Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
సంపూర్ణ భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రబోధించినది ఎవరు? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 24,2020

సంపూర్ణ భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రబోధించినది ఎవరు?

1. భక్త తుకారం ఎవరి సమకాలికుడు?
ఎ) జౌరంగజేబు బి) అక్బర్‌
సి) బాబర్‌ డి) జహంగీర్‌
2. హోయసాల రాజ్యం అంతిమంగా ఏ రాజ్యంలో కలిసిపోయింది?
ఎ) ప్రతీహరులు
బి) విజయనగర రాజులు
సి) బహమనీ సుల్తాన్‌లు డి) పల్లవులు
3) ఈ కింది వారిలో ఎవరు శివాజీని ఓడించి పురంధర సంధికి ఒప్పించగలిగారు?
ఎ) రాజా జైసింగ్‌ బి) మువజ్జమ్‌
సి) జస్వంత్‌ సింగ్‌ డి) షయిస్తఖాన్‌
4. ఈ కింది వారిలో ఎవరు దివాన్‌ అదాలత్‌లో కేసులలో తీర్పునివ్వడానికి న్యాయశాస్త్రం వారిని నియమించింది?
ఎ) కారన్‌వాలీస్‌ బి) వారెన్‌ హేస్టింగ్‌
సి) డల్హౌసి డి) వెల్లస్లీ
5. 1872లో బ్రిటీష్‌వారికి ఘోర పరాజయం కల్గించిన హైదర్‌ ఆలీ తనతో బందీగా తీసుకెళ్లిన ఆంగ్లేయ కల్నల్‌ ఎవరు?
ఎ) బ్రెయిన్‌ బి) లారెన్స్‌
సి) ఐర్‌కూట్‌ డి) బ్రెయిత్‌రైట్‌
6. ఇండియాలో పెట్టుబడి దారీ సామ్రాజ్యవాదం ఏ కాలం నుండి ప్రారంభమయ్యెను?
ఎ) 1813 బి) 1858 సి) 1833 డి) 1757
7. ఈ కిందివాటిలో సరైంది ఏది?
ఎ) శుద్ది ఉద్యమం- కేశవ చంద్రసేన్‌
బి) సర్వెంట్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ - గోపాల కృష్ణ గోఖలే
సి) బహీష్కృత భారత్‌- దీనబంధు మిశ్రా
డి) భారతీయ కార్మిక సమాఖ్య- వి.వి.గిరి
8. ఈ కింది వాటిలో ఏది గిరిజన తిరుగుబాటు కాదు?
ఎ) గడ్కారి బి) ఖోండ్‌
సి) సంతాల్‌ డి) కోల్‌
10. ఆంధ్ర జాతీయ మండలి మచిలీపట్నంలో జాతీయ కళాశాలను స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1905 బి) 1907
సి) 1909 డి) 1910
11. భగవంతుడు నిరాకారుడు అని ప్రబోధించిన సాధువు ఎవరు?
ఎ) చైతన్యుడు బి) శంకరాచార్యుడు
సి రామానుజాచార్యుడు డి) రామానందుడు
12. ఉలేమాల మత సంస్థల ఆస్థులను స్వాధీనం చేసు కున్న ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?
ఎ) అల్లా వుద్దీన్‌ ఖిల్జీ బి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌
సి) ఫిరోజ్‌షా తుగ్లక్‌ డి) బాల్బన్‌
13. ఖాన్‌-ఇ-ఖానన్‌ అనే అత్యున్నత బిరుదు ఎవరికి ఇచ్చారు?
ఎ) బహలాల్‌లోఢి బి) ఇబ్రహీంలోఢి
సి) ఖిజ్ర్‌ఖాన్‌ డి) సికిందర్‌లోఢి
14. జతపరచండి?
పి) కుతుబ్‌మినార్‌ 1. తక్కువ మారకపు
విలువగల నాణెం
