Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హైదరాబాద్‌ స్వతంత్ర రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పాటైంది? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 26,2020

హైదరాబాద్‌ స్వతంత్ర రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పాటైంది?

1. ఈ కింది వారిలో 'ఆల్‌ ఇండియా ముస్లింలీగ్‌' ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
ఎ) అగాఖాన్‌, జాఫర్‌ అలీఖాన్‌
బి) అగాఖాన్‌, మెహిమల్‌ ముల్క్‌
సి) మౌలానా, మహ్మద్‌ అలీ
డి) హసన్‌ ఇమామ్‌, మజహల్‌ ఉల్‌హక్‌
2. ఈ కింది వారిలో వైశ్రారులను సరైన వరుస క్రమం లో రాయండి?
1. ఛేమ్స్‌ఫర్డ్‌ 2. రీడింగ్‌
3. మింట్‌ - 2 4. కర్జన్‌
ఎ) డి, సి, ఎ, బి బి) ఎ, బి, సి, డి
సి) సి, డి, ఎ, బి డి) డి, సి, బి, ఎ
3. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) కుతుబ్‌షాహి - గోల్కొండ
బి) బరీద్‌షాహి - బెరార్‌
సి) నిజాంషాహి - అహ్మద్‌నగర్‌
డి) ఆదిల్‌షా - బీజాపూర్‌
4. ఈ కింది వారిలో మహాత్మాగాంధీని జాతిపిత అని వర్ణించిందెవరు?
ఎ) నెహ్రూ బి) వల్లభాయ్ పటేల్‌
సిి) సుభాష్‌ చంద్రబోస్‌ డి) తిలక్‌
5. జమ్మూ కాశ్మీర్‌ సంస్థానం భారతదేశంలో ఏ రోజున విలీనం అయింది?
ఎ) 1948 నవంబర్‌ 26 బి) 1946 ఆగస్టు 15
సి) 1948 ఆగస్టు 15 డి) 1947 అక్టోబర్‌ 26
6. ఈ కింది వాటిలో 'డయార్కి' అనే విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
ఎ) మాంటెగ్‌ ఛేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు
బి) మింటో మార్లే సంస్కరణలు
సి) సైమన్‌ కమిషన్‌ ప్లాన్‌
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
7. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ఎవరు?
ఎ) బాలగంగాధర్‌ తిలక్‌ బి) నారాయణ గురు
సి) దివాన్‌ చమన్‌ లాల్‌ డి) లాలాలజపతిరారు
8. ఈ కింది వాటిలో పంజాబ్‌లోని రాజా రంజిత్‌ సింగ్‌ రాజధాని ఏది?
ఎ) లాహౌర్‌ బి) రావల్పిండి
సి) పెషావర్‌ డి) అమృత్‌సర్‌
9. ప్రసిద్ధ ఉర్దూ, పర్షియన్‌ కవి అయిన మీర్జా గాలిబ్‌ ఎవరికి సమకాలీకుడు?
ఎ) జహంగీర్‌ బి) అక్బర్‌
సి) బహదూర్‌ షా డి) ఔరంగజేబు
10. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో కవి, సంగీత కారుడిగా ఉన్న వ్యక్తి ఎవరు?
ఎ) ఇబన్‌ బటూటా బి) బరానీ
సి) ఆల్‌బెరూనీ డి) అమీర్‌ఖుస్రూ
11. కుతుబ్‌షాహీల కాలంలో ప్రధాన ఓడరేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) షాబందర్‌ బి) షాఖిలాదర్‌
సి) షానానిక్‌ డి) షాఇన్సాఫ్‌
12. ఈ కింది ప్రదేశాలలో హౌయసాల కట్టడాలు ఎక్కడ ఉన్నాయి?
ఎ) హొస్పేట, బూలూర్‌
బి) బెంగళూరు, బూలూర్‌, హెలిపాడ్‌
సి) హెలిపాడ్‌, హౌస్పేట డి) హంపి, బళ్ళారి
13. స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడయ్యాడు?
