Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంది? | దీపిక | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దీపిక
  • ➲
  • స్టోరి
  • Feb 15,2020

ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంది?

1. 15వ ఉన్నత విద్యా సదస్సు -2019 ఆతిథ్య నగరం ఏది?
1) కోల్‌కతా 2) నోయిడా
3) న్యూఢిల్లీ 4) గురుగ్రామ్‌
2. జర్నలిజంలో రాణించినందుకు ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఇండియా అవార్డును గెలుచుకుంది?
1) NDTV        2) Aaj tak
3) ABP News        4) Zee News
3. 150 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి భారత క్రికెటర్‌?
1) దేవేంద్ర బుందెలా 2) అమోల్‌ మజుందార్‌
3) వసీం జాఫర్‌ 4) కె.ఎల్‌.రాహుల్‌
4. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10. 2019 థీమ్‌?
1) Standup for Human Rights
2) Youth Standing Up for Human Rights
3) Standup for Someone's Rights Today
4) Our Rights; Our Freedom Always
5. 'భారతీయ పోషణ గీతం' రచయిత?
1) శంకర్‌ మహాదేవన్‌ 2) ప్రసూన్‌ జోషి
3) విశాల్‌ ఖురానా 4) ఎహ్సాన్‌ నూరాని
6. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్‌ 1 2) డిసెంబర్‌ 2
3) డిసెంబర్‌ 3 4) డిసెంబర్‌ 4
7. అంతర్జాతీయ స్థిరాస్థి కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ప్రాంక్‌ 45 నగరాల్లో అత్యంత ఖరీదైన నివాస నగరాల జాబితాలో తొలిస్థానం పొందిన నగరం?
1) ఫ్రాంక్‌ఫÛర్ట్‌ (జర్మని) 2) న్యూయార్క్‌(యుఎస్‌ఎ)
3) మాస్కో(రష్యా) 4) వియన్నా(ఆస్ట్రియా)
8. నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ 2019కిగాను రూపొందించిన అత్యంత ఖరీదైన నివాసయోగ్య నగరాల్లో భారత్‌ నుంచి అత్యుత్తమంగా 9వ స్థానం పొందింది?
1) బెంగళూరు 2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్‌ 4) కోల్‌కత్తా
9. 2019 డిసెంబర్‌ 12న మృతిచెందిన గొల్లపూడి మారుతిరావు ఏ రంగానికి చెందినవారు?
1) క్రీడారంగం 2) సినిమారంగం
3) సాహితీరంగం 4) 2 మరియు 3
10. 'జీ ఫైల్స్‌ గవర్నెన్స్‌-2019' అవార్డు అందుకున్న రొనాల్డ్‌ రోస్‌ తెలంగాణలోని ఏ జిల్లా కలెక్టర్‌?
1) రంగారెడ్డి 2) వికారాబాద్‌
3) వనపర్తి 4) మహబూబ్‌నగర్‌
11. అతిచిన్న వయసులో ఎవరెస్టను అధిరోహించిన మలావత్‌ పూర్ణ డిసెంబరు 30న విన్సస్‌ మాసిఫ్‌ (16050 అడుగులు)ను అధిరోహించింది. ఇది ఏ ఖండంలోని ఎత్తయిన శిఖరం?
1) యూరప్‌ 2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా 4) అంటార్కిటికా
12. 'విజైన్‌' పత్రిక రూపొందించిన దశాబ్దపు మేటి క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్‌?
1) విరాట్‌ కోహ్లి 2) రోహిత్‌ శర్మ
3) జస్‌ప్రీత్‌ బుమ్రా 4) ఎం.ఎస్‌.ధోని
13. కొచ్చిలో ఇటీవల నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద యాంటీ హైజాకింగ్‌ ఎక్సర్‌సైజ్‌ పేరు?
1) Raksha        2) Samarth
3) Rehaan        4) Apharan
14. సర్దార్‌ వల్లభారు పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎవరు?
1) అతుల్‌ కార్వాల్‌ 2) సురేష్‌ ఘోష్‌
3) అజయ్ సంతోష్‌ 4) అమిత్‌ పరిహార్‌
