Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వెట్టిచాకిరీ, మనుషుల అక్రమ రవాణాను నిషేధించే రాజ్యాంగ అధికరణ? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 17,2020

వెట్టిచాకిరీ, మనుషుల అక్రమ రవాణాను నిషేధించే రాజ్యాంగ అధికరణ?

1. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఎ) 2008 బి) 2009 సి) 2010 డి) 2011
2. జిల్లా పరిషత్‌ పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపేవారు?
ఎ) డీడీఓ బి) జిల్లా పరిషత్‌ చైర్మన్‌
సి) కలెక్టర్‌ డి) పైవారందరూ
3. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1985 బి) 1995
సి) 1984 డి) 1994
4. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది ఎస్సీలు నివసిస్తున్నారు?
ఎ) 10.74 శాతం బి) 16.41 శాతం
సి) 19.24 శాతం డి) 19 శాతం
5. మన దేశంలో తొలిసారి నిర్మూలించినట్టు ప్రకటించిన వ్యాధి?
ఎ) పోలియో బి) మశూచి
సి) కోరింత దగ్గు డి) మలేరియా
6. దేశ చరిత్రలో అత్యధిక ప్రాణనష్టం సంభవించిన మతఘర్షణలు జరిగిన సంవత్సరం?
ఎ) 1948 బి) 1946
సి) 1947 డి) 1950
7. గ్రామ సర్పంచ్‌ ఎన్నిక విధానర ఎలా జరుగుతుంది?
ఎ) ప్రత్యక్షంగా బి) పరోక్షంగా
సి) రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన విధంగా
డి) ఏదీకాదు
8. పశువుల్లో గొంతు, గాలికుంటు వ్యాధికి కారణం?
ఎ) వైరస్‌ బి) బ్యాక్టీరియా
సి) స్పైరొగ్రైట్‌ డి) ఫంగస్‌
9. డీపీటీ టీకా వల్ల నిరోధించేవి?
ఎ) డిప్తీరియా, పోలియో, టైఫాయిడ్‌
బి) డిప్తీరియా, పోలియో, టెటనస్‌
సి) డిప్తీరియా, టెటనస్‌, కోరింత దగ్గు
డి) డిప్తీరియా, మశూచి, మీజిల్స్‌
10. కలరా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్‌ బి) హైదరాబాద్‌
సి) ఢిల్లీ డి) కలకత్తా
11. భారతీయ సమాజంలో ఒక వ్యక్తి సామాజిక స్థాయిని విశేషంగా ప్రభావితం చేస్తున్న అంశం?
ఎ) సంపద బి) విద్యార్హత
సి) అధికారం డి) కులం
12. కింది వారిలో ప్రాబల్యం కులం అనే భావనను తెలిపింది?
ఎ) ఎం.ఎన్‌.శ్రీనివాస్‌ బి) ఐరావతి కార్వే
సి) మజుందార్‌ డి) జీఆర్‌ మదన్‌
13. రిజర్వేషన్ల ప్రధాన లక్ష్యం?
ఎ) అణగారిన వర్గాల అభివృద్ధి
బి) అణగారిన వర్గాల సామాజికాభివృద్ధి
సి) అణగారిన వర్గాల సామాజిక, ఆర్థికాభివృద్ధి
డి) కుల ప్రాతినిధ్యాన్ని కొనసాగించడం
14. ఏ రాజ్యాంగ అధికరణం ఆధారంగా పౌరహక్కుల చట్టాన్ని, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల (అకృత్యాల నిరోధక) చట్టాన్ని రూపొందించారు?
ఎ) నిబంధన - 16 బి) నిబంధన - 17
సి) నిబంధన - 23 డి) నిబంధన - 24
15. చాతుర్‌ వర్ణ వ్యవస్థ భారత సమాజంలోకి ఎప్పుడు ప్రవేశించింది?
ఎ) తొలి వేదకాలం బి) మలి వేదకాలం
సి) సింధూ నాగరికత డి) మధ్యయుగం
16. మద్యపానాన్ని నిషేధించి ప్రజారోగ్యాన్ని పెంపొందిం చాలన్న నిబంధన రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది?
ఎ) 4 బి) 3 సి) 2 డి)5
17. ప్రజలను కొన్ని అంశాల ఆధారంగా నిమ్న, ఉన్నత వర్గాలుగా విభజించే విధానాన్ని ఏమంటారు?
ఎ) సామాజిక వర్గీకరణ బి) సంస్కృతీకరణ
సి) సామాజిక స్థిరీకరణ
డి) సామాజిక అవ్యవస్థీకరణ
18. పశ్చిమ బెంగాల్‌లో ఉద్భవించిన నక్సల్‌బరీ ఉద్యమానికి ప్రధాన కారణం?
ఎ) సామాజిక - ఆర్థిక అసమానతలు