ఎ) పూణె బి) ఔరంగాబాద్‌
సి) రారుఘడ్‌ డి) నాగపూర్‌
14. బ్రిటీష్‌ పరిపాలనా కాలంలో గాంధీజీ ఇండియాలో మొదట సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) ఢిల్లీ బి) బార్బోలి
సి) బొంబాయి డి) చంపారన్‌
15. మహావీరుని బోధనలను అనుసరించే వారిని మొదట ఏ పేరుతో పిలిచేవారు?
ఎ) నిగ్రంధులు బి) జైనులు
సి) అర్హత్‌లు డి) కేవలన్‌లు
16. ఈ కింది ఆలయములలో దేనిలో ఎక్కువగా ''హద్దులు లేని శృంగార భంగిమలతో'' కూడిన చెక్కడములు కలవు?
ఎ) బృహదీశ్వరాలయం
బి) కోణార్క్‌ దేవాలయం
సి) రామప్ప దేవాలయం
డి) విరూపాక్ష దేవాలయం
17. కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది?
ఎ) ముజ్జెంపల్లి బి) దయ్యలమడుగు
సి) ధర్మారం డి) రామరాం
18. సతీసహగమనంపై నిషేధం విధించిన సమయంలో భారత గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
ఎ) డల్హౌసీ బి) వేవేల్‌
సి) విలియం బెంటింక్‌ డి) కానింగ్‌
19. భూములను వేలం వేసి, అత్యధికంగా వేలం పాడిన వారికే పన్ను వసూలు చేసే అధికారం ఇచ్చే ''వారన్‌ హేస్టింగ్‌ విధానం'' ఈ కింది ఏ విధానాన్ని పోలి ఉంది?
ఎ) పాలెగార్ల వ్యవస్థ - విజయనగర సామ్రాజ్యం
బి) ఇక్తా విధానం - ఢిల్లీ సుల్తానులు
సి) జాగీర్‌ వ్యవస్థ - మొగలులు
డి) ఢిల్లీ సుల్తానులు
20. 1919 వ సంవత్సరంలో రౌలత్‌ బిల్లులకు వ్యతిరేకంగా వైస్రాయి శాసన మండలి నుంచి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు?
ఎ) బి.డి.సకుల్‌
బి) ఎం.ఆర్‌. జయకర్‌
సి) జి.యస్‌. కసర్థే
డి) బహద్రూర్‌ సప్రు
21. నానాఘాట్‌ శాసనాన్ని వేయించింది ఎవరు?
ఎ) బాలశ్రీ బి) దేవి శాంతిశ్రీ
సి) దేవి నాగానిక డి) దేవి గౌతమి
22. ఈ కింది వారిలో ఫ్రెంచ్‌ వారికి ఫ్యాక్టరీని మచిలీ పట్నంలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ఎవరు?
ఎ) అబ్ధుల్లా కుతుబ్‌షా బి) సలాబత్‌ జంగ్‌
సి) అబుల్‌ హసన్‌ తానీషా డి) ముజఫర్‌ జంగ్‌
23. వేములవాడలో భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు?
ఎ) మొదటి అరికేసరి బి) బద్దెగ
సి) రెండవ అరికేసరి డి) వేంకటపతిరాయలు
24. కుతుబ్‌షాహీలు ఏ తెగకు చెందిన వారు?
ఎ) మచ్చలజింక బి) తెల్లగొర్రె
సి) నల్లగొర్రె డి) పసుపుపచ్చ పులి
25. ''భారత జాతీయ ప్రతిజ్ఞ''ను ఎవరు రచించారు?