15. కేంద్ర నివేదిక ప్రకారం దేశంలో ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌ ఏది?
1) కాంప్‌బెల్‌ బే పోలీస్‌ స్టేషన్‌
2) ఫరక్కా పోలీస్టేషన్‌
3) అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్‌
4) బకాని పోలీస్‌ స్టేషన్‌
16. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్‌ 5 2) డిసెంబర్‌ 6
3) డిసెంబర్‌ 7 4) డిసెంబర్‌ 8
17. ఇండియన్‌ నేవీ 6వ డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ స్క్వాడ్రన్‌ ఆతిథ్య రాష్ట్రం?
1) గోవా 2) పంజాబ్‌
3) గుజరాత్‌
4) అండమాన్‌ నికోబార్‌ దీవులు
18. పరిశుభ్ర స్టేషన్లకుగాను ఏ నగర పోలీసులకు స్కోచ్‌ అవార్డు లభించింది?
1) హైదరాబాద్‌ 2) చెన్నై
3) అమరావతి 4) పనాజి
19. 2019 ఫిక్కీ ఇండియా స్పోర్ట్స్‌ అవార్డులలో బ్రేక్‌త్రూ స్పోర్ట్స్‌ పర్సన్‌ అవార్డు విజేత?
1) సందీప్‌ చౌదరి 2) సౌరభ్‌ చౌదరి
3) అమిత్‌ పంగల్‌ 4) రాణి రాంపాల్‌
20. 2019 వరల్డ్‌ హ్యాబిటేట్‌ అవార్డు గెలుచుకున్న రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్‌ 2) ఒడిషా
3) తమిళనాడు 4) పశ్చిమ బెంగాల్‌
21. అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఎటిపి) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌-2019 విజేత?
1) డోమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియ)
2) రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)
3) స్టెఫనోస్‌ ట్సిట్సిపాస్‌(గ్రీక్‌)
4) నొవాక్‌ జుకోవిచ్‌(సెర్బియ)
22. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 అవార్డులలో రాష్ట్రాల కేటగి రీల్లో తొలిమూడు స్థానాలు పొందినవి వరుసగా....
1) తెలంగాణ, తమిళనాడు, గుజరాత్‌
2) తమిళనాడు, హరియానా, గుజరాత్‌
3) గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, సిక్కిం
4) సిక్కిం, కర్ణాటక,హిమాచల్‌ ప్రదేశ్‌
23. 2019 నవంబర్‌ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేసారు?
1) రాజ్‌ ఠాక్రే 2) అజిత్‌ పవార్‌
3) భగత్‌ సింగ్‌ కోష్యారి 4) ఉద్దవ్‌ ఠాక్రే
24.RN Kao: Gentleman Spymaster పుస్తక రచయిత ఎవరు?
1) నితిన్‌ అనంత్‌ గోఖలే 2) రోహింటన్‌ మిస్త్రీ
3) అనితా దేశాయ్ 4) శశి దేశ్‌పాండే
25. డోపింగ్‌ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించి నందుకు ప్రపంచ డోపింగ్‌ నిరోధక సమాఖ్య (WADA) ఇటీవల ఏ దేశాన్ని నాలుగేళ్లపాటు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది?
1) ఇటలీ 2) రష్యా
3) జర్మనీ 4) యుఎస్‌ఎ
26. మానవ అభివద్ధి సూచికలో భారత్‌ ర్యాంక్‌ ఏమిటి?
1) 130 2) 88 3) 129 4) 98
27. ఇటీవల పదవీవిరమణ చేసిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు క్రికెట్‌ కమిటీ అధిపతి ఎవరు?
1) వసీం అక్రమ్‌ 2) వసీం ఖాన్‌
3) జావేద్‌ మియాండాద్‌ 4) వకార్‌ యూనిస్‌
28. ఏ నవల రచనకు అమితాబ్‌ బాగ్చి దక్షిణాసియా సాహిత్య అవార్డు-2019(డీఎస్సీ)కు ఎంపికయ్యారు?
1) Half the night is gone
2) No presents please
3) Sleeping on Jupiter
4) Ants among elephants
29. ఏ దేశంలో పనిచేస్తున్న 850 మంది భారత శాంతి దళాల సైనికులకు ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి పతకం లభించింది?