బి) ప్రాంతీయ అసమానతలు
సి) భాషాపరమైన అసమానతలు
డి) భిన్న మత ధోరణులు
19. కింది వాటిలో సామాజిక ఉద్రిక్తత కానిది?
ఎ) వర్గవైషమ్యాలు బి) వేర్పాటువాదం
సి) నిరక్షరాస్యత డి) మత కల్లోలాలు
20. మన దేశంలోని ప్రధాన సామాజిక స్థిరీకరణ రూపం?
ఎ) మతం బి) అంతస్తు
సి) సంపద డి) కులం
21. బాబ్రీ మసీదును ఎప్పుడు కూల్చివేశారు?
ఎ) 1992 బి) 1991
సి) 1990 డి) 1979
22. వెనుకబడిన వర్గాలపై అధ్యయనం చేసేందుకు బీపీ మండల్‌ కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?
ఎ) ఇందిరాగాంధీ బి) రాజీవ్‌గాంధీ
సి) జనతా ప్రభుత్వం డి) పీవీ నరసింహారావు
23. వెట్టిచాకిరీ, మనుషుల అక్రమ రవాణాను నిషేధించే రాజ్యాంగ అధికరణ?
ఎ) 21 బి) 23 సి) 25 డి) 112
24. హింసావాదాన్ని వ్యతిరేకించాలని, ఇది పౌరుల బాధ్యత అని తెలిపే రాజ్యాంగ నిబంధన?
ఎ) 51-ఎ బి) 50 సి) 61-ఎ డి) 50-ఎ
25. కింది వాటిలో రాజ్యాంగ అధికరణం ఆధారంగా ఏర్పడని సంస్థ?
ఎ) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌
బి) జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌
సి) భాషాపరమైన అల్ప సంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక అధికారి
డి) జాతీయ మానవ హక్కుల కమిషన్‌
26. కింది వాటిని జతచేయండి
కమిషన్లు అధ్యక్షులు
1. జాతీయ మహిళా కమిషన్‌ అ) పీ ఎల్‌ పునియా
2. జాతీయ షెడ్యూల్డ్‌ ఆ) రామేశ్వర్‌ ఉర్నావ్‌
3. జాతీయ వెనుకబడిన
తరగతుల కమిషన్‌ ఇ) మమతా శర్మ
4. జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ ఈ) జస్టిస్‌ వి.ఈశ్వరయ్య
ఎ) 1-ఇ, 2-అ, 3-ఈ, 4-ఆ
బి) 1-అ, 2-ఆ, 3-ఇ, 4-ఈ
సి) 1-ఈ, 2-ఇ, 3-అ, 4-ఆ
డి) 1-ఆ, 2-ఈ, 3-అ, 4-ఇ
27. ప్రస్తుత జాతీయ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌?
ఎ) సర్దార్‌ అలీఖాన్‌ బి) ఖురేషీ
సి) హుస్సేన్‌ రిజ్వి డి) అన్సారీ
28. షెడ్యూల్డ్‌ తెగల జాతీయ కమిషన్‌ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంట్‌
సి) సుప్రీంకోర్టు
డి) జాతీయ మానవ హక్కుల కమిషన్‌
29. కుకీల్యాండ్‌ ప్రాంతీయ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది?
ఎ) నాగాలాండ్‌ బి) మణిపూర్‌
సి) మేఘాలయ డి) అసోం
30. సౌరాష్ట్ర ప్రాంతీయ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధిం చింది?
ఎ) మహారాష్ట్ర బి) రాజస్థాన్‌
సి) గుజరాత్‌ డి) మధ్యప్రదేశ్‌
31. అవినీతి నిరోధంపై 1960లో సంతానం అధ్యక్షతన ఏర్పడిన కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
ఎ) 1961 బి) 1962 సి) 1963 డి) 1964
32. మన దేశంలో అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ అయిన సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1964 బి) 1960
సి) 1962 డి) 1966
33. యూఎల్‌ఎఫ్‌ఏ (ఉల్ఫా) తీవ్ర వాదాన్ని ప్రధానంగా ఎదుర్కొంటున్న రాష్ట్రం?
ఎ) మేఘాలయ బి) అసొం
సి) మణిపూర్‌ డి) ఆంధ్రప్రదేశ్‌
34. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం నెల్లూరు జిల్లాలో ఏ గ్రామంలో ప్రారంభమైంది?
ఎ) దూబగుంట బి) సుళ్ళూరుపేట
సి) నిజాంపట్నం డి) తడ
35. శ్రామిక ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడేది?
ఎ) అక్షరాస్యత బి) ఉపాధి