ఎ) రాయప్రోలు సుబ్బారావు బి) తెన్నేటి విశ్వనాథం
సి) విశ్వనాథ సత్యనారాయణ
డి) పైడిమర్రి వెంకట సుబ్బారావు
26. ప్రతిపాదన (ఎ) - రెండవ పులకేశి హర్షవర్థనుని ఓడించాడు
కారణం (బి) - ఉత్తర భారతదేశంలోని తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు
ఎ) ఎ, బి నిజం కాని ఎ కు బి సరైన వివరణ
బి) ఎ, బి నిజం కాని ఎ కు బి సరైన వివరణ కాదు
సి) ఎ సరైనది బి తప్పు
డి) ఎ, బి రెండూ తప్పు
27. మతం లేదు - కులం లేదు మనిషికి భగవంతుడే లేడు అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
ఎ) సహదారన్‌ అయ్యప్పన్‌ బి) జ్యోతిబాపులే
సి) నారాయణగురు డి) స్వామి వివేకానంద
28. ఈ కింది దేవాలయాలలో దేనిలో దేవున్ని రెండు లింగాల రూపంలో పూజిస్తారు?
ఎ) ఉజ్జయిని దేవాలయం
బి) కాశేశ్వరం ముక్తేశ్వర దేవాలయం
సి) భద్రకాళి దేవాలయం
డి) రాయప్ప దేవాలయం
29. వెనకబడిన తరగతుల కమిషన్‌ అధ్యక్షులుగా ''కాకకేల్కర్‌'' నియామకం ఎప్పుడు జరిగింది?
ఎ) 1953 బి) 1948
సి) 1956 డి) 1951
30. ఏ చట్టం ప్రకారం ఫెడరల్‌ లెజిస్లేచర్‌లో బ్రిటీష్‌ ఇండియాకి 250 సీట్లు ఇండియన్‌ స్టేట్స్‌కి 125 సీట్లు కేటాయించారు?
ఎ) భారత ప్రభుత్వ చట్టం - 1935
బి) మింటో మార్లే చట్టం - 1909
సి) కలకత్తా కార్పొరేషన్‌ యాక్ట్‌
డి) రెగ్యులేటింగ్‌ చట్టం - 1773
31. లార్డ్‌ లిట్టన్‌ గొప్ప సామ్రాజ్యవాది ఆయన విధానాలు ఏ యుద్ధానికి దారి తీసాయి?
ఎ) మైసూర్‌ యుద్ధం
బి) రెండో ఆఫ్ఘన్‌ యుద్ధం
సి) వందవాసి యుద్ధం
డి) ఆంగ్లో మరాఠా యుద్ధం - 1
32. బట్టలు నేసే ప్రత్తి పండించిన తొలి దేశం ఏది?
ఎ) ఈజిప్టు బి) ఇండియా
సి) ఇరాన్‌ డి) ఇరాక్‌
33. మహాజన పదాలు రాజధానులకు సంబంధించి సరైనది గుర్తించండి?
ఎ) వత్స - కౌశాంబి బి) వజ్జి - వైశాలి
సి) అంగ - చంప డి) పైవన్నీ సరైనవే
34. ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది?
ఎ) పాండ్యులు - బేలూరు
బి) కాకతీయులు - వరంగల్‌
సి) యాదవులు - దేవగిరి
డి) హొయసాలులు - ద్వార సముద్రం
35. ఈ కింది వారిలో సిరికోట నిర్మించింది ఎవరు?
ఎ) కుతుబుద్దీన్‌ ఐబక్‌
బి) మహ్మద్‌ కులీ కుతుబ్‌షా
సి) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
డి) షాజహాన్‌
36. 'మమ్లుక్‌' అనే పదం దేనిని సూచిస్తుంది?
ఎ) టర్మిల సైనికులు
బి) ఒక రకమైన పన్ను
సి) ఆర్మీ ఛీఫ్‌
డి) బానిస తల్లిదండ్రుల నుంచి పుట్టిన వాడు
37. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) తుగ్లకాబాద్‌ - గియాదుద్దీన్‌ తుగ్లక్‌
బి) దివానీ-ఇ-ఆరిజ్‌ - సైనిక విభాగం
సి) పెషావర్‌ - కుతుబుద్దీన్‌ ఐబక్‌ రాజధాని
డి) పైవన్నీ సరైనవే
38. కబీర్‌ గురువు ఎవరు?