1) సిరియ 2) దక్షిణ సూడాన్‌
3) యెమెన్‌ 4) వెనిజులా
30. కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరు?
1) ప్రకాష్‌ జవదేకర్‌
2) నరేంద్రసింగ్‌ తోమా
3) సదానందగౌడ
4) ధర్మేంద్ర దేబేంద్ర ప్రధాన్‌
31. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నూతన ఛైర్మన్‌ ఎవరు?
1) రామ్‌శంకర్‌ కాథెరియా
2) నంద్‌ కుమార్‌ సాయి
3) సుశీల్‌కుమార్‌
4) గిరీష్‌చంద్ర చతుర్వేది
32. మొట్టమొదటి కరంజీ లేక్‌ ఫెస్టివల్‌ ఆతిథ్య నగరం?
1) చెన్నై 2) కోలం
3) మైసూరు 4) రేవా
33. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'ఖాదీ రుమాల్‌' అమ్మకాలను ప్రారంభించింది. ఈ రుమాల్‌ ఏ రాష్ట్ర/యుటి మహిళలచే కుట్టబడుతోంది?
1) బీహార్‌ 2) ఒడిషా
3) జమ్మూ కాశ్మీర్‌ 4) లడఖ్‌
34. ప్రతిష్టాత్మక 'హుస్సేన్‌ షా పురస్కారం-2019' పొందిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత?
1) ఎ.కష్ణారావు
2) రాచపాలెం చంద్రశేఖర్‌ రెడ్డి
3) కొలకనూరి ఇనాక్‌
4) బెల్లం భీమేశ్వరరావు
35. జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (NADA) ఏడాది నిషేధం విధించిన సుమిత్‌ సాంగ్వాన్‌ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
1) టేబుల్‌ టెన్నిస్‌ 2) హాకీ
3) స్క్వాష్‌ 4) బాక్సింగ్‌
36. 2020 చివరినాటికి భారత్‌ 100 గిగావాట్ల పునరు త్పాద ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుందని కేంద్రం పేర్కొంది. అయితే ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం?
1) 80 గిగావాట్లు 2) 86 గిగావాట్లు
3) 92 గిగావాట్లు 4) 98 గిగావాట్లు
37. 2019 ఖచీజుూ ఎమిషన్స్‌ గ్యాప్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది?
1) 3.2 డిగ్రీ సెల్సియస్‌
2) 5.7 డిగ్రీ సెల్సియస్‌
3) 3.9 డిగ్రీ సెల్సియస్‌
4) 2.6 డిగ్రీ సెల్సియస్‌
38. భారత్‌ ఏ దేశంతో కలసి సూర్యకిరణ్‌ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది?
1) నేపాల్‌ 2) శ్రీలంక
3) మయన్మార్‌ 4) భూటాన్‌
39. 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?
1) ఎన్‌.కె.సింగ్‌ 2) ఉర్జిత్‌ పటేల్‌
3) విజయ్ కేల్కర్‌ 4) సి. రంగరాజన్‌
40. 2019 నోమురాస్‌ ఆహార దుర్బలత్వం సూచికలో భారతదేశం ర్యాంక్‌ ఎంత?
1) 22 2) 36 3) 44 4) 57
41. 2019 బ్లాక్‌ హాష్‌ లైవ్‌ కాన్‌క్లేవ్‌ ఆతిథ్య నగరం?
1) కొచీ 2) ఢిల్లీ 3) చెన్నై 4) ముంబై
42. 'ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ-2019 ఆతిథ్య నగరం?
1) విశాఖపట్నం 2) ముంబై
3) ఢిల్లీ 4) చెన్నై
43. యునెస్కో వారసత్వ జాబితాలో ఇటీవల చేర్చిన మసాజ్‌?
1) Ruad        2) Tuad
3) Suad        4) Nuad
44. 2019 ప్రెసిడెంట్‌ కలర్స్‌ అవార్డు పొందిన రాష్ట్రం?
1) హర్యానా 2) రాజస్థాన్‌
3) గుజరాత్‌ 4) పంజాబ్‌
45. మత్స్యకారుల అభివద్ధి కోసం ఎ.పి. ప్రభుత్వం 'ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం' రోజున ప్రారంభించిన పథకం 'వైఎస్‌ఆర్‌ మత్స్యకారుల భరోసా'. అయితే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) నవంబరు 25 2) నవంబరు 26
3) నవంబరు 21 4) నవంబరు 23
46. ఇటీవల ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు 3000 సంవత్సరాల క్రితం నాటి ఇనుపయుగం ఆనవాళ్లను ఏ రాష్ట్రంలో గుర్తించారు?
1) అస్సోం 2) తెలంగాణ
3) గోవా 4) గుజరాత్‌
47. మిస్‌ వరల్డ్‌-2019గా ఎవరు ఎంపికయ్యారు?
1) సుమన్‌ రావు(ఇండియా)
2) ఒఫెలో మెజినో(ఫ్రాన్స్‌)
3) టోనీ-యాన్‌ సింగ్‌(జమైకా)
4) వనెస్సా పోన్సె (మెక్సికో)
48. మిస్‌ యూనివర్స్‌-2019గా ఎవరు ఎంపికయ్యారు?
1) కత్రియోనా గ్రే( ఫిలిప్పీన్స్‌)
2) జోజిబిని టూంజి(దక్షిణాఫ్రికా)
3) ఇరిస్‌ మిట్టెనే రె(ఫ్రాన్స్‌)
4) డెమిలె నిల్‌ పీటర్స్‌(దక్షిణాఫ్రికా)
49. వందే భారత్‌ రైలు ఏ మార్గంలో నడుస్తుంది?
1) ముంబై-ఢిల్లీ 2) న్యూఢిల్లీ-మధుర
3) న్యూఢిల్లీ-వారణాసి 4) పుణె-న్యూఢిల్లీ
50. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ సెక్రటేరియట్‌ ఎక్కడ ఉంది?
1) యుఎఇ 2) పాకిస్తాన్‌
3) సౌదీ అరేబియా 4) ఒమన్‌