క్యూ) బానిసకు వానిస 2. కుతుబుద్దీన్‌ ఐబక్‌
ఆర్‌) జితలు 3. ఇల్‌టుట్‌ మిష్‌
ఎస్‌) మాలిక్‌కపూర్‌ 4. అల్లావుద్దీన్‌ ఖిల్జీ
1 2 3 4
ఎ) ఆర్‌ పి క్యూ ఎస్‌
బి) పి క్యూ ఆర్‌ ఎస్‌
సి) ఎస్‌ పి క్యూ ఆర్‌
డి) ఆర్‌ క్యూ ఎస్‌ పి
15. అశోక స్థూపాన్ని ఢిల్లీకి తెచ్చిన సుల్తాన్‌ ఎవరు?
ఎ) ఫిరోజ్‌షా తుగ్లక్‌ బి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌
సి) గియాసుద్దీన్‌ తుగ్లక్‌ డి) అల్లావుద్దీన్‌ ఖిల్జీ
16. హిందువులపై జిజియా పన్నును పూర్తిగా ఎత్తివేసిన సంవత్సరం ఏది?
ఎ) 1560 బి) 1561 సి) 1562 డి) 1564
17. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) మొగలులు - పర్షియన్‌
బి) ముత్యాల మసీదు నిర్మాత- జహంగీర్‌
సి) చౌసా యుద్ధం-1540
డి) కనౌజ్‌ యుద్ధం- 1539
18. ఈ కింద ఇచ్చిన భూమి శిస్తు విధానాలలో దేనితో రాజా తోడర్‌మల్‌కు సంబంధం ఉంది?
ఎ) కంకుత్‌ బి) జప్తి సి) జరీబ్‌ డి) బతారు
19. అక్బర్‌ మున్సాబ్‌దారీ విధానాన్ని ప్రవేశ పెట్టడానికి కారణం ఏమిటి?
ఎ) ప్రభువర్గాన్ని సైన్యాన్ని వ్యవస్థీకరించడం
బి) తన ఉద్యోగుల కోసం
సి) విశ్వాస పాత్రుడైన అనుచరుల బృందాన్ని సృష్టించడం కోసం
డి) తనను బలపరిచే వారికి అనుగ్రహంతో పంచడం
20. ఈ కిందివాటిలో సరైంది ఏది?
1) బాబర్‌నామా - తుర్కీ
2) షానామా- ఫిర్దౌశి
3) ఆహ్మద్‌నగర్‌ సంది - జహంగీర్‌, మాలిక్‌ అంబర్‌
4) మహేశ్‌దాస్‌ అసలు పేరు - రాజా బీర్బల్‌
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 2, 3,4 డి) 3, 4, 1
21. భారతదేశపు ప్రథమ రాజ ప్రతినిధి ఎవరు?
ఎ) కానింగ్‌ బి) డల్హౌసి
సి) కర్జన్‌ డి) లిట్టన్‌
22. ఇండియాలో కమ్యూనిస్ట్‌ పార్టీ స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1920 బి) 1925 సి) 1930 డి) 1942
23. విక్టోరియా మహారాణి ప్రకటన చదివారు?
ఎ) లాహోర్‌ బి) అలహాబాద్‌
సి) ఆహ్మదాబాద్‌ డి) ఆగ్రా
24. మనదేశంలో పౌరధర్మాన్ని (పౌరధర్మశాస్త్రం) ఎప్పుడు ప్రచురించారు?
ఎ) 1858 బి) 1866
సి) 1872 డి) 1833
25. ఫెడరల్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 306 బి) 307
సి) 375 డి) 385
26. 'ఇండియా బీగ్‌' అనే సంఘాన్ని ఎవరు స్థాపించారు?
ఎ) శిశిర్‌ కుమార్‌ ఘోష్‌ బి) అరవిందోఘోష్‌
సి) భగత్‌సింగ్‌ డి) బిపిన్‌ చంద్రపాల్‌
27. జాతీయవాదులకు 'బైబిల్‌' లాంటిదిగా పేరొందిన నవల ఏది?
ఎ) శక్తిమాన్‌ బి) ఆనంద్‌మఠ్‌
సి) కేసరి డి) అభిజ్ఞాన శాకుంతలం
28. సైమన్‌ కమిషన్‌ను వ్యతిరేకించిన ముస్లీం వర్గ నాయకుడు?
