Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మత్యుకిరీటం | దర్వాజ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • దర్వాజ
  • ➲
  • స్టోరి
  • May 10,2020

మత్యుకిరీటం

విషయం ఏదైతేనేం
జరగరాని ఘోరమొకటి జరిగేపోయింది
ప్రపంచమంతా మత్యుచ్ఛాయ అలుముకుంది
ఆకాశమంతా జీవగరళమేదో కమ్ముకుంది
భయం గుప్పిట్లో లోకం
రేయింబవళ్ళు పడకగదులకే పరిమితం
కిక్కురుమనని వీథులు
జనం మూగని వాడలు
ప్రాణులు లేని ప్రాంగణాలు
నిర్జన గ్రహాన్ని తలపిస్తున్న భూమి.
ప్రకతి పరిహాసం కాదిది
ప్రకోపించే ముందు పకతి
మనిషినెంతగా ఎరుక పరుస్తుందో
తమను ప్రాణాంతకం చేయొద్దని
గాలులెంతగా మొరపెట్టుకుంటాయో
రాకాసి కెరటాలుగా ఎగసి ఎగసి
సంద్రాలెన్నిసార్లు హెచ్చరిస్తాయో
కంపించడానికి ముందు బిడ్డల్ని తలచుకొని
భూతల్లి గుండె ఎంతగా విలవిలలాడుతుందో
మత్యువు దావానలమై జనవనాల్ని దహిస్తుంది
మరణాధిదేవత స్వైరవిహారియై లోకాన్నంతా కబళిస్తోంది
అది కుంచితస్వభావి కాదు దానికి కులాల్లేవు, మతాల్లేవు
ప్రాంతాల పట్టింపులసలే లేవు
మరణం నీరై వస్తుందో, గాలై వీస్తుందో
మనిషిగా మారి ఏ ఊపిరినాపేస్తుందో
ఒక్క కరచాలనంతో ఎంతమంది ఖర్సైపోతారో
మనుషుల మీదున్న కొద్దో గొప్పో నమ్మకాలు కూడా
ఇప్పుడు అనుమానస్పదమే
నిర్లక్ష్యానికి చెల్లించుకోవాల్సింది అమూల్యప్రాణమే
నిదానించుకొని అడుగిడుతే నివారించుకొని మనగలిగితే
జనావళికి జయం కలిగి, ప్రజావాటి పరిమళిస్తుంది.
-డా. బి. బాలకష్ణ, 9948997983

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సహృదయ ప్రేమికునికి నివాళి
సాహిల్‌ ఎందుకు రావాలి?
భూమిపుత్రులు
నేను వేచివున్నాను!..
దేశమంటే మేమే
రైతుకు జేజేలు
హారు ! ఆనంద భూమి
సాహితీ వార్తలు
అలిశెట్టి యాదిలో...
'సామ్యవాదం సాగుబాటు చేస్తాను నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను'
కలగంటున్న దృశ్యం!
ఒక చలి దేశం, కొన్ని చలి దేహాలు
అది
సాహితీ వార్తలు
కొత్త తొవ్వ
విత్తనం తల ఎత్తి మొలకెత్తితే...
ప్రాభాత సమీరం
'నోట్స్‌ ఫ్రం అండర్‌ గ్రౌండ్‌' దోస్తోవిస్కీ నవల, ఒక పరిశీలన
సమ'కాలిన' సమస్యలకు సరైన అయింట్మెంట్‌ అయినంపూడి కవిత్వం
కొత్త పేజీ మొదలు
నస్రీన్‌ ఖాన్‌ కు హేమలత స్మారక పురస్కారం
నేల నీది, రేపు నీది
దుస్సప్నం
మట్టి పాదాల మార్చ్‌
ప్రజాగొంతుకలై కదలిన కలాలు, గళాలు
ఆఖరి అస్త్రం 'ఐదోస్తంభం'!
మార్నింగ్‌ వాక్‌
ఇంటిచెట్టు
మేమో...మీరో
రెండు మార్కెట్లు

తాజా వార్తలు

07:25 AM

నేడు ఎన్టీఆర్ వర్ధంతి

07:20 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న 23మంది మృతి

07:07 AM

వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

06:52 AM

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ

06:44 AM

నగరంలో నేడు సిక్కుల ర్యాలీ.. ట్రాఫిక్‌ ఆంక్షలు

06:42 AM

జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఆత్మహత్య

09:43 PM

టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్

09:27 PM

ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌

09:18 PM

మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు

09:07 PM

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

08:59 PM

నిర్మల్‌లో చిరుత సంచారం

08:47 PM

సూర్యాపేట జిల్లాలో విషాదం...

08:36 PM

నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.