సమాధానాలు
1)3 2)1 3)3 4)2 5)2
6)3 7)3 8)2 9)4 10)4
11) 4 12)1 13)4 14)1 15)3
16)3 17)3 18)2 19)3 20)2
21)3 22)2 23)4 24)1 25)2
26)3 27)2 28)1 29)2 30)1
31)4 32)3 33)3 34)2 35)4
36) 2 37)1 38)1 39)1 40)3
41)1 42)1 43)4 44)3 45)3
46)4 47)3 48)2 49)3 50)3

- యన్‌.సంతోష్‌కుమారాచారి
కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు
హైదరాబాద్‌
ఫోన్‌ : 9848286270

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

07:18 PM

23న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

06:51 PM

రెండు బైక్‎లు ఢీ..ఒకరు మృతి

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

06:20 PM

జ‌న‌సేన కార్య‌క‌ర్త ఆత్మ‌హ‌త్య.. అధికార పక్షం బాధ్యత వహించాలి

06:08 PM

భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేస్తున్న స్పిన్ బౌలర్..

05:57 PM

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

05:55 PM

కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు సిద్ధం : పొన్నాల

05:47 PM

మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారీ..

05:45 PM

వైన్ షాపులో భారీ చోరీ..లాకర్ ఓపెన్ చేసి

05:38 PM

వరద సాయం పంపిణీపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

05:21 PM

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధికి రూ.3 కోట్లు..

05:20 PM

బైక్‌ను అడ్డుకున్న పోలీసును దారుణంగా కొట్టిన యువకులు..

05:12 PM

సిరిసిల్లలో యువకుడిని దారుణంగా కొట్టిన హిజ్రా..

05:09 PM

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:01 PM

రైతుల కూటమి నుండి బీకేయూ నేత గుర్నామ్​ సింగ్ తొలగింపు

04:58 PM

భూబకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలి : సీపీఐ(ఎం)

04:57 PM

ట్రాక్టర్​ పరేడ్ నిర్వహణ రైతుల రాజ్యాంగ హక్కు : రైతు సంఘాలు

04:46 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

04:39 PM

భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వద్ద గణతంత్ర వేడుకలు రద్దు

04:30 PM

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం

04:21 PM

నందిగ్రామ్ నియోజకవర్గం నుండి మమత బెనర్జీ పోటీ..

04:04 PM

నన్నెవరూ పట్టించుకోవడం లేదు.. ఏడ్చిన ఎమ్మెల్యే రోజా

04:03 PM

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు..

03:47 PM

తెలంగాణలో ఫ్రిబవరి 1నుండి తరగతులు ప్రారంభం..

03:46 PM

రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్

03:42 PM

కొత్త ఇంటిలోకి ‘బిగ్ బాస్2’ విన్నర్

03:17 PM

భూమా అఖిలప్రియకు షాక్..

03:03 PM

బూర్గుల నర్సింగరావు గారి మృతి తెలంగాణాకు తీరని లోటు : హరీశ్

02:56 PM

సోమాజిగూడా విద్యుత్ సౌధ ముందు నిరుద్యోగులు ధర్నా

02:54 PM

విద్యుత్ సిబ్బంది కృషితోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.