ఎ) మహ్మద్‌ ఆలీజిన్నా బి) మహ్మద్‌ షఫీ
సి) ఆహ్మద్‌ డి) జావేద్‌ అస్లాంఖాన్‌
29. ది ఇండియన్‌ ముసల్మాన్‌ గ్రంథాన్ని ప్రచురించినది ఎవరు?
ఎ) విలియం హంటర్‌
బి) సయ్యద్‌ ఆహ్మద్‌ఖాన్‌
సి) జిన్నా డి) డిఫిన్‌
30. భారతదేశాన్ని ప్రథమంగా పాలించిన రాజకీయ పార్టీ?
ఎ) బీజేపీ బి) సీపీఐ
సి) జనతాదళ్‌
డి) భారత జాతీయ కాంగ్రెస్‌
31. దక్షిణ భారతదేశంలోని దిగువ లోహయుగ స్థలాల్లో ఏది విశాల స్థావరంగా ఉంది?
ఎ) కోలార్‌ బి) పయ్యంపల్లి
సి) బనహళ్లి డి) హల్లూర్‌
32. ఈ కిందివాటిలో సరైంది ఏది?
1) సింధులిపి - బొమ్మల లిపి
2) సింధునాగరికత రేవు పట్టణం- లోథాల్‌
3) హరప్పా సంస్కృతి దక్షిణ సరిహద్దు- సుర్కోటడ
4) సింధునాగరికత - తామ్రశిలాయుగం
ఎ) 1,2,3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
33. వేద మంత్రాలు నిరంతరం ప్రస్తావించే భరతులనే ఆర్యతెగపాలకుడైన సూడాన్‌కు ఏ అనార్య రాజకుమారుడితో యుద్ధాలు జరిగాయి?
ఎ) నసత్యం బి) మితన్ని
సి) దివోస డి) పురంధర
34. యజ్ఞాలు, జంతు బలులకు వ్యతిరేకతను ప్రభోదించింది?
ఎ) ఉపనిషత్తులు బి) అరణ్యకాలు
సి) సంహితలు డి) బ్రహ్మణాలు
35. తొలివేద కాలంలో భూ యాజమాన్యం ఏ విధంగా వుండేది?
ఎ) తెగ పరంగా బి) వ్యక్తిగతంగా
సి) తెగనాయకుని పరంగా
డి) తెగపెద్దల పరంగా
36. జైనులు ఎవరికి వాసుదేవుని దగ్గర చట్టముగా భావించి నారు?
ఎ) మహవీర బి) రిషభ
సి) అరిష్టనేమి డి) పార్శ్వనాధ
37. సంపూర్ణ భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రబోధించినది ఎవరు?
ఎ) ధేరవాదులు బి) మహయానులు
సి) అజీవకులు డి) చార్వాకులు
38. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) నాగముచిలిందుడు-బౌద్ధం
బి) గౌతమబుద్ధుడు - కుశినగరం
సి) శాక్యముని - వశిష్టుడు
డి) అమరావతి- బౌద్ధశిల్పకళ
39. అశోకుడి శాసనాలు ఏ లిపిలో చెక్కారు?
ఎ) బ్రహ్మీ బి) పాళీ
సి) ప్రాకృత డి) దేవనాగరి
40. అలెగ్జాండర్‌ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవ త్సరం ఏది?
ఎ) 303 బి.సి బి) 327 బి.సి
సి) 300 బి.సి డి) 332 బి.సి
41. ఈ కింది వాటిలో నిర్బంధ పనికి సూచకంగా భావించేది ఏది?
ఎ) భాగ బి) భోగ సి) విష్టి డి) కర
42. మౌర్యుల తర్వాత ఏ వంశం రాజ్యానికి వచ్చెను?
ఎ) గుప్తులు బి) శుంగులు
సి) నందులు డి) కుషాణులు
43. కింది వాటిలో సరైంది ఏది?
1) బంగారు నాణేలు - ఇండోగ్రీకులు
2) గాంధార శైలి శిల్పకళ- కుషాణులు
3) క్షహరాట వంశ నిర్మూలకుడు- యజ్ఞశ్రీశాతకర్ణి
4) ఇక్ష్వాకులు - వశిష్టిపుత్ర శాతకర్ణి