ఎ) రామానంద బి) చైతన్య
సి) శంకరాచార్య డి) వల్లభాచార్య
39. కబీర్‌ శిష్యుల్లో ముఖ్యమైన వాడటువంటి దాదుదయాల్‌ జన్మస్థలం ఏది?
ఎ) బనారస్‌ బి) ఆహ్మదాబాద్‌
సి) అలహాబాద్‌ డి) మైసూర్‌
40. తాగుబోతు-అజ్ఞాపత్రయుద్ధం (1363 - 66) ఏ బహమనీ సుల్తాన్‌ కాలంలో జరిగింది?
ఎ) ఫిరోజ్‌షా బి) హసన్‌గంగు బహమనీ
సి) మొదటి మహ్మద్‌ షా డి) అలీ ఆదిల్‌ షా
41. ఈ కింది వారిలో పొగాకును నిషేధించిన మొగల్‌ చక్రవర్తి ఎవరు?
ఎ) జహంగీర్‌ బి) ఔరంగజేబు
సి) బాబర్‌ డి) అక్బర్‌
42. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) ఉదయగిరి కొండలు - శివ
బి) జూనాఘడ్‌ - విష్ణు
సి) ఇండోర్‌ కాపర్‌ ప్లెట్‌ - సూర్య భగవానుడు
డి) పైవన్నీ సరైనవే
43. పంజాబ్‌ హిందూ సభను ప్రారంభించిన వారు ఎవరు?
ఎ) లాల్‌చంద్‌ బి) యుఎన్‌ ముఖర్జీ
సి) అజిత్‌సింగ్‌ డి) కేశవ చంద్రసేన్‌
44. ఈ కింది వారిలో అత్యధిక కాలం వైస్రాయ్ గా పనిచేసిన వారు?
ఎ) లార్డ్‌ కర్జన్‌ బి) లార్డ్‌ లిన్‌లిత్‌గో
సి) లార్డ్‌ హర్డింజ్‌ డి) లార్డ్‌ విల్లింగ్టన్‌
45. ఈ కింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టం అందించినది?
ఎ) ప్రావిన్షియల్‌ అటానమి
బి) ఫెడరల్‌ కోర్ట్‌ స్థాపన
సి) కేంద్ర స్థాయిలో సమాఖ్య డి) పైవన్నీ
46. ఈ కింది వాటిలో మహాత్మాగాంధీ ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు?
ఎ) లక్నో సమావేశం - 1916
బి) బెల్గాం సమావేశం - 1924
సి) కాన్పూర్‌ సమావేశం - 1925
డి) సూరత్‌ సమావేశం - 1911
47. దక్షిణ మలబారులోని మోప్లాలు అనేవారు ఎవరు?
ఎ) పేద రైతులు
బి) వ్యవసాయ కార్మికులు
సి) చేపలు పట్టేవారు డి) పైవారందరూ
48. హైదరాబాద్‌ స్వతంత్ర రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పాటైంది?
ఎ) 1956 బి) 1948
సి) 1952 డి) 1950
49. జగిత్యాల జైత్రయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1977 బి) 1972
సి) 1974 డి) 1978
50. ఈ కింది వాటిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన రాజకీయేతర సంస్థను గుర్తించండి?
ఎ) తెలంగాణ జన పరిషత్‌
బి) తెలంగాణ మహాసభ
సి) తెలంగాణ ఐక్య వేదిక డి) పైవన్నీ

సమాధానాలు
1.బి 2.ఎ 3.బి 4.సి 5.డి
6.ఎ 7.సి 8.ఎ 9.సి 10.డి
11.ఎ 12.బి 13.సి 14.డి 15.ఎ
16.బి 17.బి 18.సి 19.డి 20.ఎ
21.సి 22.ఎ 23.బి 24.సి 25.డి
26.సి 27.ఎ 28.బి 29.ఎ 30.ఎ
31.బి 32.బి 33.డి 34.ఎ 35.సి
36.డి 37.డి 38.ఎ 39.బి 40.సి
41.ఎ 42.డి 43.ఎ 44.బి 45.డి
46.బి 47.డి 48.సి 49.డి 50.డి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.