సి) వైద్యసేవలు డి) పైవన్నీ
36. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్ష రాస్యత శాతం ఎంత?
ఎ) 20 బి) 23 సి) 26 డి) 25
37. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), గ్రామీ ణాభివృద్ధి కలిసి ఏ పథకంలో పనిచేస్తున్నాయి?
ఎ) పశుక్రాంతి బి) ఇందిర జలప్రభ
సి) ఇందిరమ్మ డి) ఇందిరాక్రాంతి
38. గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండో దశలో అమల్లోకి వచ్చిన జిల్లా?
ఎ) అనంతపురం బి) రంగారెడ్డి
సి) నిజామాబాద్‌ డి) కర్నూల్‌
39. దేశంలో సహకార ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1905 బి) 1904
సి) 1992 డి) 1912
40. దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1975 అక్టోబర్‌ 2 బి) 1975 ఆగస్టు 15
సి) 1975 ఏప్రిల్‌ 1 డి)1975 అక్టోబర్‌ 2
41. డ్వాక్రా పథకాన్ని ఎవరి సూచన మేరకు ప్రారంభించారు?
ఎ) ఇందిరా గాంధీ బి) అమర్త్యసేన్‌
సి) స్వామినాథన్‌ డి) జినోస్‌
42. సబల పథకం లబ్దిదారుల వయసు ఎంత?
ఎ) 6 నుంచి 14 బి) 6 నుంచి 11
సి) 11 నుంచి 18 డి) ఏ వయసు వారైనా
43. ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సిస్టంను ఎక్కడ ప్రవేశ పెట్టారు?
ఎ) ఆంధ్రప్రదేశ్‌ బి) ఉత్తరప్రదేశ్‌
సి) గుజరాత్‌ డి) మధ్యప్రదేశ్‌
44. జ్ఞానదర్శన్‌ ఛానల్‌ను ఎవరి కోసం ప్రారంభించారు?
ఎ) ఇంజనీరింగ్‌ విద్యార్థులు బి) రైతులు
సి) పాఠశాల విద్యార్థులు డి) అందరి కోసం
45. ప్రభుత్వ టెండర్లు, మున్సిపల్‌ పన్నులు, ఇంటి పన్ను వివరాలను దేనిలో పొందుపరుస్తారు?
ఎ) ఈ-సేవ బి) మీ-సేవ
సి) ఏపీ-స్వాన్‌ డి) వాన్‌
46. పుట్టుకతో వచ్చే లోపాలను, వ్యాధులను త్వరగా నిర్ధారించి, నివారించేందుకు ఏర్పాటైన పథకం?
ఎ) నేషనల్‌ మెటర్నిటీ బెనిఫిట్‌ స్కీమ్‌
బి) సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం
సి) రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం
డి) అడొల్సెంట్‌ గర్ల్స్‌
47. అమ్మ హస్తం పథకానికి ఎంత ఖర్చు చేస్తున్నారు?
ఎ) రూ.544కోట్లు బి) రూ.5,544 కోట్లు
సి) రూ. 5000 కోట్లు డి) ఏవీకాదు
48. మన బియ్యం కార్యక్రమానికి ఏడు జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అయితే కింది వాటిలోని ఏ జిల్ల్లాలో ప్రారంభించలేదు?
ఎ) కర్నూల్‌ బి) నెల్లూరు
సి) తూర్పుగోదావరి డి) కరీంనగర్‌
49. జీరో వడ్డీ రుణాలను ఏ పథకంలో భాగంగా అందిస్తున్నారు?
ఎ) ఇందిరమ్మ కలలు బి) ఇందిరమ్మ బాట
సి) ఇందిరమ్మ జలప్రభ డి) ఇందిరా క్రాంతి
50. బంగారుతల్లి పథకం లబ్దిదారులకు డబ్బు అందిం చడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులకు ఎంత జరిమానా విధిస్తారు?
ఎ) రూ.100 బి) రూ.1000
సి) రూ.10,000 డి) రూ.1,00,000
51. భారతదేశంలోని తొలి సుస్థిర, విశాల సామ్రాజ్య నిర్మాతలు?
ఎ) ఢిల్లీ సుల్తాన్‌లు బి) మొగలులు
సి) మౌర్యులు డి) బ్రిటీష్‌వారు
52. చోళుల కాలంలో గ్రామ పరిపాలనలో వార్డులని ఏమనేవారు?
ఎ) కుదవొలై బి) ఉర్‌
సి) కుడుంబం డి) వారియం
53. ఫ్రైడ్‌ ఫ్రూట్‌ ఆఫ్‌ ఇండియా అని దేన్ని పిలుస్తారు?
ఎ) అరటిపండు బి) సీతాఫలం
సి) రేగిపండు డి) ఏదీకాదు
54. జొన్న పంటకు అనుకూలమైన మృత్తిక
ఎ) నల్లరేగడి బి) ఎర్రనేలలు
సి) నల్ల జంబాల మృత్తిక డి) పైవన్నీ

సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.సి 5.బి
6.సి 7.సి 8.సి 9.సి 10.డి
11.డి 12.ఎ 13.సి 14.బి 15.బి
16.ఎ 17.సి 18.ఎ 19.సి 20.డి
21.ఎ 22.సి 23.బి 24.ఎ 25.డి
26.ఎ 27.సి 28.ఎ 29.బి 30.సి
31.బి 32.ఎ 33.బి 34.ఎ 35.ఎ
36.సి 37.డి 38.డి 39.బి 40.ఎ
41.డి 42.సి 43.సి 44.సి 45.డి
46.సి 47.బి 48.సి 49.సి 50.సి
51.సి 52.సి 53.డి 54.సి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

11:45 AM

నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్

11:33 AM

మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు

11:24 AM

తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు

11:16 AM

ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

11:01 AM

వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..

10:54 AM

దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:22 AM

భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

10:16 AM

అలర్ట్.. 983 పక్షులు మృతి..

10:03 AM

ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్

09:53 AM

నిర్మల్ జిల్లాలో దారుణం..

09:42 AM

వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం

09:33 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం

09:23 AM

ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?

09:09 AM

అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​

08:57 AM

మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!

08:43 AM

చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..

08:28 AM

తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..

08:12 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

08:01 AM

పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

07:53 AM

బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..

07:41 AM

ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..

07:31 AM

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం

07:21 AM

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్

07:12 AM

కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి

07:03 AM

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..

06:57 AM

కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి

06:50 AM

హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..

06:43 AM

సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.