ఎ) 1, 2, 3,4 బి) 2, 3, 1
సి) 1, 2, 4,3 డి) 1, 2, 4
44. పంచవర్షీయ సమావేశంను నిర్వహించినది ఎవరు?
ఎ) హర్షుడు బి) రెండోపులకేశి
సి) మొదటి చంద్రగుప్తుడు డి) సముద్ర గుప్తుడు
45. కాంస్య నటరాజు ప్రతిమలు ఎవరికాలంలో ప్రసిద్ధి కెక్కాయి?
ఎ) చోళులు బి) పల్లవులు
సి) రాష్ట్రకూటులు డి) బాదామి చాళుక్యులు
46. సువర్ణదీప రాజు కట్టించిన బౌద్ధవిహర పోషణకై కిందివారిలో ఎవరు గ్రామాలను దానం చేసినారు?
ఎ) దేవపాలుడు బి) గోపాలుడు
సి) నారాయణపాలుడు డి) సమయపాలుడు
47. సరికానిది ఏది?
1) అరబ్బులు సింధు ఆక్రమణ - క్రీ.శ.716
2) మొదటి తరైన్‌ యుద్ధం- క్రీ.శ. 1191
3) రాజస్థాన్‌ వ్యాఖ్యానం - చాంద్‌బర్థారు
4) పృధ్వీరాజ్‌ - చౌహను వంశస్థుడు
ఎ) 1, 2, 3 బి) 1, 3
సి) 1, 4 డి) 2, 3, 4
48. దక్షిణ భారత దేశంలో భాగవత పురాణం రచించిన కాలం ఏది?
ఎ) క్రీ.శ. 8వ శతాబ్దం
బి) క్రీ.శ. 7వ శతాబ్దం
సి) క్రీ,శ, 9వ శతాబ్దం
డి) క్రీ.శ. 6వ శతాబ్దం
49. భావర్ద్ర దీపిక రచయిత ఎవరు?
ఎ) రామానుజాచార్యులు బి) జ్ఞానేశ్వరుడు
సి) విద్యాసాధుడు డి) మీరాబాయి
50. ఫిరదౌసి సూఫీశాఖ ఏ ప్రాంత ప్రజల ఆదరణ పొందెను?
ఎ) బెంగాల్‌ బి) ఢిల్లీ
సి) సింధ్‌ డి) బీహర్‌
51. భారత్‌- చైనా యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1962 అక్టోబర్‌ బి) 1962 జనవరి 20
సి) 1962 ఏప్రిల్‌ 20 డి) 1965 అక్టోబర్‌ 20
52. భారతదేశంలో గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు నెలకొల్పారు?
ఎ) 1970 బి) 1975 సి) 1980 డి) 1985

సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.ఎ 5.సి
6.బి 7.బి 8.బి 9.ఎ 10.బి
11.బి 12.ఎ 13.సి 14.ఎ 15.ఎ
16.డి 17.ఎ 18.బి 19.ఎ 20.సి
21.ఎ 22.బి 23.బి 24.ఎ 25.సి
26.ఎ 27.బి 28.ఎ 29.ఎ 30.డి
31.బి 32.సి 33.డి 34.డి 35.ఎ
36.సి 37.డి 38.సి 39.ఎ 40.బి
41.సి 42.బి 43.డి 44.ఎ 45.ఎ
46.ఎ 47.బి 48.బి 49.ఎ 50.డి
51.ఎ 52.బి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

09:00 PM

వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం

08:51 PM

మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్

08:44 PM

రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..

08:32 PM

జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు

08:28 PM

తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా

08:04 PM

జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.