) 1-క్యూ, 2-పి, 3-ఆర్‌, 4-ఎస్‌
డి) 1-ఎస్‌, 2-ఆర్‌, 3-పి, 4-క్యూ
45. కిందివాటిని జత చేయండి?
షిప్‌యార్డ్‌ ప్రదేశం
1) గార్డెన్‌ రీచ్‌ పి) విశాఖపట్నం
2) హిందుస్థాన్‌ క్యూ) కోల్‌కతా
3) ఐఎన్‌ఎస్‌ కదంబ ఆర్‌) ముంబాయి
4) మజ్‌గావ్‌ డాక్‌ ఎస్‌) కార్వార్‌ (కర్ణాటక)
ఎ) 1-పి, 2-క్యూ, 3-ఆర్‌, 4-ఎస్‌
బి) 1-క్యూ, 2-ఆర్‌, 3-ఎస్‌, 4-పి
సి) 1-క్యూ, 2-పి, 3-ఎస్‌, 4-ఆర్‌
డి) 1-ఆర్‌, 2-క్యూ, 3-పి, 4-ఎస్‌

సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.ఎ 5.బి
6.బి 7.బి 8.ఎ 9.బి 10.డి
11.సి 12.డి 13.ఎ 14.బి 15.ఎ
16.ఎ 17.సి 18.డి 19.డి 20.బి
21.సి 22.డి 23.సి 24.ఎ 25.ఎ
26.ఎ 27.బి 28.బి 29.ఎ 30.ఎ
31.సి 32.డి 33.ఎ 34.సి 35.సి
36.ఎ 37.సి 38.డి 39.బి 40.సి
41.సి 42.డి 43.ఎ 44.బి 45.సి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

06:20 PM

జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య.. అధికార పక్షం బాధ్యత వహించాలి

06:08 PM

భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేస్తున్న స్పిన్ బౌలర్..

05:57 PM

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

05:55 PM

కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు సిద్ధం : పొన్నాల

05:47 PM

మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ..

05:45 PM

వైన్ షాపులో భారీ చోరీ..లాకర్ ఓపెన్ చేసి

05:38 PM

వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

05:21 PM

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు..

05:20 PM

బైక్‌ను అడ్డుకున్న పోలీసును దారుణంగా కొట్టిన యువకులు..

05:12 PM

సిరిసిల్లలో యువకుడిని దారుణంగా కొట్టిన హిజ్రా..

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

03:47 PM

తెలంగాణలో ఫ్రిబవరి 1నుండి తరగతులు ప్రారంభం..

03:46 PM

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్

03:42 PM

కొత్త ఇంటిలోకి ‘బిగ్ బాస్2’ విన్నర్

03:17 PM

భూమా అఖిలప్రియకు షాక్..

03:03 PM

బూర్గుల నర్సింగరావు గారి మృతి తెలంగాణాకు తీరని లోటు : హరీశ్

02:56 PM

సోమాజిగూడా విద్యుత్ సౌధ ముందు నిరుద్యోగులు ధర్నా

02:54 PM

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా

02:52 PM

దొరస్వామి రాజు మృతి పట్ల కేసీఆర్ సంతాపం

01:59 PM

విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.